ఈరోజు చల్లపేట శ్రీ సంతోషి మాత కళ్యాణమండపం లో నియోజకవర్గ నాయకులు పనుతుల జయరామ్ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక వాలంటీర్లకు మరియు జనసైనికులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ దేశ చరిత్ర లో ఎన్నడు లేని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించి తద్వారా వారి కుటుంబాల కు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియపరచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు సారవకోట జలుమురు నరసన్నపేట, పోలకి మండల నాయకులు సంతోష్, కిరణ్ శ్రీను,ధనుంజయ, చిరంజీవి మోషి, సురేష్, చందు మరియు జనసైనికులు మండల తదితరులు పాల్గొన్నారు

Previous articleఎన్నికల హామీలు నెరవేర్చలేదని చెప్పుతో కొట్టుకున్న నర్సీపట్నం కౌన్సిలర్…
Next articleమ‌హారాష్ట్ర యుగ‌క‌వి అన్నాభావు సాఠే చిత్ర‌ప‌టానికి సీఎం కేసీఆర్ నివాళులు