Breaking News

INTERNATIONAL

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో సీఎం…?

8406be95-43ef-412f-8aa1-b31f32c483b2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో సీఎం నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో  తెదేపా  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా యూపీ, బీహార్లలో   ఉప ఎన్నిక ఫలితాలతో పాటు వైకాపా వ్యవహార శైలి, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తదితర అంశాలపై చర్చ జరిగింది. యూపీ, బీహార్లలో వివిధ రౌండ్లలో వచ్చిన ఓట్ల లెక్కింపు గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు  దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని నేతలతో అన్నారు. ఏపీలో ప్రతిపక్షం శాసనసభ సమావేశాలకు …

Read More »

చాలా ఓపిక పట్టాము…?

1510991858_Media-Plotting-to-Bring-down-Chandrababu-Naidu

ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాము. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి న్యాయంగా రావాల్సినవి అడిగాను. కానీ అటువైపు నుండి ఎటువంటి స్పందనా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చింది. మనకుండే ఇబ్బందులు మనకున్నాయి. నష్టపోతామనే ఎన్ని విధాల ప్రయత్నం  చేయాలో అన్ని విధాలా ప్రయత్నం చేశాను. కానీ ఫలితం రాలేదు. అందుకే ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో  కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి …

Read More »

గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి…

chandrababu-naidu-latest1-13-1505300691

గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి, రాజధాని నిర్మాణం, ఐటీ కేంద్రాల రాకతో    ఇప్పటికే రాజధాని నగరం విజయవాడ చుట్టుపక్కల నిర్మాణ రంగం పరుగులు తీస్తోంది. దీనికి తోడు  ఇటీవలి భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలతో విజయవాడ నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. రానున్న రోజుల్లో ఈ నగరమొక ప్రముఖ ఉపాధి కేంద్రంగా మారనుంది. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సులో  భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.1450 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు ముందుకు రాగా, ఐటీ రంగంలో రూ.517 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు …

Read More »

క్యాంపు కార్యాలయంలో ఉమామహేశ్వరరావు…?

417e0c03-2a8e-45d6-99f3-e2eb71abac6d

07/03/18,విజయవాడలోని  ఇంచార్జ్ మంత్రి గౌ”  దేవినేని ఉమామహేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం లో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గారు జిల్లా మంత్రులు.నాయకులు 

Read More »

ఋణమాఫీ నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.2 వేలు

2715b896-b156-4d05-9f81-84128e034241

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌ. శ్రీమతి పరిటాల సునీతగారి పర్యటనఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 40 వేల మంది పై చిలుకు డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మూడవ విడత ఋణమాఫీ నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.2 వేల వంతున నిధులను విడుదల చేశారు.. అలాగే, పేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం. శ్రీ బోడె ప్రసాద్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరుపున 250 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో …

Read More »

గుంటూరు జీజీహెచ్ లో అతిసార వ్యాధితో చికిత్స….?

c82b3d09-698d-4354-9117-2b0f15fb1b24

గుంటూరు జీజీహెచ్ లో అతిసార వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మంత్రి నక్కా ఆనందబాబు గారు, అధికారులతో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మద్ధాలి గిరిధర్, మన్నవ సుబ్బారావు, రాయపాటి రంగారావు కలెక్టర్ కోనశశిధర్, నగర కమిషనర్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు గారు మాట్లాడుతూ అతిసార సోకిన వారికి  అత్యవసర చికిత్స చేయించాలని అధికారులకు సూచించారు. అతిసార వ్యాధి మరింత విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన …

Read More »

ప్రభుత్వ సహాయంతో జీవన ప్రమాణాలు…?

e95ffcee-477a-43b7-8a71-2517d73f0a53

ప్రభుత్వ సహాయంతో జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలని ఉదేశంతో ముఖ్యమంత్రి సహాయనిది అందజేస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు తేపియున్నారు ఈ నిధులను దుర్వినియోగం పరచకుండా కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని బాధితులను కోరారు ప్రభుత్వం  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నపటికీ పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సంక్షేమ  పథకాలు అమలు చేస్తున్నట్లు దామచర్ల జనార్ధన్ రావు గారు తెలిపారు ఈ రోజు వచ్చిన 66 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణి చేశారు.

Read More »

డెలాయిట్ గ్లోబల్ సిఈఓ పునీత్ రెంజెన్,డెలాయిట్ బృందం తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్…?

1afbbdce-1e8b-4376-b6a0-32f570b46b0a

రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం ఇతర  దక్షణాద రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువుగా ఉంది. కేవలం మూడున్నర ఏళ్లలోనే సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి సాధించాలి. ప్రస్తుతం 12 శాతం వృద్ధిసాధించాలి.  పేపర్ లెస్ …

Read More »

బాబు గురించి గవర్నర్ సంచలన వ్యాఖ్యలు…!

7ddbc600-9f4d-439e-9c8e-9cc6aa354435

గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబును అలా అంటారని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకు అంటే గవర్నర్‌పై ఏపీ ప్రజలకు ఉన్న అభిప్రాయం వేరు. ఆయన తరచు తెలంగాణకు అనుకూలంగా ఉంటారని, తెలంగాణ ఎజెండాను మోస్తారని, ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా పడదని, బాబుకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు ఇస్తారని అందరూ భావిస్తారు. కానీ అనూహ్యంగా గవర్నర్ నరసింహన్‌ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసారు. చంద్రబాబు లాంటి సీఎంను కలిగి ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మనస్ఫూర్తిగా అభినందించారు.అసెంబ్లీలో ప్రసంగం పూర్తి చేసుకున్న గవర్నర్ సెక్రటేరియట్‌లోని …

Read More »

గుంటూరు రాష్ట్ర తెదేపా కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి..?

b32fd33c-4b1b-4ea3-b68d-b23cb3ad1280

గుంటూరు రాష్ట్ర తెదేపా కార్యాలయంలో గుంటూరు నగర తెలుగుయువత కార్యవర్గం ప్రమాణస్వీకారం మహోత్సవానికి హాజరై కార్యవర్గం చేత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కార్యవర్గం సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,మద్ధాలి గిరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »