Breaking News

Movie Review

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం…?

Untitled-1 copy

తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొశ్చీవ్ ను హీరోయిన్ శ్రియ రహస్యంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది మాత్రమే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఎరుపు రంగు లెహంగా, జువెలరీలో శ్రియ మెరిసిపోయింది. ఈ సందర్భంగా వీరికి సంబంధించిన ఓ వీడియో వెలుగుచూసింది. ఈ వీడియో ప్రారంభంలో తన భర్తకు శ్రియ ఓ కిస్ పెట్టింది. అనంతరం కొశ్చీవ్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి నిన్ను …

Read More »

చందూ మొండేటితో ‘సవ్యసాచి’…మారుతి దర్శకత్వంలో ఓ సినిమా..?

2Samantha-Ruth-Prabhu-shares-a-stunning-pic-of-Naga-Chaitanya

నాగచైతన్య .. రకుల్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనీ, గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుందనే వార్త ఈ రోజు ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారంపై తాజాగా నాగచైతన్య స్పందిస్తూ .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ప్రస్తుతం తాను ‘సవ్యసాచి’తో పాటు మారుతి  దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని అన్నాడు. ఈ రెండు సినిమాలు …

Read More »

మా నాన్న నన్ను కొట్టేశారు….ఆ తరువాత బాధపడ్డారు…!

Varun-Tej-Stills-6

నాగబాబు .. వరుణ్ తేజ్ లను చూస్తే తండ్రీ కొడుకులుగా కాకుండా మంచి స్నేహితులుగా కనిపిస్తుంటారు. అయితే ఒకసారి మాత్రం తన తండ్రి తనని కొట్టాడనీ .. ఆ తరువాత మాత్రం ఆయన చాలా బాధపడ్డారని తాజా ఇంటర్వూలో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ” అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు .. ఓ రోజు రాత్రి నేను నా స్నేహితుల దగ్గరికెళ్లి కబుర్లు చెబుతూ ఉండగా, నన్ను వెతుక్కుంటూ మా నాన్న అక్కడికి వచ్చారు. నన్ను అక్కడ చూడగానే కోపాన్ని అణచుకోలేక కొట్టేశారు”. “ఇంటికివచ్చాక …

Read More »

MCA…సినిమా..రివ్యూ..?

Middle-Class-Abbayi-MCA-Movie-Stills-1

నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ తారాగ‌ణం:నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు మాట‌లు: మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా ఎడిట‌ర్‌: ప్రవీణ్ పూడి క‌ళ: రామాంజ‌నేయులు సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌ చాయాగ్ర‌హ‌ణం: స‌మీర్‌రెడ్డి నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌ క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణుఇప్ప‌టి కే 7 వ‌రుస హిట్ మూవీస్ చేస్తున్న యువ క‌థానాయ‌కుడు నాని…ఈ2017లో ఐదు విజ‌య‌వంత‌మైన చిత్రాలు చిత్రాలను నిర్మించి డ‌బుల్ హ్య‌ట్రిక్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాత దిల్‌రాజు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎలాగూ ఆస‌క్తి ఉంటుంది. మ‌రో విష‌య‌మేమంటే దిల్‌రాజు …

Read More »

5 నిమిషాలకు కోసం రూ. 5 కోట్లు తీసుకుంటున్న ప్రియాంక చోప్రా..?

1491210391-147

హాలీవుడ్‌లో టీవీ షో, సినిమాల‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను త‌మ అవార్డు వేడుక‌కు తీసుకురావ‌డానికి జీ నెట్‌వ‌ర్క్ బృందం తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. అందుకోసం ప్రియాంక మేనేజ‌ర్ అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డింది. డిసెంబ‌ర్ 19న జ‌ర‌గ‌నున్న జీ సినీ అవార్డుల వేడుక‌లో ప్రియాంక చోప్రా డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. ఈమె చేయ‌బోయే ఐదు నిమిషాల ప్ర‌ద‌ర్శ‌న కోసం జీ నెట్‌వ‌ర్క్ వారు రూ. 4-5 కోట్లు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త దేశంలో ప్రియాంక డ్యాన్స్ చేయ‌నుండ‌టంతో ఆ ప్ర‌ద‌ర్శ‌న …

Read More »

రాజుగారిగది 2 రివ్యూ….

6300-raju-gari-gadhi-2-logo-revealed (1)

అగ్ర తార‌లు నాగార్జున, స‌మంత తొలిసారి  ఓ హార‌ర్ కామెడీ క‌థ‌లో న‌టించ‌డం.. విజ‌య‌వంత‌మైన `రాజుగారి గ‌ది`ని సిరీస్‌గా మార్చిన చిత్రం కావ‌డం.. పెళ్లి త‌ర్వాత విడుద‌ల‌వుతున్న స‌మంత తొలి  చిత్రం కూడా ఇదే అవుతుండ‌డంతో  `రాజుగారి గ‌ది2`పై  ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌చార చిత్రాలు ఆ ఆస‌క్తిని, అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచాయి.  అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా?  ఆత్మ‌గా స‌మంత‌, మెంట‌లిస్ట్‌గా నాగార్జున చేసిన సంద‌డి ఎలా  ఉంది?  ద‌స‌రా హంగామా త‌ర్వాత వ‌స్తున్నఈ  సినిమా బాక్సాఫీసుని ఏమేర‌కు ప్ర‌భావితం చేయ‌బోతోంది? …

Read More »

” యుద్ధం శ‌ర‌ణం ” మూవీ రివ్యు..!

Yuddam-Saranam-Movie-Poster

నిర్మాణ సంస్థః వారాహి చ‌ల‌న‌చిత్రం తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, రేవ‌తి, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు సంగీతం: వివేక్ సాగ‌ర్‌ ఛాయాగ్రహ‌ణం: నికేత్ బొమ్మిరెడ్డి కూర్పు: క్రిపాక‌ర‌న్‌ నిర్మాత: ర‌జ‌నీకొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ మారిముత్తు అక్కినేని నాగ‌చైత‌న్య ఈ ఏడాది రారండోయ్ వంటి ఫ్యామిలీ చిత్రంతో త‌న ఖాతాలో మంచి స‌క్సెస్‌నే జ‌మ చేసుకున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న థ్రిల్ల‌ర్ మూవీతో మ‌రో స‌క్సెస్ కోసం చేసిన ప్ర‌య‌త్న‌మే `యుద్ధం శ‌ర‌ణం`. నాగ‌చైత‌న్య చిన్న‌నాటి స్నేహితుడైన కృష్ణ …

Read More »

పైసావసూల్ సినిమా గురించి షాకింగ్ నిజాలు

paisavasool120817_t

బాలకృష్ణ – పూరీ జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘పైసావసూల్’ మూవీ సెప్టెంబర్ 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది. ‘శాతకర్ణి’ తర్వాత జెట్ స్పీడ్‌లో బాలకృష్ణ చేసిన ఈ మూవీ పూరీ పక్కా ప్లానింగ్ రిలీజ్‌కు నిదర్శనంగా 4 వారాలముందే థియేటర్స్‌కు వస్తోంది. బాలయ్యను పూరీ ఎలా ప్రజెంట్ చేసాడనే అంచనాలు ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. పూరీకి ఈ మూవీ కూడా కీలకం కావడం ‘పైసావసూల్’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందని ఆరా తీస్తే.. …

Read More »

ఆనందో బ్రహ్మ రివ్యూ

AnandoBhrama2 copy

కాస్ట్:  తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క‌శంక‌ర్‌, విజ‌య్ చంద‌ర్‌, ర‌ఘు కారుమంచి, రాజీవ్ క‌న‌కాల‌, రాజా ర‌వీంద్ర‌, టార్జాన్, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు ఛాయాగ్ర‌హ‌ణంః అనిష్ త‌రుణ్‌కుమార్‌ నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః మ‌హి వి.రాఘ‌వ్‌ హారర్ సినిమాలు అంటే కేవలం ప్రేక్ష‌కుల‌ను భ‌యానికి గురి చేసే కాన్సెప్ట్‌తోనే సాగుతాయి. దీనికి కాస్తా కామెడీని జోడించి హార‌ర్ కామెడీ జోన‌ర్ సినిమాలు టాలీవుడ్‌లో చాలానే వ‌చ్చాయి. చాలా వ‌ర‌కు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అలాంటి హారర్ కామెడీ జోన‌ర్‌లో …

Read More »

పూరి జగన్నాథ్ కి బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో తెలుసా …..

96735

సీనియర్ హీరో బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైలాగ్ లతో అందరి ఆదరణను పొందుతాడు మన బాలయ్య. అయితే బాలయ్యను అభిమానించే వ్యక్తుల్లో డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఒకరు. అయితే తన అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు మన పూరి. వివరాల్లోకి వెళ్తే .. పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను స్టంపర్ క్యాప్షన్ తో …

Read More »