ap telangana elections
ap telangana elections

అంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి.