వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు రెడీ అయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి.ఇక మ్యాచ్‌లో నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి.
ఐసీసీ కొత్త నిబంధనలు..
*ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొనే సమయంలో బ్యాట్స్‌మెన్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
*పేసర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే.
*బ్యాట్స్‌మెన్‌కు దగ్గరలో ఫీల్డింగ్ చేసే ప్లేయర్లు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
