Breaking News

TELANGANA

చిన్నమ్మ రాజభోగాలు నిజమే

saisakala-in-jjail

తమిళ చిన్నమ్మ ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో బెంగళూరు శివారు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. తప్పు తప్పు శిక్ష కాదు రాజభోగమనే చెప్పాల్సి ఉంటుంది. అవును ఇప్పటికే శశికళ పరప్పన అగ్రహార జైల్లో రాజభోగాలు అందుకుoటున్నారంటూ  కొద్ది రోజుల క్రితం ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో విచారణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిజాన్ని రాబట్టింది. దీనిపై విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి …

Read More »

సమంత తో ముచ్చట్లు జరిపిన కేటిఆర్…

ktr_samantha11485933649

ఈ రోజు తెలంగాణా ప్రజలకు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకనగా… తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. సినీ, క్రీడ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. వీరిందరికీ కేటీఆర్‌ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. ఈ శుభాకాంక్షలు మొత్తం ఒక ఎత్తు అయితే , హీరోయిన్ సమంత మాత్రం శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలిపింది. తెలంగాణ చేనేత ప్రచారకర్త సమంత.. ‘అత్యంత ప్రియమైన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి. మీతో పరిచయం …

Read More »

పదివేల పండుగ వచ్చేస్తుంది..

NSE621

విప్రో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు కూడా లాభాల్లో కొనసాగడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్ల అండతో దేశీయ సూచీలు నేడు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌ నుంచే లాభాల వానలో తడిసిన సూచీలు.. సొంత రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను సృష్టించాయి. మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా బాంబే స్టాక్‌ ఎక్స్ఛ్‌oజ్‌ 32,200 మార్క్ ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని చేరగా.. నిఫ్టీ 10వేల మార్క్ కు మరింత చేరువైంది. క్రితం సెషన్లో 32,029 …

Read More »

ఇలాంటి తప్పు పునరావృతం చేయను – నటుడు అక్షయ్ కుమార్

akshay-kumar-movies-list1

బాలివుడ్ లోని టాప్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ప్రస్తుతం తన సినిమా ప్రచారంలో ఉన్నబాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. భారత త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా వూపినందుకు గాను ఆయన తన ట్విటర్‌ ద్వారా క్షమాపణలు తెలిపారు. ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ ప్రచారంలో భాగంగా అక్షయ్‌ లండన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో మిథాలీ సేనకు నేరుగా మద్దతు పలికేందుకు అక్షయ్‌ లార్డ్స్‌ మైదానానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్‌ ఓ …

Read More »

ఆందోళన చెందుతున్న మలయాళీ నటుడు దిలీప్ ..

dileep-produced-in-court_c5224b3a-6954-11e7-ae46-9bfe7bf72e96

ఓ వైపు టాలివుడ్ కు చెందినా ప్రముఖులు డ్రగ్స్ కేసుతో సతమత మవుతుంటే, మరో వైపు మలయాళీ నటుడు దిలీప్ ను  అపహరణ, లైంగిక దాడి కేసు వెంటాడుతోంది. మలయాళీ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. నటి అపహరణ, లైంగిక దాడి కేసులో బెయిల్‌ కోరుతూ దిలీప్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం ఈ కేసులో కీలక దర్యాప్తు జరుగుతోందని.. దిలీప్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, ఈ దశలో నిందితుడిని విడుదల చేస్తే సాక్ష్యాలను మార్చేసే అవకాశముందని కోర్టు పేర్కొంది. …

Read More »

పాస్ పోర్ట్ ను పొందడం మరింత సులభం..

index

పాస్ పోర్ట్ పొందాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. అయితే ఈ సమస్యలను తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుంది. భారతీయులు పాస్‌పోర్టు పొందడం మరింత సులభతరమైంది. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిన పనిలేదు. ఆధార్, లేదంటే పాన్‌కార్డునే జన్మదిన ధ్రువీకరణకు ప్రమాణంగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. నిజానికి పాస్‌పోర్టు నిబంధనలు 1980 ప్రకారం.. జనవరి 26, 1989, ఆ తర్వాత పుట్టిన వారు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్‌ను …

Read More »

KTR కు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

download (1)

ఈ రోజు 41 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్… కుమారుడు , తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌.. కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.’ అని లోకేశ్‌ ట్విటర్‌లో మంత్రి KTR కు శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై కేటీఆర్‌ కుడా వెంటనే స్పందించారు. లోకేశ్‌కు ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. …

Read More »

సిట్ విచారణపై హైకోర్టు ను ఆశ్రయించిన చార్మి

Charmee-at-Jyothi-Lakshmi-01

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి…. వారిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో ప్రధాన సూత్రదారి కెల్విన్ తో చార్మికి కూడా సంబంధాలున్నాయనే నేపధ్యంలో అబ్కారీ అధికారులు చార్మికి కూడా నోటిసులు జారిచేసారు ఈ నెల 26 న ఛార్మి సిట్ బృందం ముందుకు రానుంది . మహిళ కావడంతో ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడే …

Read More »

కొత్త రూ.200 నోటుతో అనేక ఉపయోగాలు – ఆర్‌బీఐ

rbi-plans-to-sell-rs-10k-crore-bonds-in-august

నోట్ల మార్పిడి తర్వాత భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) అనేక మార్పిడిలు చేస్తూ వచ్చింది. తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) త్వరలో ప్రవేశపెట్టనున్న రూ.200 నోటు వల్ల అనేక ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. గతేడాది నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం చలన నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేలు, రూ.500 నోట్ల విలువ మధ్య భారీ అంతరం ఏర్పడింది. చిల్లర సమస్య కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో రూ.200 నోటును …

Read More »

చపాతీ బాగోలేదంటూ భార్యను హత్య చేసిన భర్త

images

మానవతా విలువలు నా నాటికీ దిగాజరిపోతున్నాయనడానికి ఈ ఉదంతం నిలువుతద్దమయింది….కేవలం భార్య చేసిన చపాతీ బాగోలేదని ఆమెని కడుపులో గుద్ది మరీ హత్య చేశాడో కిరాతకుడు…అవును ఇదంతా మరే దేశంలోనో జరిగిందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. ఈ ఘోరం జరిగింది స్వయానా దేశ రాజధాని ఢిల్లీ లో. స్థానిక జహంగిర్‌పురి ప్రాంతంలో నివాసముంటున్న దంపతులకు ఒక 5 ఏళ్ల పాప కూడా ఉంది.అయితే శనివారం రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి వొచ్చిన భర్తకు , భార్య చపాతీ చేసి పెట్టింది అది తిన్న భర్త …

Read More »