Breaking News

News

నలుగురికి పదోన్నతి..9మందికి చోటు మోడీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ…..|

9 MEMBERS

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేబినెట్లో కొత్తగా తొమ్మిది మంది కొలువుతీరారు. మరో నలుగురికి పదోన్నతి కల్పించారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారిచేత ప్రమాణం చేయించారు. 9మంది కొత్తమంత్రుల గురించి క్లుప్తంగా వివరాలివి. అనంత్‌కుమార్‌ హెగ్డే: కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణారోగ్యం, స్వయం సహాయక సంఘాలు తదితర రంగాల్లో సేవలందించే ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. శివ ప్రతాప్‌ శుక్లా: ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు …

Read More »

ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించిన బీజెపి…

maps

  పెద్దరాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లకు కేంద్రమంత్రివర్గ తాజా విస్తరణలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు . ఈ సంవత్సరం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. బిహార్‌లోనూ నితీశ్‌కుమార్‌ మహకూటమికి గుడ్‌బై చెప్పి భాజపా మద్దతుతో తిరిగి సీఎం పదవి చేపట్టిన విషయం తెలిసిందే. యుపిలోని హిందీప్రాంతంలోనే దేశంలో కెల్లా ఎక్కువగా లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయే మొత్తం 80 స్థానాలకు 73 స్థానాల్లో గెలుపొందింది. బిహార్‌లోనూ స్థానాలను భారీ సంఖ్యలో  గెలుచుకుంది. ఈ …

Read More »

“డేరా బాబాకు “ మరో ఎదురుదెబ్బ……

gurmeet-ram-rahim-

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌కు మరో షాక్  తగిలింది. అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగార శిక్షకు గురైన డేరాకు ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీడీఏ), సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సీఐఎన్‌టీఏఏ)లు కీలక నిర్ణయం తీసుకున్నాయి…. గుర్మిత్ సింగ్ మరియు, హనీప్రీత్‌ కౌర్‌  భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు తీయకుండా ఇరువురి  సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీడీఏ అధ్యక్షుడు అశోక్‌ పండిట్‌ ప్రకటించారు. ఐఎఫ్‌టీడీఏ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.’ఇక రామ్‌ రహీమ్‌ …

Read More »

సచివాలయ నిర్మాణానికి స్థలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

kcrpic

కేసీఆర్‌ శనివారం దిల్లీలో కేంద్ర, ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు.కేంద్ర ప్రభుత్వం సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో మైదానం ఇచ్చేందుకు అంగీకరించింది అని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు .అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ మేడ్చల్ ,కరీంగనర్‌ రోడ్డు విస్తరణకు భూములు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ప్రకటించారు.కెసిఆర్ ప్రజోపయోగ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గించాలని కోరగ……. , మిషన్‌ భగీరథ పనులు సాగునీటి ప్రాజెక్ట్ లపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని పరిశీలించనున్నట్టు జైట్లీ వెల్లడించారు .ఈ నెల తొమ్మిదిన జరిగే జీఎస్టీ మండలి భేటీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.తెలంగాణా …

Read More »

ప్రేమకి మరో వ్యక్తి బలి..!

suicide-in-Nepal

వ‌రంగ‌ల్ జిల్లాలో న‌ర్సంపేట ప‌ట్ట‌ణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ విఫలమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే కొల్లూరి కుమార‌స్వామి అనే యువకుడు తన ప్రేమ విఫలమవ్వడంతో శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుమార‌స్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో న‌ర్సంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »

కేంద్రమంత్రిగా అందాల తార..!

tabu_040813035652

టబు రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు! ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? టబు కేంద్రమంత్రి బాధ్యతలు స్వీకరించనుంది రియల్‌ లైఫ్‌లో కాదు… రీల్‌ లైఫ్‌లో! అదీ సంగతి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాత్రలో టబు నటించనున్నారని బాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఉజ్మా అహ్మద్‌ అనే భారతీయురాలిని పాకిస్థాన్‌కు చెందిన తాహిర్‌ బెదిరించి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం, సుష్మా స్వరాజ్‌ బాధితురాలికి అండగా నిలిచి, ఇండియాకి రప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్‌ కుమార్‌ ఇప్పుడు …

Read More »

విడుదలకు ముందే సంచలం సృష్టిస్తున్న ” అర్జున్ రెడ్డి”..!

Arjunreddy

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా, ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో విడుదల కాబోతోంది. హీరో హీరోయిన్ల లిప్ లాక్ తో కూడిన పోస్టర్స్ తో భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ పోస్టర్స్ వ్యవహారం రచ్చకు దారితీసింది. సీనియర్ పొలిటీషియన్ వి. హనుమంతరావు ఈ పోస్టర్స్ పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ .. దగ్గరుండి మరీ కొన్నిటిని చింపేశారు. ఆయన తీరు పట్ల హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా చాలామంది …

Read More »

కోహ్లీ,అనుష్కల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స౦ఘటన..!

1483703014-18

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క ప్రేమ జంట శ్రీలంకలోని అలియా రిసార్ట్ అండ్ స్పాలో ఓ మొక్కను నాటుతున్న ఫొటో లు బయటకు వచ్చాయి. ఈ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది. కాగా, శ్రీలంక, టీమిండియా ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది.  

Read More »

ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలు సంచలం సృష్టిస్తున్నాయి..!

CJA5zeaW8AAHOC3

ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో నిరంత‌రం ట‌చ్‌లో ఉండే పాప్ సెన్సేష‌న్ టేల‌ర్ స్విఫ్ట్‌, త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లోని పోస్టులన్నింటినీ డిలీట్ చేసింది. ఇలా ఎందుకు చేసిందో అర్థం కాక అభిమానులు త‌ల‌బాదుకుంటున్నారు. `అకౌంట్లు హ్యాక్ అయ్యాయా?` లేక `కొత్త ఆల్బం ఏదైనా విడుద‌ల చేయ‌నుందా? అందుకే పాత పోస్టుల‌ను డిలీట్ చేసిందా?` అంటూ ఊహాగానాలు మొద‌లుపెట్టారు. ఈమెకు ట్విట్ట‌ర్‌లో 85 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు, ఇన్‌స్టాలో 102 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు టంబ్ల‌ర్‌, అధికారిక వెబ్‌సైట్‌ల‌లో …

Read More »

వేణుమాధవ్ కి రోజా ఎవరో తెలీదట…

roja-vs-venu-madhav copy

నంద్యాల ఉప‌ ఎన్నికల ప్రచారం మరింత స్పీడందుకుంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో నటీనటులు రంగంలోకి దిగేశారు. ఇప్పటికే టీడీపీ తరపున బాలకృష్ణ ప్రచారం చేపట్టగా, తాజాగా కమెడియన్ వేణుమాధవన్ వంతైంది. రోజాకు కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే టీడీపీ మిమ్మల్ని ప్రచారంలోకి దింపింది నిజమేనా? అన్న ప్రశ్నకు ఆమె ఎవరో తనకు తెలియదని, సారీ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు కమెడియన్ వేణుమాధవ్. ఎన్టీఆర్ హయాం నుంచే టీడీపీతో తనకు అనుబంధం ఉందని, దీనికితోడు భూమానాగిరెడ్డి ఫ్యామిలీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉండడంవల్లే ప్రచారానికి వచ్చానని …

Read More »