Breaking News

TELANGANA

తెలంగాణలో రీ ఎలేక్షన్స్..?

Telangana_State_Election_Commission_Logo

ఈ రోజు  ఉదయం నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారైనందున తిరిగి ఎన్నిక జరిపించే దిశగా ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న ఈసీ ప్రస్తుతం తప్పెక్కడ జరిగిందన్న విషయమై విచారిస్తోంది. మరోవైపు పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ, గతంలో యూపీలో ఇదే విధంగా ఫోటోలు మారిన సమయంలో ఎన్నికల కమిషన్, ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించింది. ఇప్పుడు కూడా అదే విధమైన నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోటోలు మారడం …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎమ్మెల్యే స్థానాలు

sri

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే ఆశావహులకు ఓ తీపి కబురు . రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకూ శుభవార్తే. అధికారంలోకి వచ్చాక తెలంగాణలో  టీఆర్ఎస్, ఏపి లో టీడీపీల్లోకి నాయకుల  వలసలు పెరిగాయి. పెద్ద ఎత్తున  పార్టీల్లో మార్పులు వచ్చాయి . ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో చేరిన వారికి, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం చేయాలని టీఆర్ఎస్, టీడీపీలు భావించాయి.  తాజాగా ఇప్పుడీ ప్రతిపాదనలో కదలిక …

Read More »

jac ని చీల్చడానికి కీసీఆర్ కుట్ర

4754_TJAC

తెలంగాణలో ప్రశ్నించే గొంతులను ఉండనివ్వకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ jac  చైర్మెన్ కోదండరాం అన్నారు. కోదండరామ్ అధ్యక్షతన జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో జెఎసి కన్వీనర్, పిట్టల రవీందర్, కో చైర్మన్ ప్రహ్లాద్ లను సస్పెండ్ చేసినట్లు జెఎసిప్రకటించింది.జెఎసి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కావడాన్ని, ప్రజల బలమైన గొంతుకగా జేఏసీ ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు కుట్రలను తీవ్రతరం చేశారని టీజేఏసీ వ్యాఖ్యానించింది.కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి jac ని చీల్చడానికి కీసీఆర్  ప్రభుత్వం …

Read More »

వాహనాల స్పీడ్ కు బ్రేక్.

Police-Force-2

హైదరాబాద్ రోడ్ల పై రయ్యిన వెళ్ళే వాహనదారుల్లరా తస్మాత్ జాగ్రత్త! ఇకపై మీ స్పీడ్ కి బ్రేక్ పడినట్టే  ఇప్పటినుండి  స్పీడ్ గా  వెళ్తే బుక్కవ్వడం ఖాయం సుమీ! అదేంటి అనుకుంటున్నారా నగరంలో  వేగంగా వెళ్ళే వాహానాలకు సంబంధించి వెహికల్ నెంబర్ గుర్తించే సాఫ్ట్‌వేర్ రెడీ అయ్యింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్దనున్న cctv  కెమెరాలకు దీన్ని అనుసంధానం చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు వాహనం డీటేల్స్‌ని మెయిన్ సర్వర్‌కు పంపుతారు. సిగ్నళ్ల పరిధిలో ఎంత వేగంతో దూసుకెళ్లాయన్నది కూడా పట్టేస్తుంది ఈ సాఫ్ట్‌వేర్. ఒకవిధంగా చెప్పాలంటే …

Read More »

‘లంచాల’ భారతం

Corruption-in-India

ప్రపంచంలోనే  లంచం తీసుకునే  విషయంలో భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. భారత్‌లో 2/3వ వంతు మంది ప్రజా సేవలు పొందడానికి లంచం ఇవ్వాల్సి వస్తుందని సర్వే పేర్కొంది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సంస్థ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్  16 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. జనాభాలో 69 శాతం మంది పనులు జరగడానికి లంచాలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. 65 శాతం అవినీతితో వియత్నాం తదుపరి స్థానంలో ఉంది. కాగా అదే చైనాలో 26 శాతం, పాకిస్థాన్‌లో 40 శాతం …

Read More »

కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రేవంత్

revanth

టిటిడిపి నేత రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్  పై, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని తన రాజ్యంగా భావిస్తున్నారని  అన్నారు. ప్రాజెక్టులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ప్రభుత్వ లోపాల పై ప్రశ్నిస్తున్నామని, ప్రాజెక్ట్ లలో పారదర్శకత ఉండాలనడం నేరమా..? ప్రాజెక్టుల్లో మార్పు పై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ కు బేతాళ మాంత్రికుడు దగ్గరయ్యాకే.. కేసీఆర్ ప్రాజెక్ట్ ల మార్పును తెరపైకి …

Read More »

రీచార్జ్ చేయలేదా..? మీ పని అంతే ..!

Opportunities-with-Jio copy

ప్రైమ్ మెంబర్‌షిప్‌కు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ప్రకటించింది రిలయన్స్ జియో యాజమాన్యం. 99 రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నాం కదా రీచార్జ్ చేయించాల్సిన పనేం లేదని చంకలు గుద్దుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 99 రూపాయలతో రీచార్జ్ చేయించింది ఏడాది పాటు అదనపు లాభాలు పొందడానికి మాత్రమేనని జియో తెలిపింది. సర్వీస్ ను నిరంతరాయంగా వాడాలంటే ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాలని తెలిపింది. అయితే జియో ప్రైమ్ యూజర్లు కూడా ఏదో ఒక ప్యాక్‌ను రీచార్జ్ చేయించుకోవాలని జియో యాజమాన్యం అధికారిక …

Read More »

రాజధాని శివార్లలో యువతి కిడ్నాప్

kidnap copy

హైదరాబాద్ శివార్లలో ఓ యువతి కిడ్నాప్, ఆపై జరిగిన హైడ్రామా, పోలీసుల చేజింగ్ కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై నిందితులపై నిర్భయ సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయవాడ వెళ్లాలని హయత్ నగర్ సమీపంలోని ఓ బస్టాపులో నిలుచున్న యువతిని, అదే దారిలో కారులో వెళుతున్న ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి, విజయవాడలో దింపుతామని నమ్మించి ఎక్కించుకున్నారు. ఆపై కారు చౌటుప్పల్ వరకు వెళ్లేసరికి, వారి నుంచి వేధింపులను ఎదుర్కొన్న ఆమె కేకలు వేసింది. ఆమె కేకలు …

Read More »

నగర శివార్లలో 600 ఎకరాలలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు..!

ktr

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామని మంత్రి కే.తారక రామారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర శివార్లలో మరో ఆరు వందల ఎకరాలను ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ళ  నిర్మాణానికి గుర్తించామని తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్‌రూం అమలు తీరుపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ డబుల్ బెడ్‌రూం పథకం దేశంలోని పక్కా గృహాల నిర్మాణ రంగంలో ఒక మోడల్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. నగరంలో …

Read More »

ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు..!

Exam-b

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12గంటల వరకు జరగనుంది. తెలంగాణలో 1291 పరీక్షా కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ లో 1430 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షకు సెట్‌-సీ ప్రశ్నాపత్రం ఎంపిక చేయగా, ఏపీలో సెట్‌-3 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు.

Read More »