Breaking News

Politics

మాజీ సైనికుల సంక్షేమం మా బాద్యత – కిషన్ రెడ్డి

download (3)

దేశాన్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడేది కేవలం సైనికులు మాత్రమే. అలాంటి సైనికులకు ఎంతచేసినా తక్కువేనని, మాజీ సైనికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా నాయకత్వానికి సైనికులు, మాజీ సైనికులంటే ఎనలేని గౌరవం ఉందన్నారు. మాజీ సైనికుల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ప్రధానంగా గతంలో వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

సిఎం కెసిఆర్ ను కలవనున్న ఫిదా మూవీ బృందం

fidaa-759

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగానే ప్రేక్షకులకు గుర్తుకొచ్చేది మంచి కథా చిత్రాలు. ఆర్య, బొమ్మరిల్లు, పరుగు, కొత్తబంగారులోకం, శతమానం భవతి వంటి ప్రేక్షాదారణ పొందిన చిత్రాలు ఈ బ్యానర్ నుండి వచ్చినవే. ప్రేక్షాదారనే మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అవార్డ్ లు కూడా పొందాయి కొన్ని చిత్రాలు. ఈ బ్యానర్ స్థాపించి, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి దిల్ రాజు. విభిన్నమైన కథా కథనాలను కలిగిన చిత్రాలను తెరకెక్కించడం .. విజయాలను అందుకోవడం దిల్ రాజుకి అలవాటు అయిపొయింది. రీసెంట్ గా వచ్చిన ఫిదా …

Read More »

పూవు కోసం కేసు వేశారు…ఎక్కడో తెలుసా ?

U100P200T1D213283F10DT20090121030308

ఫ్లవర్‌ మార్కెట్‌లోని ఓ షాపులో పుష్పం ఎవరో తీసుకువెళ్ళారు. ఆ విషయం కనిపెట్టిన షాపు సిబ్బంది కంగారుపడిపోయి పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆదారంగా ఆ పుష్పం ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తి ఇంటికెళ్లి మరీ పుష్పాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వందల రకాల.. వేలకొద్ద పూలు ఉండే మార్కెట్‌లో ఒక్క పుష్పం పోయినందుకు ఇంత హంగామా చేశారా? దర్యాప్తు చేపట్టి మరీ  ఆచూకీ కనుక్కున్నారా? వేల పుష్ఫాల్లో ఒకటి పోతే ఏమవుతుంది అనుకుంటున్నారా? దాని విలువ తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. చైనాలోని …

Read More »

కిడ్నీ బాధితుల కోసం నడుంకట్టిన పవర్ స్టార్

download (2)

  పవర్ స్టార్, జనసేన పార్టీ  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా రోజులతరువాత AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ కానున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందిచిన పవర్ స్టార్ ఇప్పటికే ఈ సమస్య పై హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన వైద్యులతో చర్చించారు. పవన్ అభ్యర్ధనను స్వీకరించిన స్కూల్‌ రీజినల్‌ డైరెక్టర్, డాక్టర్ జోసెఫ్‌ బెన్వంత్రీ ఉద్దానం వచ్చేందుకు సుముకత వ్యక్తం చేశారు. 29న జోసెఫ్‌ బృందం ఉద్దానంలో పర్యటించి ప్రాథమికంగా వివరాలను సేకరిస్తుంది. అక్కడి ప్రజలతో, కిడ్నీ వ్యాధిగ్రస్తులతో …

Read More »

సిట్ ముందు హాజరైన ముమైత్‌ఖాన్‌

Mumaith_Khan_at_the_first_look_launch_of_'Fattu_Saala'

తెలంగాణా రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారుల సిట్ బృందం ఈ రోజు నటి ముమైత్‌ఖాన్‌ను ప్రశ్నించనుoది. అయితే ఇప్పటికే నటి ముమైత్‌ సిట్ అధికారులముందు హాజారయ్యారు. చార్మి హైకోర్టులో ఇప్పటికే ఒక పిటిషన్ ను వేశారు . మహిళను కావడంతో మహిళా అధికారుల పర్యవేక్షణలోనే తనను విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేయగా కోర్టు అందుకు అంగీకరించింది. అయితే చార్మిని ఎలా విచారించారో అదే విధంగా ముమైత్‌ఖాన్‌ను కూడా విచారిస్తున్నారు అధికారులు. ఇక డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా ఉన్న కెల్విన్ తో …

Read More »

ఆధార్ ఇక ఎప్పుడు మీ వెంటే….ఎలాగో తెలుసుకోండి…

aadhar-card_552e1909a0310

భారత దేశంలో ఎక్కడికెళ్ళిన, ఏమి చేయాలన్న ఆధార్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు ఆధార్‌ లేనిదే ఏ పనీ కావడం లేదు. అలాగే చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా అదే పరిస్థితి. అందుకే అందరికీ నిత్యం అవసరమైన ఆధార్‌ను మొబైల్‌లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడికెళ్లినా ఆధార్‌ను వెంట తీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరిచిపోతు ఉంటాం. ఇక నుండి ఈ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో mAadhaar ఆప్‌ ఉంటే ఆధార్‌ కార్డు ఉన్నట్లే. ఈ ఆప్‌లో ఆధార్‌ కార్డు మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌, …

Read More »

గాలే లో ధావన్, పుజార వీరంగం…..

cheteshwar-pujara-shikhar-dhawan_d49938e0-71fa-11e7-a83f-2f06dfe08b4c

మొదటి టెస్ట్ లోనే వేగవంతమైన రెండవ శతకాన్ని చేసి, ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపాడు ధావన్. కళ్లు చెదిరే శతకంతో టెస్టు అరంగేట్రం చేసిన అతడు ఫామ్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. అలాగే జట్టులో తన స్థానాన్ని కూడా. గత 11 టెస్టుల్లోనూ అతడు లేడు. కానీ అదృష్టం కొద్దీ అతడికో అవకాశం వచ్చింది. దాన్ని శిఖర్‌ ధానవ్‌ రెండు చేతులా అందింపుచ్చుకున్నాడు. మురళీ విజయ్‌ గాయపడడంతో అనుకోకుండా లంక పర్యటనకు ఎంపికైన ధావన్‌.. గాలెలో చెలరేగిపోయాడు. మసకబారిపోతున్న తన టెస్టు కెరీర్‌కు కళ్లుచెదిరే విధ్వంసంతో మళ్లీ …

Read More »

రసవత్తరంగా బీహార్ రాజకీయం

narendra-modi-nitish-kumar_650x400_41461569874

  బీహార్‌ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్య మంత్రి రాజీనామా తో వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. చిరకాల మిత్రులు ఒక్కసారిగా విడిపోయారు అవును బీహార్ లో మహా కూటమి బీటలు వారిపోయింది. ముఖ్యమంత్రి పదవికి నీతీశ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు దీనికి కారణం ఆ రాష్ట్ర  ఉప-ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ అంటే రాజకీయ ఉద్దండుడు.. నీతీశ్‌ కుమార్‌ చిరకాల మిత్రుడు లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు. అయితే నితీష్ ప్రభుత్వంలో ఉప-ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌ పై …

Read More »

పెద్దల సభా లేక గందరగోళ సభ ………?

rs2

రాజ్యసభలో ఈ రోజు కూడా గందరగోళం చెలరేగింది. దేశ 14 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ నిన్న రాజ్యసభలో తన తోలి ప్రసంగాన్ని చేశారు.ఈ  సందర్భంలో కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు ప్రస్తావించకుండా రాష్ట్రపతి కోవింద్‌ తన తొలి ప్రసంగం చేశారంటూ కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కజేయకుండా పోరాడిన వ్యక్తి పేరును సంభోదించకుండా రాష్ట్రపతి తన …

Read More »

చార్మిని ఆరున్నర గంటలపాటు విచారించిన సిట్‌

26brk119-charmi

  రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్తిస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటిసులు జారిచేసిoది. ఇక విచారణ కూడా జరుపుతున్న సిట్ బృందం ఈ రోజు సినీ నటి చార్మిని విచారించింది. ఈ ఉదయం 10 గంటల నుంచి సుమారు ఆరున్నర గంటలపాటు సిట్‌ అధికారుల విచారణ సాగింది. ఇక చార్మి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5గంటల లోపే చార్మి విచారణను ముగించారు సిట్ అధికారులు. ఇదిలా ఉంటే ఆమెను విచారించేందుకు నలుగురు …

Read More »