Breaking News

News

కిర్లంపూడి లో హై – అలెర్ట్

9484_Kapu_Leaders

తూర్పుగోదావరి జిల్లా, కిర్లంపూడి లో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని అందరూ ఉత్కంతగా చూస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే పోలీసు వర్సెస్ ముద్రగడ అన్న చందంగా మారిపోయింది. ఇప్పటికే తానూ ఈ నెల 26న పాదయత్ర చేస్తానని ప్రకటించిన ముద్రగడ దీనికి సంభందించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.కాని పోలీసులు మాత్రం ఈ పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు.పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరువేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు..అంటే కాకుండా  జిల్లావ్యాప్తంగా 144 వ సెక్షన్‌ తో …

Read More »

శభాష్ KTR

ktr-USA-Tour

మాటలో నాన్నను తలపిస్తాడు… సహయం లో స్నేహితుడిలా ఆడుకుంటాడు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిన మనస్తత్వం ఆయనది… అధికార గర్వం తలకేక్కి౦చుకోని తీరు ఆయన సొంతం… కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకునే మనసున్న నేత…! తెలంగాణా ప్రభుత్వంలో కీలక నాయకుడు …ఆయనే తెలంగాణా రాష్ట్ర IT , మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న KTR కు జన్మదిన శుభాకాంక్షలు   కల్వకుంట్ల తారక రామారావు..తెలంగాణా రాష్ట్ర సమితి స్థాపించిన తోలినాళ్లలో ఆయనెవరో పార్టీతో …

Read More »

డ్రగ్స్ వ్యతిరేకంగా ఉద్యమం – మంత్రి గంటా

Don't Do Drugs

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్తిస్తున్న డ్రగ్స్  ప్రభావం అటు టాలీవుడ్ తో పాటు విద్యార్ధులపై కూడా పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రజా ఉద్యమం చేపడతామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో పాఠశాలల విద్యార్ధి డ్రగ్స్ వ్యవహారం బయటపడటం తో  ఈ విషయం పై లోతుగా చర్చించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా …

Read More »

పాకిస్తాన్ పై మండిపడ్డ వెంకయ్య

download

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి భాజపా ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు మరో సారి పాకిస్థాన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక్కసారి 1971 నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకోవాలని  పేరు ప్రస్తావించకుండా పాక్ నుద్దేశించి హెచ్చరించారు. ‘మన పొరుగుదేశం విశ్రాంతి తీసుకోదు.. పక్క దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వదు. కానీ భారతీయులoతా ఐకమత్యంగా ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ఆయన అన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నారు. కలిసి పోరాడుతాం. ఉగ్రవాదం ఏ విధంగాను సహాయం చేయదనే విషయాన్ని మన పొరుగువాళ్లు …

Read More »

తరుణ్ పై ప్రశ్నల వర్షం…

HeroTarunBirthdayPhotos-09

“ నువ్వే కావాలి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు తరుణ్. మరి ఈ సినిమా తరువాత ఎన్నో సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం  డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ  కొనసాగుతోందన్న విషయం తెలిసిందే. మరి యువ నటుడు తరుణ్ ను నిన్న సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు విచారిoచారన్న విషయం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా తరుణ్ పై వారు ప్రశ్నల వర్షం కురిపిoచారట. తరుణ్ ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు వింటేమిరే …

Read More »

గతి తప్పుతున్న సమాజం ఎవరికోసం……..???

0e682df7a30ebc2daadd573c7841939a

ఆప్యాయంగా అక్క అని పిలిచి చంపేసిన కిరాతకుడు ప్రకాశం జిల్లా బీటెక్‌ విద్యార్థిని హైందవి హత్య కేసులో  హంతకుడు డిగ్రీ విద్యార్థి… ప్రకాశం జిల్లా , ప్రొద్దుటూరు లో ఘోరం చోటు చేసుకుంది. డిగ్రీ చదివే విద్యార్ధి … బీటెక్‌ చదివే మరో విద్యార్ధినిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన గురించి తెలిస్తే సభ్య సమాజం ఏ ధోరణలు వైపు వెళుతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్క పౌరిడిలో కలగక తప్పని పరిస్థితి. కడప జిల్లా ప్రొద్దుటూరు గోకుల్‌నగర్‌లో శుక్రవారం …

Read More »

డ్రగ్స్ వ్యవహారంలో తెరపైకి మరో ఇద్దరు ఇద్దరు యువ నటులు……?

Drugs

డ్రగ్స్‌ కేసులో మరి కొందరు సినీ ప్రముఖులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్న  ఆబ్కారీ శాఖ    డ్రగ్స్…డ్రగ్స్… ఇప్పుడు ఎక్కడ చుసినా ఎవరి నోట విన్నా డ్రగ్స్ అన్న పదమే వినిపిస్తుంది. అయితే హైదరాబాద్ నాంపల్లి అబ్కారీ భవన్ లో డ్రగ్స్ కు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన జాక్‌.. అధికారులు ఊహించని విధంగా సినిమా రంగానికి చెందిన మరి కొందరి పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కెల్విన్‌తోపాటు అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న …

Read More »

హైదరాబాదును కాపాడబోయే దేవత…

Sneha Ullal Latest Hot Photo Shoot Stills

టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక స్థాయిని సొంతం చేసుకున్నాడు. మరి సింహా సినిమాతో టాలీవుడ్ హీరో బాలక్రిష్ణ కు జోడీగా హీరోయిన్‌గా నటించిన ముద్దు గుమ్మ స్నేహా ఉల్లాల్.. టాలీవుడ్‌లో అలజడి సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిందట. ప్రస్తుతం ఈ సుందరికి  సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉందన్న విషయం తెలిసిందే.. హైదరాబాద్.. ఉడ్తా హైదరాబాద్‌గా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోందట ఈ సుందరి. డ్రగ్స్ ను అరికట్టి, హైదరాబాద్‌ను కాపాడాలని ఈ సుందరి అంటుందని సమాచారం. …

Read More »

డ్రగ్స్ కేసులో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు ముందు బయటపెట్టండి – నారాయణ

4519_Narayana

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోన్న డ్రగ్స్‌ మాఫియా వ్యవహారంపై మరో సారి సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. ఈ వ్యవహారంలో తిమింగళాలను వదిలేసి చిన్నచిన్న చేపల్ని సిట్‌ వేటాడుతోందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల హస్తం లేకుండా డ్రగ్స్‌ దందాలు సాగవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి , అబ్కారీ శాఖ కు చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించే రాజకీయ నాయకుల పేర్లు వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా కళాకారులకు కొన్ని బలహీనతలు, …

Read More »

యువతకు డ్రగ్స్ అందిoచే పబ్బుల తాట తిస్తాం – IPS అకున్ సబర్వాల్

After-Public-Backlash-Drugs-Case-Officer-Akun-Sabharwal-Cancels-Leave

డ్రగ్స్…డ్రగ్స్… ఇప్పుడు ఎక్కడ చుసినా ఎవరి నోట విన్నా డ్రగ్స్ పదమే వినిపిస్తుంది. అయితే హైదరాబాద్ నాంపల్లి అబ్కారీ భవన్ లో డ్రగ్స్ కు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపధ్యంలో నగరంలో ఉన్న పబ్స్ పై దృష్తి పెట్టారు ఆ శాఖ అధికారులు.ఇక ఈ రోజు కొన్ని పబ్బుల యాజమాన్యాలతో సమావేశమయ్యారు రాష్ట్ర అబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్. డ్రగ్స్ ను అనుమతిస్తే వారి లైసెన్స్ ను  రద్దుచేస్తామని హోటళ్లు, పబ్‌ల నిర్వాహకులను ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ స్పష్టం చేశారు …

Read More »