Home Telangana తెలంగాణలో నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు

తెలంగాణలో నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు

తెలంగాణలో నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్ యాదాద్రి, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ కు అవార్డ్ మొజంజాహి మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కి అవార్డు అంతర్జాతీయ అవార్డులు దక్కడం పై సీఎం కేసీఆర్ హర్షం.