స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. ఐతే ములాఖత్ ద్వారా వీరు చంద్రబాబును కలిశారు. వీరి సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. జైలు వద్ద నారా లోకేశ్ ను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు షోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.

Previous articleటీడీపీ బంద్ కు మద్దతు తెలిపిన జనసేన, సీపీఐ, లోక్ సత్తా, జైభీమ్ పార్టీలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత..!
Next articleఇకపై దెబ్బకు దెబ్బ… వేటుకు వేటు…బాలకృష్ణ