Breaking News

TELANGANA

“డేరా బాబాకు “ మరో ఎదురుదెబ్బ……

gurmeet-ram-rahim-

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌కు మరో షాక్  తగిలింది. అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగార శిక్షకు గురైన డేరాకు ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీడీఏ), సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సీఐఎన్‌టీఏఏ)లు కీలక నిర్ణయం తీసుకున్నాయి…. గుర్మిత్ సింగ్ మరియు, హనీప్రీత్‌ కౌర్‌  భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు తీయకుండా ఇరువురి  సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీడీఏ అధ్యక్షుడు అశోక్‌ పండిట్‌ ప్రకటించారు. ఐఎఫ్‌టీడీఏ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.’ఇక రామ్‌ రహీమ్‌ …

Read More »

సచివాలయ నిర్మాణానికి స్థలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

kcrpic

కేసీఆర్‌ శనివారం దిల్లీలో కేంద్ర, ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు.కేంద్ర ప్రభుత్వం సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో మైదానం ఇచ్చేందుకు అంగీకరించింది అని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు .అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ మేడ్చల్ ,కరీంగనర్‌ రోడ్డు విస్తరణకు భూములు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ప్రకటించారు.కెసిఆర్ ప్రజోపయోగ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గించాలని కోరగ……. , మిషన్‌ భగీరథ పనులు సాగునీటి ప్రాజెక్ట్ లపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని పరిశీలించనున్నట్టు జైట్లీ వెల్లడించారు .ఈ నెల తొమ్మిదిన జరిగే జీఎస్టీ మండలి భేటీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.తెలంగాణా …

Read More »

ప్రేమకి మరో వ్యక్తి బలి..!

suicide-in-Nepal

వ‌రంగ‌ల్ జిల్లాలో న‌ర్సంపేట ప‌ట్ట‌ణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ విఫలమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే కొల్లూరి కుమార‌స్వామి అనే యువకుడు తన ప్రేమ విఫలమవ్వడంతో శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుమార‌స్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో న‌ర్సంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »

ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలు సంచలం సృష్టిస్తున్నాయి..!

CJA5zeaW8AAHOC3

ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో నిరంత‌రం ట‌చ్‌లో ఉండే పాప్ సెన్సేష‌న్ టేల‌ర్ స్విఫ్ట్‌, త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లోని పోస్టులన్నింటినీ డిలీట్ చేసింది. ఇలా ఎందుకు చేసిందో అర్థం కాక అభిమానులు త‌ల‌బాదుకుంటున్నారు. `అకౌంట్లు హ్యాక్ అయ్యాయా?` లేక `కొత్త ఆల్బం ఏదైనా విడుద‌ల చేయ‌నుందా? అందుకే పాత పోస్టుల‌ను డిలీట్ చేసిందా?` అంటూ ఊహాగానాలు మొద‌లుపెట్టారు. ఈమెకు ట్విట్ట‌ర్‌లో 85 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు, ఇన్‌స్టాలో 102 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు టంబ్ల‌ర్‌, అధికారిక వెబ్‌సైట్‌ల‌లో …

Read More »

కొత్త నోట్లు – 50 రూపాయస్

RBI-announces-new-Rs-50-currency-note-features_1503071731 copy

కొత్త రూ.50 నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. త్వరలో ఈ నోటు బ్యాంకుల ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి రానుంది. ఫ్లోరెసెంట్‌ బ్లూ కలర్‌లోవున్న ఈ నోటు, భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్‌భారత్‌ లోగో ఈ నోటు వెనుక వున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ నోట్లపై ఆర్బీఐ గవర్నరు సంతకం ఉంటుంది. ఫీచర్స్ విషయానికొస్తే.. నోటు ముందు మహాత్మాగాంధీ ఫొటో, దేవనాగరి లిపిలో 50 సంఖ్య వుంది. ఆర్బీఐ అని మైక్రోలెటర్స్‌, ఇండియా అని దేవనాగరి లిపిలో రాసి …

Read More »

శ్రావ్య ఆత్మహత్య కు కారణం తెలిసింది….

01-girl

హయత్ నగర్  లోని నారాయణ కాలేజీ లో శ్రావ్య అనే విద్యార్ధి ఆత్మహత్య. శ్రావ్య తను ఉంటున్న హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావ్యను నాగోల్  లోని ప్రవేట్ హాస్పిటల్ కి తరలించేలోగా  శ్రావ్య మృతి చెందింది. ఆత్మహత్యకు కాలేజి సిబ్బంది వేధింపులే కారణం అని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురికి న్యాయం  జరిగే వరకు కాలేజి ముందు ఆందోళన ఆపమని చెపుతున్నారు.

Read More »

ప్రేమ విఫలమై…. మనసు వికలమై యువకుడు ఆత్మహత్య …..

Capture

ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియురాలిపై ఫేస్ బుక్ లో దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ ప్రేమికుడి ఆత్మహత్య ఇప్పుడు సంచలం సృష్టిస్తుంది. తన ప్రియురాలు మరోకరితో రోమాన్స్ చేస్తున్న దృశ్యo చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. నరేష్ అనే యువకుడు చెన్నైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనిలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ప్రియురాలు మోసం చేసిందాని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అతడు పోస్ట్ చేసిన సారాoశం ఏంటంటే..! నాలుగు సంవత్సరాల నుండి …

Read More »

మెగాస్టార్ తో కవితక్క సెల్ఫి…..

K-Kavitha-is-Big-Fan-of-Chiranjeevi

టాలీవుడ్ సీనియర్ హీరో మన చిరంజీవి. ఎన్నో సినిమాలో నటించిన తన కంటూ ఓ స్థాయి ని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం “ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ” సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇక విషయంలోకి వెళ్తే… ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పురస్కరించుకుని పార్లమెంట్ ఆవరణ ఆహ్లాదకరంగా మారింది. ఓటు వేసేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు. అంతేకాదు, టీఆర్ఎస్ ఎంపీ కవిత కాంగ్రెస్ ఎంపీ మన టాలీవుడ్ హీరో చిరంజీవితో సెల్ఫీ దిగారు. …

Read More »

Baahubali: The Conclusion completed 100 days

bahubali_1501869000_618x347

Prabhas is an Indian film actor. Prabhas made his film debut in 2002 with telugu movie movie Eshwar. The hero best known for his work in telugu film industry. Prabhas recent movie Baahubali: the conclusion, which directed by the star director SS Rajamouli, produced by  Prasad devineni and shobhu yarlagadda and music composed by MM Keeravani. Sathyaraj, rana daggubati, anushkashetty, …

Read More »

కాల్పుల నాటకానికి రచన, దర్శకత్వం వహించిన విక్రమ్‌గౌడ్‌…

Vikram_Goud

విక్రమ్ గౌడ్ ….ప్రస్తుతం వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు. బాగా అప్పులు చేస్తూ జల్సాలు చేశాడు మన విక్రం. వ్యాపారాల్లో నష్టం వస్తున్నా.. పెట్టుబడులపై లాభం రాకున్నా.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్లినట్టు పోలీసులు ఆయన వాంగ్మూలం ద్వారా తెలుసుకున్నారు. ఏ వ్యాపారమైనా సరే రూ.లక్షల్లో పెట్టుబడులు, సాయంత్రం, రాత్రివేళల్లో స్నేహితులతో విందులకు వెళ్లినప్పుడు రూ.లక్షల్లో ఖర్చైనా తనే చెల్లించడం చేసేవాడు. తండ్రి ముఖేష్‌గౌడ్‌ స్నేహితులు, గతంలో తనకు స్నేహితులుగా ఉన్నవారి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పుగా తీసుకున్నాడు. రెండు, మూడురోజుల్లో ఇస్తానంటూ వారికి …

Read More »