Breaking News

Short Film Reviews

‘మేరీ బేటీ సన్నీ‌లియోన్ బన్నా చాహ్తీ ‌హై’.. అంటున్న వర్మ

hqdefault

ట్విట్టర్ రారాజు, సంచనమైన డైరెక్టర్ మన రామ్‌గోపాల్ వ‌ర్మ మళ్లీ వార్తల్లో మెరిచాడు. ఇప్పటికే ‘గ‌న్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌కి సంబంధించి రీసెంట్‌గా ట్రైల‌ర్ విడుద‌ల చేయగా, జూన్ 2 వ తేదీన ‘మేరీ బేటీ సన్నీ‌లియోన్ బన్నా చాహ్తీ ‌హై’ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్‌ని నెట్ జనులపై వదిలాడు వర్మ . స‌న్నీలియోన్ లా  మార‌తాన‌ని ఓ అమ్మాయి.. త‌న పేరెంట్స్‌తో ఫైట్ చేయ‌డం ఈ షార్ట్ ఫిలిం ఒక్క ముఖ్య ఉద్దేశం, వ‌ద్దని తల్లిదండ్రులు వాదించడం లాంటి అంశాలన్ని …

Read More »

క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని ప్రతిష్టించిన అభిమానులు…

puri copy

రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు విగ్రహాలు కొత్తేమీ కాదు. కానీ తమ అభిమానాన్ని చాటుకోడానికి అతని ఫాన్స్ ఇలా చేసారు. అదే ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఆగండాగండి… విగ్రహం  హీరో ది కాదండోయ్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగనన్నాథ్ గారిదండి.. ఈ విగ్రహం కరీంనగర్ జిల్లా కొండాపూర్‌లో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. పూరీ డైలాగులు, దర్శకత్వానికి ముగ్ధులైపోయిన అభిమానులు, ఆయన పై ఉన్నఅభిమానాన్ని ఇలా చాటుకున్నారు.  ఈ విగ్రాహాన్నిఏర్పాటు చేసి ఓపెనింగ్ కు పూరీ తనయుడు పూరీ ఆకాష్ చేతులమీదుగా …

Read More »

జేజమ్మ తో బాహుబలి దాదాపు 20 కోట్ల నష్టం

bahubali 2 copy

జేజమ్మ తో  బాహుబలి దాదాపు 20 కోట్ల నష్టం వచ్చిందట. ఫస్ట్ పార్ట్ తోపాటు, 2వ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగపోతే ఈ లాసేంట?  ‘బాహుబలి’ పార్ట్‌-1 షూటింగ్ తర్వాత అనుష్క,  రుద్రమదేవి, సైజ్ జీరో, వంటి సినిమాల్లో నటించింది. అందుకోసం ఆ సినిమాకు ఎలా కావాలో అలా అంటే బాగా వళ్లుకూడా చేసింది అదే బహుబలి ఈ నష్టానికి కారణమైంది.  బాహుబలి ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే, 2వ పార్ట్ కి సంబంధించి చాలా సన్నివేశాలను అనుష్క మీద షూట్ …

Read More »

నా ఫేవరేట్ హీరో, కేసీఆర్

ktr son copy

ఐఫా -2017 ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు కేటిర్ కొడుకు  హిమన్షు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తనతో మాటలాడగా సినీ తారలను స్క్రీన్‌పై కన్నా రియల్‌గా చూడటం అంటే ఇష్టమని, అందుకే ఇక్కడకు వచ్చానని చెప్పాడు.గతేడాది కూడా వచ్చాను కానీ ఎక్కడో చివర కూర్చున్నానని, కానీ ఈసారి ముందు వరుసలో కూర్చున్నానని సంతోషం వ్యక్తంచేశారు.  తనకు ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఉన్నారా అని అడగగా తనకు ప్రత్యేకించి ఫేవరెట్ హీరో, హీరోయిన్ అంటూ ఎవరు లేరని, మా తాత కేసీఆర్ నాకు ఫేవరెట్ …

Read More »

I AM READY TO BE MORE BOLD

sruthi 000

English Version: Bold  Shruti Hassan told she been changed a lot now a days, it’s not about her glamour it’s about her movie selection. earlier i used to signed for some movies due to innocence and obligations. But now i am very selective about my movies. I like to act in good movies but just b’coz of banner or co-stars i …

Read More »

pj న్యూస్ @ఘాజీ ప్రిమియర్ టాక్…!

ghaji-premiyar

సినిమా పేరు: ఘాజీ నటీనటులు: రానా.. కె.కె.మీనన్‌.. అతుల్‌ కులకర్ణి.. తాప్సి.. ఓంపురి.. నాజర్‌.. సత్యదేవ్‌.. భరత్‌రెడ్డి తదితరులు సంగీతం: కె ఛాయాగ్రహణం: మది కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌ నిర్మాణ సంస్థలు: పీవీపీ సినిమా.. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రచన – దర్శత్వం: సంకల్ప్‌ విడుదల: 17-02-2017 యుద్ధం.. దేశభక్తి.. ఇవి కూడా కమర్షియల్‌ అంశాలే. ఎంతటి కర్కోటకుడికైనా తన దేశంపై కొద్దో గొప్పో ప్రేమ ఉంటుంది. కాలు దువ్విన శత్రుదేశంపై తడాఖా చూపించిన సందర్భం వచ్చినప్పుడు.. తప్పకుండా గర్వంతో ఛాతీ ఉప్పొంగుతుంది. కానీ అలాంటి బలమైన …

Read More »

PJ NEWS కబాలి’ రివ్యూ

maxresdefault review copy.jpg 01

PJ NEWS  ‘కబాలి’ రివ్యూ Rating : 4/5 ‘కబాలి’ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్నంటేశాయి. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హాట్‌ హాట్ చర్చ కొనసాగుతోంది. ‘కబాలి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే విడుదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ‘కబాలి’ సినిమాపై తన రివ్యూను ఇచ్చాడు. బాలాజీ శ్రీనివాసన్‌ పేరిట  ఆయన పెట్టిన రివ్యూ కొన్ని గంటల్లోనే ఇది వైరల్ గా మారిపోయింది. …

Read More »