Breaking News

Politics

దర్శకరత్న దాసరి నారాయణరావు ఇకలేరు

1496153867-179 copy

దర్శకరత్న దాసరినారాయణరావు పరిస్థితి విషమంగా మారింది. ఆనారోగ్యం నుంచి కోలుకుని ఇటీవలే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన దాసరికి తాజాగా మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. హైబీపీతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. దాసరి ఆరోగ్యం పరిస్థితిపై కిమ్స్ వైద్యులు కాసేపట్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే …

Read More »

తెలుగు దేశం మహా సంబురాలు

02

విశాఖ సాగరతీరం… పసుపు వర్ణశోభతో కళకళలాడుతోంది. 15 ఏళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ మహానాడుకి అందమైన విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మూడో మహానాడు చేసుకుంటున్న తెలుగు దేశం పార్టీ ఈ వేదిక నుంచి పార్టీ శ్రేణుల్లో నూతన సమరోత్సాహాన్ని పురికొల్పడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి, అదేవిధ౦గా సాధించిన విజయాలను ఈ మహానాడు ప్రాంగణం నుంచి వెల్లడిస్తారు. తెలంగాణలో పార్టీని పటిష్టపరచుకోవడంతో పాటు అక్కడి తెరాస ప్రభుత్వ వైఫల్యాలపైనా ఈ సంధర్భంగా …

Read More »

రజినీ రాజకీయం …వచ్చేవారం

rajini kantha copy

తమిళనాడు కొత్త రాజకీయ పార్టీలతో పురుదు పోసుకోనుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక క్లారిటీ ఇచ్చేసారు. జూన్‌లో మొదటివారంలో మరోసారి అభిమాన సంఘాలతో సమావేశం కానున్నారు సూపర్ స్టార్. ఆ మీటింగ్ తర్వాత ప్రకటన చేస్తారని రజనీ బ్రదర్ సత్యనారాయణ బెంగుళూరులో తెలిపాడు. జులై ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో పార్టీ గురించి స్టేట్‌మెంట్ ఉంటుంది అని చెప్పాడు. ప్రస్తుతం సూపర్‌స్టార్ చేస్తున్న కొత్త సినిమా ‘కాలా’ మే 29 వరకు ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ షెడ్యుల్ జూన్ 16 …

Read More »

CM కానున్న super star

cm rajini copy

రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్‌ పోయి పక్కగా రాజకీయాలలోకి ప్రవేశం చేస్తారనే చెప్పవచ్చు.ఇందులో భాగంగా బిజెపి ఒక అడుగుముందుకేసిందనే చెప్పాలి. రజినీకాంత్‌ సొంతంగా పార్టీ పెడతారా.. అనే విషయంపై తర్జనభర్జనలను పక్కనపెట్టి తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికింది బీజేపీ. రజినీ బీజేపీలో చేరితో చాలా సంతోషమంటున్నారు కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌ కుడా అన్నారు. బీజేపీలో ఆయనకి మంచి భవిష్యత్‌ ఉంటుందని అన్నారు ఆయన. బీజేపీలో చేరుతే తమినాడుకు సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంటుందన్నారు కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌. ఇది ఇలా ఉండగా, రజినీకాంత్‌ త్వరలో ప్రధాని …

Read More »

రాయలసీమ జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పురుడు పోసుకుంటుంది

01 copy

రాయలసీమ జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలు పురుడు పోసుకుంటున్నాయి. గతవారం కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఇద్దరు కీలక నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందు.. గురువారం కడప జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య జరిగింది. పట్టపగలు, నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పొద్దుటూరుకు చెందిన మారుతీ ప్రసాద్ రెడ్డి కుటుంబంలోని మహిళతో అక్రమ సంబంధం విషయంలో నలుగురు వ్యక్తులతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు …

Read More »

నేడు రేపు తీవ్ర వడ గాలులు

ss

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి దగ్గరపడేకొద్దీ ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఆది, సోమవారాల్లో ఇవి మరింతగా పెరుగుతాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత పాటించాలని సూచించింది. ఆది, సోమవారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉంది. ఎండలు ఎక్కువ అవడంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. సోమవారం భానుడు మరింత విజృంభిచె అవకాశం ఉంది. ఏకంగా 329 మండలాల్లో తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుంది. …

Read More »

బాహుబలి నిర్మాతకు బెదిరింపులు

Bahubalileak copy

ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో వసూళ్లు రాబడుతున్న బాహుబలి2 సినిమాకు పైరసీ భూతం పట్టింది. ఏకంగా సినిమా నిర్మాతలనే బెదిరించారు సైబర్ నేరగాళ్లు. బాహుబలి -2 ఒరిజనల్ కాపీ తమ దగ్గర ఉందని, 2 కోట్ల రూపాయలు ఇస్తే ఓకే, లేదంటే ఇంటర్నెట్ లో ఆ చిత్రాన్ని పెట్టేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాగా.. నిందితులను గుర్తించిన పోలీస్ అధికారులు ప్రధాన నిందితుడు రాహుల్‌ వర్మను పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. అసలేంజరిగిందంటే:  బాహుబలి 2 సినిమా …

Read More »

మేం చెప్పేదాక ATMలు తెరవకండి:ఆర్‌బీఐ

ATMmachine copy

ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విండోస్‌ అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని RBI బ్యాంకులను ఆదేశించింది. కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్‌ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్‌ కాయిన్ల రూపంలో డాలర్లను. వాన్నా క్రై డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రెండో సారి వాన్నా క్రై హ్యాకింగ్‌కు పాల్పడతుందనే వార్తలతో ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం. భారత్‌లో దాదాపు 90 శాతం మంది విండోస్‌ …

Read More »

ప్రమాదంలో 6 లక్షల IT ఉద్యోగాలు

IT jobs copy

క్లౌడ్‌ బేస్డ్ డిజిటల్‌ టెక్నాలజీతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్‌ ఆటోమేషన్‌ శరవేగంగా దూసుకురావడంతో ఉన్న IT ఉద్యోగులు ప్రమాదం లో పడిపోయారు. ఈ ఏడాది IT సంస్థల్లో 56,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని వార్తలు వచ్చాయని అయితే, అంతకుమించే జాబ్స్ పోయే ప్రమాదం ఉందని ఐటీ ఎగ్జిక్యుటివ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.లక్ష్మీకాంత్‌ తెలిపారు. నిజానికి ఈ సంఖ్య ఏడాదికి 2 లక్షల వరకూ ఉంటుందని, ఇది మూడేళ్లపాటు కొనసాగుతుందని, ఫలితంగా 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఆయన …

Read More »