హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. కొండాపూర్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు