⚪ అమరావతి ◻️ 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ◻️ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

⚪ *అసెంబ్లీ అభ్యర్థులు*

గౌతూ శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావు శ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్ బాబు చీరాల-మద్దులూరి మాలకొండయ్యసర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్