Breaking News

Politics

హైదరాబాద్ శేరిలింగంపల్లి ఫిబ్రవరి 12 విజయ PJ న్యూస్

b6cb20b5-bd0f-408e-b260-786a8c33f7d9

గచ్చిబౌలి గ్రామంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. సోమవారం రోజు గచ్చిబౌలి గ్రామంలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.సీసీ రోడ్లు లేని చోట సీసీ రోడ్లు వేయిస్తామన్నారు. నాలా రీషిల్టింగ్ చేయించేలా చూస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు‌. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నందుసింగ్, విఠలా చారి, అశోక్ …

Read More »

34 వేల ట్రిప్పులు.. 10.25 లక్షల మంది భక్తులు…మేడారం

14

మేడారం జాతరను పురస్కరించుకొని శనివారం సాయంత్రం నాటికి 34 వేల ట్రిప్పుల ద్వారా మొత్తం 10.25 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తెలిపింది. జాతర ముగియడంతో తిరుగు ప్రయాణంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు అన్ని చర్యలు చేపట్టారు. టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సత్యనారాయణ, రవీందర్, సీటీఎం మునిశేఖర్, డిప్యూటీ సీటీఎం సుదర్శన్ మేడారంలోనే మకాం వేసి కంట్రోల్ రూమ్ ద్వారా ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు …

Read More »

20 నిమిషాల పాటు చర్చ…?

WhatsApp_Image_2017-10-03_at_12

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఇద్దరూ కలిసి తొలుత గుంటూరు నగరంలో ఒమేగా ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి జేకేసీ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొనేందుకు ఒకే వాహనంలో వచ్చారు. అయితే అప్పటికే మధ్యాహ్న భోజన సమయం కావడంతో ఇద్దరూ కలసి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20నిమిషాల పాటు చర్చించుకొన్నారు. రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిన నేపథ్యంలో… గతంలో …

Read More »

నాలుగోసారి విజేత యువ భారత్..?

nine

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్‌ని యువ భారత్ కైవసం చేసుకుంది. అత్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా రికార్డుల కెక్కింది. న్యూజిలాండ్ లోని బేఓవల్ స్టేడియలో టైటిల్ కోసం శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌.. మన చిచ్చర పిడుగుల చేతిలో ఘోరంగా ఓడింది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లోనూ ఆ జట్టుని కంగారెత్తించింది యువ భారత్.217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. దూకుడుగా ఆడింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్నిసునాయాసంగా అందుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా- మన్‌జోత్‌ …

Read More »

పలు అబివృద్ధి పనులకు శంకుస్థాపన – కొమెరిశెట్టి సాయిబాబా…

4f97f631-7314-4af9-be6b-82c53624c1e6

హైదరాబాద్ శేరిలింగంపల్లి గచ్చిబౌలి ఫిబ్రవరి 1 విజయ pj న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలో  గురువారం రోజు  పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా  పాల్గొన్నారు.గుల్మోహర్ పార్క్ సెప్టిక్ ట్యాంక్ వద్ద UGD పనుల కొరకు వారు శంకుస్థాపన చేశారు. అంచనా వ్యయం:16.50 లక్షలు, గౌలిదొడ్డి కేశవ్ నగర్  లో UGD పనుల కొరకు శంకుస్థాపన  అంచనా వ్యయం:10:50 లక్షలు మరియు సి సి …

Read More »

గచ్చిబౌలి డివిజన్ లో కరెంటు సమస్యలు తీరనున్నాయి.

23611b78-ddbc-435d-95d0-e5f02fb86501

హైదరాబాద్ శేరిలింగంపల్లి గచ్చిబౌలి ఫిబ్రవరి 3 విజయ pjన్యూస్ ;  గచ్చిబౌలి డివిజన్ పరిధిలో  నూతనంగా 16  ట్రాన్స్ఫార్మర్ లు సాక్షన్ అయిన సందర్భంగా కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా  మరియు ఏ ఈ చలపతి లు కలసి స్థల సేకరణ కోసం గచ్చిబౌలి డివిజన్ లో పర్యటించి స్థల సేకరణ చేశారు.కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ. కొత్త ట్రాన్స్ఫార్మర్స్ వచ్చే నెల మార్చ్ వరకు అందుబాటులో కి రానున్నట్లు ఆయన అధికారులు తెలిపారు. ఇక గచ్చిబౌలి డివిజన్ లో కరెంటు సమస్యలు తీరనున్నట్లు కార్పొరేటర్ కొమిరిశెట్టి …

Read More »

మన మారుదాం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం – వి.జగదీశ్వర్ గౌడ్

3f339edb-c0b5-45a9-ba48-dd18fd3af95b

హైదరాబాద్ శేరిలింగంపల్లి మాదాపూర్ ఫిబ్రవరి 3 విజయ pj న్యూస్ ; స్వచ్ఛ్ తెలంగాణ,స్వచ్ఛ్ సర్వేక్షన్లో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 5.30 గంటలకు హఫీజ్ పెట్ సుభాష్ చంద్ర బోస్ నగర్ దర్గా నుండి శంషాబాద్ కొత్తూర్ జహంగీర్ పిర్ దర్గా వరకు స్వచ్ఛ్ తెలంగాణ సైకులోథాన్,బైసైకిల్ యాత్ర చేపట్టడం జరుగుతుందని మాదాపూర్ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ సభ్యులు,శ్రీ కృష్ణ యూత్ మరియు జెవైఎస్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.శనివారం రోజు నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరియు డిప్యూటీ మేయర్ బాబా …

Read More »

శేరి లింగంపల్లి చందానగర్‌లో ట్రీపుల్ మర్డర్..?

97588347-5f35-4d1a-85fd-b8cdd638cedb

[3:28 PM, 1/29/2018] +91 91826 98313: శేరి లింగంపల్లి : అనుమాస్పదస్థిలో రక్తపు మడుగులో హత్యకు గురైన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్ ఫరిదిలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీమవరం పాలకొల్లు కి ప్రాంతానికి చెందిన అపర్ణ తో ఆమే కూతురు కార్తికేయ ఆమే తల్లి విజయమ్మ ల మృతుదేహలు చందానగర్‌ లోని సాయికుచల అపార్టమెంట్‌లోని మొదటి అంతస్తు 102 రూం నెంబర్‌ లో అనుమాస్పదంగా రక్తపు మడుగులో పడిఉన్నాయి. సమాచారం అందుకున్న హుటాహుటిన సంఘటన స్థలానికి …

Read More »

హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి అధికారులు,ప్రజలతో కలిసి ముందుకు సాగుతం-వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

హైదరాబాద్ శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ జనవరి 27 విజయ పిజే న్యూస్ ; హఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి అధికారులు,ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గురించి శనివారం రోజు వార్డ్ కార్యాలయంలో అధికారులు, వార్డ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వార్డ్ సభ్యులు కలిసి కార్పొరేటర్,అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డివిజన్ పరిధిలోని గంగారాం మంజీర రోడ్డు అధివృద్ధి, శాంతి నగర్ మహిళ భవన్, అంబెడ్కర్ …

Read More »

హైదరాబాద్ శేరిలింగంపల్లి కొండాపూర్ జనవరి 27 పిజే న్యూస్

కొండాపూర్ డివిజన్ పరిదిలోని గచ్చిబౌలి గుల్షాన్ నగర్,న్యూ పిజెఆర్ నగర్,సైబర్ హిల్స్ కాలని నుండి  బర్ల కుంటకు వేళ్ళే నాలా ను శనివారం రోజు కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్  దగ్గరుండి పరీశిలీంచారు. కార్పొరేటర్  మాట్లాడుతూ న్యూ పిజెఆర్ నగర్,గుల్షాన్ నగర్,సైబర్ హిల్స్ కాలనిలో వర్షాకాలం రాగానే వర్షపు నీరు ఎక్కడ పోలేక రోడ్లు పూర్తిగా నీటితో నిండి పోతున్నాయని దీనితో రాకపోకలకు ఇబ్బందికరంగా మారడం,ఇండ్లలోకి నీరు చేరడం జరుగుతుందని కార్పొరేటర్ అన్నారు.ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేయడానికి గచ్చిబౌలి ఎచ్.డి.ఎఫ్. సి …

Read More »