Breaking News

TELANGANA

ఓ యువకుని మృతదేహం లభ్య…?

6df05348-9629-47dc-99cf-6f41a59266a7

ప్రకాశంజిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటరులోని హుజీ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ సొంపులో ఓ యువకుని మృతదేహం లభ్యం… అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసిన మద్దిపాడు పోలీసులు.

Read More »

డెలాయిట్ గ్లోబల్ సిఈఓ పునీత్ రెంజెన్,డెలాయిట్ బృందం తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్…?

1afbbdce-1e8b-4376-b6a0-32f570b46b0a

రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం ఇతర  దక్షణాద రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువుగా ఉంది. కేవలం మూడున్నర ఏళ్లలోనే సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి సాధించాలి. ప్రస్తుతం 12 శాతం వృద్ధిసాధించాలి.  పేపర్ లెస్ …

Read More »

బాబు గురించి గవర్నర్ సంచలన వ్యాఖ్యలు…!

7ddbc600-9f4d-439e-9c8e-9cc6aa354435

గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబును అలా అంటారని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకు అంటే గవర్నర్‌పై ఏపీ ప్రజలకు ఉన్న అభిప్రాయం వేరు. ఆయన తరచు తెలంగాణకు అనుకూలంగా ఉంటారని, తెలంగాణ ఎజెండాను మోస్తారని, ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా పడదని, బాబుకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు ఇస్తారని అందరూ భావిస్తారు. కానీ అనూహ్యంగా గవర్నర్ నరసింహన్‌ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసారు. చంద్రబాబు లాంటి సీఎంను కలిగి ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మనస్ఫూర్తిగా అభినందించారు.అసెంబ్లీలో ప్రసంగం పూర్తి చేసుకున్న గవర్నర్ సెక్రటేరియట్‌లోని …

Read More »

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు…?

98ae1320-e47b-49e0-96f8-7b7e9f78e572

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎం. ఎల్.సి. శ్రీ సోము వీర్రాజు గారు రేపు (అనగా ది. 06.03.2018) సాయంత్రం 7 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికారిక ఫేస్-బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులో ఉంటారు.  ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీల అమలుపై, బడ్జెట్ కేటాయింపులపై ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ వాటిని సూటిగా, స్పష్టంగా మీ ప్రశ్నలను ఇప్పుడే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. శ్రీ సోము వీర్రాజు గారు రేపు సాయంత్రం ప్రత్యక్ష …

Read More »

గుంటూరు రాష్ట్ర తెదేపా కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి..?

b32fd33c-4b1b-4ea3-b68d-b23cb3ad1280

గుంటూరు రాష్ట్ర తెదేపా కార్యాలయంలో గుంటూరు నగర తెలుగుయువత కార్యవర్గం ప్రమాణస్వీకారం మహోత్సవానికి హాజరై కార్యవర్గం చేత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కార్యవర్గం సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,మద్ధాలి గిరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం…

2e84a490-fc81-47d0-98c1-d2352d2f1469

ఉపాధిహామీ వేతనదారులకు వేతనాలు,వేసవిలో తాగునీటి సమస్య పై చర్చ గ్రామీణనీటి సరఫరా శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం… వేసవిని దృష్టి లో ఉంచుకొని,ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చ రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య ఉన్నా ప్రజలు జలవాణి కాల్ సెంటర్ 1800 425 1899 కు ఫిర్యాదు చెయ్యొచ్చు జలవాణి కాల్ సెంటర్ కు ఫిర్యాదు వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించాలి.  వేసవిలో తాగునీటి సమస్య దృష్ట్యా సాధికార మిత్రలకుజలవాణి కాల్ సెంటర్ గురించి …

Read More »

మూడు సార్లు ప్రసంగం తిప్పి పంపిన గవర్నర్… అదే చదవాలి అని, మూడు సార్లు తిప్ప పంపిన ప్రభుత్వం…

c51e120b-947c-48e7-b9d2-d3b4a70611db

ఆనవాయితీ ప్రకారం, ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్ అసెంబ్లీలో చదువుతారు… పార్లమెంట్ లో అయితే, రాష్ట్రపతి చదువుతారు… ఇదే ఆనవాయితీ గత కొన్ని రోజులుగా వస్తూనే ఉంది… అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది… అయితే, మన రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని ప్రత్యెక పరిస్థుతులు ఉన్నాయి… కేంద్రం, మన రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంది అనే భావన ప్రజల్లో ఉంది… విభజన హామీలు అములు చెయ్యటం లేదని, ప్రజలు కేంద్ర వైఖరి పై ఆందోళన బాట పట్టారు… అన్ని పార్టీలు ఇదే విషయం పై ఆందోళనలు చేస్తున్నారు… …

Read More »

స్పీకర్ ఫోన్ చేసి చెప్పిన విషయంతో, అవాక్కయిన వైసిపీ ఎమ్మల్యేలు..

c8d16b64-129a-43e6-ab8b-031bd3fb1c68

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే… అయితే అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు… ఇప్పటికే ఒకసారి శీతాకాల సమావేశాలను వైసిపీ బహిష్కరించింది… తను పాదయాత్రలో ఉండగా, వేరే వారికి అసెంబ్లీ బాధ్యతలు ఇవ్వటం ఇష్టంలేక, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అని ఆదేశాలు జారి చేశారు… దానికి సాకుగా, ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభకు మేము వెళ్ళము అని చెప్పారు… నిజానికి, ప్రతిపక్షంలో ఒక్కరూ లేకుండా, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ, …

Read More »

జాతీయ భద్రత వారోత్సవాలలో మంత్రులు….?

143a091e-8794-4559-bddd-ec3b8248334f

గుంటూరు నగరంపాలెంలో జ్యోతిర్మయి ప్రాపర్టీస్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న  జాతీయ భద్రత వారోత్సవాలలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విదంగా చంద్రన్న భీమా పథకం ద్వారా మృతి చెందిన వారికి 5 లక్షలు చెల్లిస్తున్నమన్నారు. చాలా మంది భద్రత ప్రమాణాలు పాటించక మృత్యువాత పడుతున్నారు. ప్రైవేట్ రంగంలో భద్రత ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. 

Read More »

100 మంది టీడీపీ పార్టీలో చేరారు..?

d81e847d-c743-48d2-924f-80b71259d41c

దర్శి నియోజకవర్గం దర్శి మండలం తిమ్మాయపాలెం మోటుపల్లి  గ్రామానికి చెందిన ఎమ్.కృష్ణారెడ్డి తో పాటు 25 కుటుంబాలు మరియు ముండ్లమూరు గ్రామానికి చెందిన పాలిపోగు డగ్లస్ అతని అనుచరులు 100 మంది టీడీపీ పార్టీలో చేరారు.  ముఖ్య నాయకులను పలువురు మహిళా నాయకులను పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికాను. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఎన్నో అభివృద్ధి వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ,  పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని …

Read More »