Breaking News

SPORTS

నాలుగోసారి విజేత యువ భారత్..?

nine

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్‌ని యువ భారత్ కైవసం చేసుకుంది. అత్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా రికార్డుల కెక్కింది. న్యూజిలాండ్ లోని బేఓవల్ స్టేడియలో టైటిల్ కోసం శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌.. మన చిచ్చర పిడుగుల చేతిలో ఘోరంగా ఓడింది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లోనూ ఆ జట్టుని కంగారెత్తించింది యువ భారత్.217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. దూకుడుగా ఆడింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్నిసునాయాసంగా అందుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా- మన్‌జోత్‌ …

Read More »

ధోని ఎయిర్‌పోర్టులో ఎలా పడుకున్నాడో చూడండి….

18brk-sleep1aa

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ నేలపై పడుకున్నాడు. అది కూడా ఎయిర్‌పోర్టులో. ధోనీ నేలపై పడుకోవడమేంటి అని ఆలోచిస్తున్నారా..!ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆసీస్‌ మధ్య ఆదివారం చెన్నైలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో కోహ్లీ సేన 26పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో భాగంగా రెండో వన్డే గురువారం కోల్‌కతాలో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం సోమవారం కోహ్లీ సేన చెన్నై నుంచి కోల్‌కతా బయలుదేరింది. ఆదివారం మ్యాచ్‌లో తీవ్రంగా అలసిపోయిన ధోనీ చెన్నైలోని ఎయిర్‌పోర్టుకు …

Read More »

కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో తెలుగుతేజం – పీవీ సింధు

pv-sindhu-getty-875

ఈ ఆదివారం క్రీడాభిమానులను రెండు ఆసక్తికరమైన పోరులు సందడి చేయనున్నాయి. మొదటిది భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వన్డేకాగా… రెండోది కొరియా ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు పోరు. పీవీ సింధు పోరు ఈసారి ఆసక్తికరమే. ఎందుకంటే… ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో స్వర్ణం కోసం ఏ క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైందో… అదే క్రీడాకారిణితో ఇప్పుడు పీవీ సింధు ఈ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో తలపడుతోంది. దీంతో సింధుకి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినట్లే. మరి టైటిల్‌ గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి …

Read More »

‘ఛేజ్‌ మాస్టర్‌’గా కోహ్లీ…. బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?

Virat Kohli HD Images

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి అభిమానులు ఇప్పటికే ఎన్నో బిరుదులిచ్చారు. చీకూ, ఇండియన్‌ రన్‌ మిష‌న్‌‌, పరుగుల వీరుడు ఇలా ఎన్నో ముద్దు పేర్లతో పిలుచుకుంటాం. లక్ష్య ఛేదనలంటే ఇష్టపడే విరాట్‌ కోహ్లీకి తాజాగా ‘ఛేజ్‌ మాస్టర్‌’గా బిరుదు ఇచ్చారు. ఎవరో తెలుసా…  “ఐసీసీ” ఈ బిరుదు ఇచ్చింది.. ప్రత్యర్థులు నిర్దేశించే లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ ఎంత దిట్టో అందరికీ తెలిసిందే.తాజాగా, భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల్లో కోహ్లీ సేన ఛేదన చేసేందుకు ఇష్టపడింది. ప్రత్యర్థులు నిర్దేశించిన …

Read More »

హార్దిక్‌ పాండ్యాపై ట్విటర్‌లో కామెంట్ల వర్షం….

4917pari-pandya

క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా అనవసరంగా పెట్టిన ఒక ట్వీట్‌తో బుక్కయ్యాడు. పాండ్యాపై నెటిజన్లు తెగ కామెంట్లు కురిపిస్తున్నారు. ఇంతకీ పాండ్యా పెట్టిన ట్వీట్‌ ఏంటంటే.. తాజాగా తన ట్విటర్‌లో బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా ఓ సైకిల్‌ ఫొటో పోస్ట్‌ చేసింది. క్యాప్షన్‌గా ఈ ఫొటోకి ఓ అద్భుతమైన పార్ట్‌నర్‌తో పర్‌ఫెక్ట్‌ ట్రిప్‌. లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌’ అని ట్వీట్‌ చేసింది. పాండ్యా పరిణితి పెట్టిన ట్విట్ పై కామెంట్ చేస్తూ …..నేను అది ఎవరో ఉహించనా? నాకు తెలిసి మరో …

Read More »

Now time to win hearts and beat hunger – Gautham Ghambir

gambhir647_042817111052

Gautham Ghambir, Indian Senior cricketer Well Known For his active Participation in campaigning for the army crew, and standing firmly on his opinions at any critical situation. Gautham ghambhir taking another positive decision, the former Indian cricketer has started a new venture to help the less privileged by feeding the poor and building a flat form to not let any …

Read More »

ఎమోషనల్ అయిన ధావన్ …..ఎందుకో తెలుసా ?

article-20151233813574250262000

భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ భారత్‌-శ్రీలంక మధ్య గాలెలో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ధావన్‌ 190 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనకు వెళ్లిన భాతర జట్టులో  అనుకోకుండా చోటు దక్కించుకున్న ధావన్‌ మొదటి ఇన్నింగ్స్ తోనే తనలో సత్తా ఇంకా అలానే ఉందని రుజువు చేశాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే శిఖర్ ఎల్లప్పుడూ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు …

Read More »

ఇప్పటికైనా మనుషుల్లా మారండి – విరాట్ కోహ్లి …

virat-kohli7596

క్రికెట్ లో విరాట్ కోహ్లి అటు బ్యాట్ మెన్ గా, ఇటు క్యాప్టెన్ గా జట్టుకు సేవలందిస్తున్నాడు. తనలో మంచి ఆటగాడే కాదు, మానవత్వం ఉన్న మనిషి కూడా ఉన్నాడని తెలియజేశాడు కోహ్లి. వివరాల్లోకి వెళ్తే… సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కుంటున్నారు మహిళలు. చాలా మంది అబ్బాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తించే ఈవ్ టీజర్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సందేశం ఇచ్చాడు.   ఈ జీవితాన్ని మీకు వారే ఇచ్చారనే విషయాన్ని చెప్పడానికి తాను …

Read More »

కోహ్లి టార్గెట్ వీరేంద్ర సెహ్వాగ్ …..?

Virat-Kohli-Main-Article-1-BCCI

విరాట్ కోహ్లి రికార్డ్లను తిరగరాస్తూ ముందుకు వెళ్తున్నాడు. అటు బ్యాట్ మెన్ గా, ఇటు క్యాప్టెన్ గా విజయ పరంపర కొనసాగిస్తున్నాడు కోహ్లి. చేదనలో కింగ్ గా పేరున్న కోహ్లి ఎన్నో రికార్డ్ లు దాటాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (103 నాటౌట్‌; 136 బంతుల్లో 5×4, 1×6) మరో రికార్డు బద్దలు కొట్టాడు. మాజీ సారథి గంగూలీ 16 టెస్టు శతకాల రికార్డును అధిగమించాడు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ …

Read More »

తెలుగు టైటాన్స్‌ తొలి ఓటమి

Telugu-Titans-vs-Patna-Pirates-1-696x392

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌ హైదరాబాద్ లో మొదలయిన విషయం అందరికి తెలిసిందే. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మ్యాచ్ లు జరుగుతున్నాయి. తెలుగు టైటాన్స్‌ తొలి రోజు తమిల్ తలైవాస్ ను ఓడించారు. అదే ఊపులో కొనసాగుతారని భావించిన తెలుగు అభిమానులకు నిరాశే ఎదురైంది. తెలుగు టైటాన్స్‌ తొలి ఓటమి చవిచూసింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 29-35 తేడాతో పాట్నా పైరేట్స్‌ చేతిలో ఓడింది. టైటాన్స్‌ సారథి రాహుల్‌ చౌదరి 7 పాయింట్లుతో ఒంటరి పోరాటం చేశాడు. పీకేఎల్‌ …

Read More »