Breaking News

TELANGANA

వెంకటపాలెం ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు..?

b9963081-216d-44f7-b870-587b89a7b8c7

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించాం. ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా వంటి అనేక కీలక అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నాం. వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ టిడి జనార్థన్, ఎమ్మెల్యేలు బాలకృష్ణ, శమంతకమణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More »

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ ప్రసంగించారు.

542bcf97-4ef0-4b05-bf4d-203d494753d9

నూతన భవనాల్లో రెండోసారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించుకోవడం సంతోషదాయకంగా ఉందంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్… విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా నష్టపోయిందని, ప్రధాన ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయి, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందని అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు.  ”కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కావాలి. వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, 9,10 షెడ్యూల్‌ సంస్థలను విభజించాల్సి ఉంది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో …

Read More »

రాయలసమలో హైకోర్టు ఎర్పాటు చేయాలి..?

supreme-court-of-india

రాయలసమలో వెంటనే హైకోర్టు ఎర్పాటు చేయాలి అని డోన్ న్యాయ వాధుల సంఘం  ఈరోజు దీక్షలో పాల్గొన్న న్యాయ వాదుల సంఘం ప్రసిడెంట్ ఎస్ టి హరున్, కల్లా మహేష్ రెడ్డి, సముద్రల లక్ష్మినారాయణ,మధనగోపల్, నరసింహులు, దామోదర్ గారు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం… ?

4213d136-708c-4afc-8e40-e63f3dfc9215

ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం ‘పలకరింపు’ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించాము. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశాము. ‘పలకరింపు’ ద్వారా మార్చి 5 నుంచి 31 వరకు 21 రోజులు పాటు 57,555 బృందాలు రాష్ట్రంలో 1.2 కోట్ల ఇళ్లను సందర్శించనున్నారు. ఐదేళ్ల లోపు 50 లక్షల మంది చిన్నారుల ఆరోగ్యాన్ని పరీక్షించి, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. పోషక లోపాలున్న పిల్లలను గుర్తించి జాగ్రత్తలు, సూచనలు అందించి, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు …

Read More »

పంచెలు వేడుకకు హాజరైన బలరామ్ గారు..?

fe8b0835-4085-41d7-9983-068fe493d167

ప్రముఖ న్యాయవాది రావి హజరత్తయ్య గారి కుమారుల పంచెలు వేడుకకు హాజరై..ఆ చిరంజీవులను ఆశీర్వదించిన జిల్లా యమ్.యల్.సి పెద్దాయన కరణం బలరామ్ గారు ..అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు …నియోజకవర్గ నాయకులు పెద్దలు

Read More »

తిమ్మాయపాలెం మోటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమలు…?

fb15e085-be0a-459a-99d3-13cd6e22285e

దర్శి మండలం తిమ్మాయపాలెం మోటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో రూ.3.50 లక్షలతో నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాను.  అనంతరం రూ. 7 లక్షల నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్, సైడ్ కాల్వల నిర్మాణానికి శంఖుస్థాపన చేసాను. ఎస్.సి, ఎస్.టి.లకు 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, 56 మంది లబ్ధిదారులకు రూ.27,82,844 విలువగల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందచేశాను.  గ్రామంలో 162 ఎకరాల భూమి పట్టాలు 96 మంది లబ్దిదారులకు పంపిణీ చేశాను.

Read More »

వాహనానికి ఉన్నాయిగా.. ఉపయోగిస్తే మీ సొమ్మేం పోతుంది… వెంకట్ మన్నేపల్లి

828c864d-f770-42ee-902a-9dedb0f01d98

ఇండికేటర్ వేయండయ్యా…. కార్లు, బైకులు ఉండటం… నడపడటమే కాదు.. అవేమీ ఎడ్ల బండ్లు కావు..  చిన్న చిన్న విషయాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు.. కాస్త మీ గురించే కాదు.. వెనక వచ్చే వాహనాల గురించి కొంచెం ఆలోచించండి..సమ స్య చిన్నదే.. కానీ వేగంగా వెనక వచ్చే వాహనాలకు పెద్ద ముప్పు.. ముందు వెళ్లే వాహనాలు సడన్ గా మలుపు తిప్పడంతో… వెనక వచ్చే వాహనాలు అదుపు కాక ముందు వెళ్లే వాహనాన్ని డీ కొనే ప్రమాదం ఉంది. ఇటీవల ఎన్నో ప్రమాదాలు జరిగాయి కూడా..  …

Read More »

నరేంద్రమోదీతో తలపడేందుకు సిద్ధమైన కేసీఆర్…?

KCR-with-Modi-in-New-Delhi

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీకి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్ రావు… ఇప్పుడు మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గుంభనంగా వ్యవహరిస్తుండగా… తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మోదీపై నేరుగానే ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే… ఇకపై మోదీని గట్టిగానే టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోదీతో తలపడేందుకు సిద్ధమైన కేసీఆర్… ఈ విషయంలో …

Read More »

కృష్ణాజిల్లా పెడన నియెజకవర్గం…?

vcdheQCCPCDOTTIEVITOT

బంటుమిల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విలేకరుల పై కేసు నమోదు. క్రైమ్ నెంబర్ 29/2018u/s384ipc. బంటుమిల్లి మండలం మణిమేశ్వరం గ్రామానికి చెందిన సుబ్బరాజు అను రైతు ప్రభుత్వం నుండి అనుమతులు పొంది చెరువు త్రవ్వకాలు జరుగుతుండగా  డబ్బులు డిమాండ్ చేసిన విలేకరులు. డబ్బులు 20000 ఇచ్చిన రైతు. అనంతరం పోలీసులు కు ఫిర్యాదు. ఆవుల శ్రీనివాసారావు,మాల్ల విఠల్ రావు అనుఇద్దరు విలేకరులు  పై కేసు నమోదు.

Read More »

అంతర్జాతీయ క్రీడలకు మచిలీపట్నం వేదికగా మారుతుంది…?

Untitled-1 copy

అంతర్జాతీయ క్రీడలకు మచిలీపట్నం వేదికగా చేస్తాము అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్రజాతీయ కళాశాలలో కర్నెల్ సి.కె.నాయుడు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మంత్రి కొల్లు రవీంద్ర బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు ను ఘనంగా సన్మానించారు.ఈ  సందర్భంగా క్రికెట్ కు బందర్లో  పూర్వవైభవం తెచ్చిన కర్నెల్ సి.కె.నాయుడు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ organising కమిటీను మంత్రి అభినందించారు.బందరులో 13 ఎకరాల్లో 5 కోట్లతో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్,8 కోట్లతో multipurpose ఇండోర్ స్టేడియం,400మీటర్ల …

Read More »