ప్లాట్ల విక్రయం పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సువర్ణ భూమి
బోగస్ రశీదులతో మోసం చేస్తున్న సువర్ణ భూమి సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్ సహా ఐదుగురి మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు.