Breaking News

Latest News

ముగ్గురుతో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..?

maxresdefault

అందం, అభినయం కలబోత పూజా హెగ్డే. ఇటీవలి కాలంలో మంచి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. ఈ ముద్దుగుమ్మకు క్రమక్రమంగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అమ్మడు కూడా ఎలాంటి ఛాన్స్‌ని మిస్ చేసుకోకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఈ బ్యూటీ ముగ్గురు స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబు సరసన ప్యూర్ ఫ్యామిలీ డ్రామాలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన …

Read More »

ఇద్దరూ సంక్రాంతి బరిలోకి…?

1374127231-1242

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నెల 29వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ముగింపు దశకి చేరుకోగా .. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. అందువలన ఆయన ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్స్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుకున్న సమయానికే ఈ సినిమా షూటింగ్ …

Read More »

ఐదోసారి కూడా ‘ఫిదా’…?

fidaa515010746411501124746

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా మూవీ నేటికి కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంటూనే ఉంది. ఈ సినిమాతో సాయి పల్లవి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫిదా సినిమా రిలీజ్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ లవ్ స్టోరీ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా.. బాన్సువాడలో సెట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టి నిర్మాతకు లాభాల పంట పండించింది. 2017లో …

Read More »

మోడల్ నుంచి హీరోయిన్ గా మారిన బిపాసా బసు..?

bipasha-new-look-l

మోడలింగ్ ను వృత్తిగా స్వీకరిస్తున్నానని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసాబసు ప్రకటించింది. ఇండియన్ సూపర్ మోడల్ గా రాణించిన బిపాసా బసు సినీరంగ ప్రవేశం చేసింది. ఆరంభంలో మంచి అవకాశాలు దక్కించుకున్న బిపాసా, హర్మాన్ బవేజా, డినో మోరియా, జాన్ అబ్రహాం, క్రిస్టియానో రొనాల్డోలతో రొమాన్స్ సాగించి, కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వివాహానంతరం అవకాశాలు పూర్తిగా తగ్గడంతో మళ్లీ మోడల్‌ గా మారింది. తాజాగా ఢిల్లీలో డిజైనర్ షోలో పాల్గొన్న బిపాసా, తాను మళ్లీ మోడల్ గా మారానని, మోడలింగ్ …

Read More »

‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్..?

Naga Shourya New Chalo Movie Latest Stylish ULTRA HD Photos Stills Images

శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల ‘నీది నాది ఒకే కథ’ సినిమాను సిద్ధం చేశాడు. ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్నా టైటస్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ కట్ చేశారు. కొన్ని డైలాగ్స్ నవ్వించేలా ఉంటే .. మరికొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా …

Read More »

డేట్స్ లేవని చెప్పిన విద్యాబాలన్…?

Vidya-Balan-ANI

నందమూరి అభిమానులంతా కూడా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29వ తేదీన సెట్స్ పైకి వెళుతోన్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సతీమణి ‘బసవతారకం’ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సంప్రదించినట్టు .. ఆమె అంగీకారాన్ని తెలిపినట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె .. ఆ తరువాత తనకి కుదరదని చెప్పిందనేది తాజా సమాచారం. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే …

Read More »

ఎన్టీఆర్ హీరో.. విలన్ గా జగపతిబాబు..?

1457684262-1444

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.ఎందుకంటే తన సినిమాల్లో విలన్ పాత్రలను త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా మలుస్తాడు. ఆ విలన్ ను ఎదిరించే హీరోయిజాన్ని ఒక రేంజ్ లో ఆవిష్కరిస్తాడు. అలాంటి త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో …

Read More »

వెంకీ అట్లూరితో అఖిల్..?

42EzyM9N_400x400

అఖిల్ తన మూడవ సినిమాను ఏ దర్శకుడితో చేయాలా అనే ఆలోచనతో సతమతమైపోతూ ఉండగా, ‘తొలిప్రేమ’ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా చూసిన అఖిల్ కి దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్ నచ్చేసింది. అంతే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండగా ఆయనను పిలిచి అవకాశం ఇచ్చేశాడు. వెంకీ అట్లూరి వినిపించిన లైన్ అఖిల్ తో పాటు నాగార్జునకి కూడా నచ్చేసింది. థాయ్ లాండ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. అందువలన 60 శాతం షూటింగును అక్కడే జరపనున్నారు. కథకి పూర్తి రూపాన్ని కూడా …

Read More »

హీరోగా జేడీ చక్రవర్తి రీ ఎంట్రీ…?

J--D--Chakravarthy-1024x1024-16126

‘శివ’ సినిమాతో వచ్చిన క్రేజ్ తో హీరోగా మారిపోయిన జేడీ చక్రవర్తి, ఆ తరువాత హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కొంతకాలం పాటు సక్సెస్ బాటలో నడిచిన ఆయన, ఆ తరువాత పరాజయాలను పలకరిస్తూ వెళ్లాడు. ఫలితంగా అవకాశాలు తగ్గడంతో, ఆ మధ్య దర్శకుడిగానూ మెగా ఫోన్ పట్టేసి కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అక్కడ కూడా ఆయనకి సక్సెస్ లు దక్కలేదు. దాంతో కొంతకాలంగా సైలెంట్ గా వున్న ఆయన, ఇప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. గతంలో …

Read More »

‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవ సభలో బాబాయ్ ప్రసంగం అద్భుతం..?

maxresdefault

టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు మండిపడుతున్న తరుణంలో హీరో రామ్ చరణ్ ఓ పోస్ట్ చేశాడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన బాబాయ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు. ‘ఉత్తేజ పరిచేలా, నిజాయతీగా ఉన్న గొప్ప ప్రసంగం!! భవిష్యత్తులోనైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం..’ …

Read More »