జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు- జహీరాబాద్ పార్లమెంట్ లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది అని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పేర్కొన్నారు.- ⁠నిజమైన ఉద్యమకారుడు, రైతుబిడ్డ గాలి అనిల్ కుమార్ కి ఓటు వేసి పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.- ⁠మతం, కులం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కొన్ని పార్టీలు చూస్తున్నాయి.- ⁠సెక్యులర్ పార్టీ ఐన బీఆర్ఎస్ ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలి.

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కామెంట్స్

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారు. – ⁠పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ని గెలిపించాలి.

గాలి అనిల్ కుమార్ కామెంట్స్

⁠సంగమేశ్వరుని ఆశీర్వాదంతో మనం విజయం సాదించబోతున్నాం.- ⁠బీఆర్ఎస్ పార్టీ అన్ని మతాలను, కులాలను సమానంగా ఆదరిస్తుంది.- ⁠బర్ధిపూర్ లోని దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో నా సొంత డబ్బులతో ఆలయం నిర్మించాను.- ⁠నేను మీ జహీరాబాద్ బిడ్డను.- ⁠కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.- ⁠మీ కష్టసుఖాల్లో తోడు ఉంటా.