నగరిలో రహస్యంగా రుషికొండ తరహాలో జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయం రోడ్డులో పరిశ్రమలు నెలకొల్పాల్సిన ఇండస్ట్రియల్ ప్రాంతంలో వైసీపీ అక్రమ నిర్మాణం కార్యాలయం చేపట్టారు. నగరంలో రహస్యంగా రుషికొండ తరహాలో జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయం రోడ్డులో పరిశ్రమలు నెలకొల్పాల్సిన ఇండస్ట్రియల్ ప్రాంతంలో వైసీపీ అక్రమ నిర్మాణం కార్యాలయం చేపట్టారు. కాగా రూ.30 కోట్ల విలువైన స్థలానికి ఏడాదికి రూ. వెయ్యి అద్దెతో నాడు ఏపీఐఐసీ ఛైర్మన్గా ఉన్న రోజా భూ కేటాయింపులు చేశారు. ఇక అనుమతులు మంజూరు చేయడంలో ఒకే కులానికి చెందిన అధికారులే కీలకంగా ఉన్నారని తెలుస్తోంది.