హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదా రులపై రంగులు చల్లరాద న్నారు.వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.