Home Cinema భోళాశంకర్ నుంచి పాట

భోళాశంకర్ నుంచి పాట

సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఆర్కెస్ట్రయిజేషన్ చూస్తే పక్కా మాస్ బీట్ అని అర్థమవుతోంది. ఈ ప్రోమోలో చిన్న మ్యూజిక్ బిట్ ను మాత్రమే వదిలారు. దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ను జూన్ 4న విడుదల చేయనున్నారు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ నుంచి ఇక పాటల అప్ డేట్లు రానున్నాయి. చిరంజీవిపై చిత్రీకరించిన ఓ హుషారైన సాంగ్ కు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం నేడు విడుదల చేసింది. 

Previous articleబంగారు తెలంగాణను నిజం చేసుకుంటున్నామన్న రామ్ చరణ్
Next articleరైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 280