కాంగ్రెస్‌ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖయ్యాం.. తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు జంగయ్య,డివిజన్ ఎస్.సి సెల్ అధ్యక్షులు కొత్తదొడ్డి జాన్,డివిజన్ ప్రధాన కార్యదర్శి గుండ్ల శ్రీనివాస్,శోభ,సరస్వతీ..తాము ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం.వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కాంటెస్టడ ఎమ్మెల్యే.చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురిస్తామని,ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ,మీతో నడుస్తాం అని అన్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ అల్విన్ కాలనీ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని,శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు,ఎంపీ గెలుస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అన్నారు..

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిటీకి అనుకోని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని,ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు,అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేలాని కోరారు..

రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు,కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.*ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ గా శ్రీ.నల్ల సంజీవ రెడ్డి గారు,బలింగ్ యాదగిరి గౌడ్,నాయకులు పట్వారీ శశిధర్,సంగమేష్,రవి,వెంకట్ కృష్ణ,వల్లి రమణ,లోకేష్,మాజర్,పాండు,శ్రీను,సాయి,శివ,మహిళలు సునీత,పద్మ,ఆశ,అనూష,లావణ్య,లలిత,చంద్రకుమారి,రేణుక,అఖిల,విజయ తదితరులు పాల్గొన్నారు..