జిన్నారం మండలం ఐడియా బొలారం బుధవారం ఉదయం సమయంలో దారుణ హత్య చోటు చేసుకుంది. బొలారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బుధవారం తెలవారుజామున బండరాయితో మోది హత్య చేసినటు ఆనవాళను బటి తెలుస్తోంది. ఆ వ్యక్తి పూర్తిగా రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సానికుల సమాచారం మేరకు ఘటనా సలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.