Home Breaking News బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త..

బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త..

బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే పసిడి రేటు పడిపోతూనే వస్తోంది. గోల్డ్ రేటు గత కొంత కాలంగా దిగి వస్తూనే ఉంది. దీంతో పసిడి కొనుగోలు దారులకు ది శుభవార్ అని చెప్పుకోవచ్చు.బంగారం ధరలు ఆల్ టైమ్ గరిస్ట స్థాయి నుంచి చూస్తే.. భారీగానే దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. పసిడి రేటు పడిపోవడం వల్ల బంగారం కొనాలని భావించే వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు దిగి రావడంతో ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడిందని నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత నెలలో ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం ధరలు పతనమయ్యాయి. మే 5 బంగారం ధర జీవిత కాల గరిష్టాన్ని తాకింది.మే నెలలో బంగారం ధర రూ. 62,400 స్థాయికి చేరింది. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. ఇప్పుడు జూన్ 7న ఈ పసిడి రేటు రూ. 60,650 వద్ద ఉంది. అంటే బంగారం ధర రూ. 1750 మేర పడిపోయిందని చెప్పుకోవచ్చు.ఇంకా 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఇది ప్రస్తుతం రూ. 55,600 వద్ద ఉంది. మే 5న ఈ గోల్డ్ రేటు రూ. 57,200 వద్ద ఉండేది. అంటే ఈ గోల్డ్ రేటు రూ. 1640 మేర దిగి వచ్చింది