గత బి అర్ ఎస్ ప్రభుత్వం లో బావన నిర్మాణ కార్మిక శాఖలో వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు దాని పై దాని వెనుకున్న వారి పై విచారణ చేపట్టండి 20 సంవత్సారాలు గా కష్ట నష్టాలకు నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రగతికి కొరకు పనిచేస్తున్న గుర్తింపు కొరకు ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు శ్రీ వెం నరేందర్ రెడ్డి గారికి వినతి పత్రం కోల్కురి నర్సింహ రెడ్డి అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ శుక్రవారం నాడు పటాన్చెరులో నిర్వహించిన పత్రిక సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ గడిచిన టిఆర్ఎస్ 9 సంవత్సరాల కాలంలో బావన నిర్మాణ కార్మిక శాఖ ఖాతాలో ఉన్నటువంటి కోట్లది రూపాయలను కొంతమంది అప్పటి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కార్మికుల శిక్షణ తరగతులు మరియు కరోనా సమయంలో వారికి నిత్యవసర వస్తువుల పేరిట కార్మికుల వైద్య పరీక్షల పేరిట కోట్లాది రూపాయలను గడిచిన 2022 23 రెండు సంవత్సరలల్లో వందలాది కోట్ల రూపాయలను అక్రమాలకు పాల్పడ్డారని దీనివెనుక మాజీ మంత్రులు కెటిఆర్ మల్లారెడ్డి హస్తం వున్నదని దీని పై పూర్తి విచారణ చేయించి అక్రమార్కుల వద్ద ఆ డబ్బులను వసూలు చేయాలని హైదరాబాద్ లో వారి నివాసంలో వినతిపత్రం ఇచ్చామని అన్నారు అలాగే గడిచిన 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పార్టీ ప్రగతి కొరకు పార్టీ మారకుండా పనిచేస్తున్నానని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏఐసీసీ టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజల పక్షాన పోరాడితే 11 అక్రమ కేసులు నాపై పెట్టారని ఒక్క పటాన్చెరు పోలీస్ స్టేషన్ లోనే ఐదు కేసులు నాపై అక్రమంగా పెట్టారని అన్నారు కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపును ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి పటాన్ చేరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎస్ కే అతిక్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు యువరాజ్ మోరే తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.