Breaking News

Latest News

తాజాగా ఇద్దరు మగ పిల్లలు..ముగ్గురు పిల్లలతో నిండు కుటుంబం..?

1_bollywoodcelebs_adoptedkids_idiva

రసజ్ఞులకు శృంగారదేవతగా వెలుగొందుతున్న పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు చేరారు. గత జూన్‌లో మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన నిషా కౌర్ వెబర్ అనే బాలికను ఆమె దత్తత చేసుకుంది. తాజాగా మరో ఇద్దరు మగ పిల్లలను దత్తత తీసుకుంది. తన భర్త డానియల్‌తో పాటు ముగ్గురు పిల్లల్ని ఒళ్లో కూర్చుని ఉన్న ఫొటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మగపిల్లలకు అషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టింది. ముగ్గురు పిల్లలను పెంచడం …

Read More »

రాయలసమలో హైకోర్టు ఎర్పాటు చేయాలి..?

supreme-court-of-india

రాయలసమలో వెంటనే హైకోర్టు ఎర్పాటు చేయాలి అని డోన్ న్యాయ వాధుల సంఘం  ఈరోజు దీక్షలో పాల్గొన్న న్యాయ వాదుల సంఘం ప్రసిడెంట్ ఎస్ టి హరున్, కల్లా మహేష్ రెడ్డి, సముద్రల లక్ష్మినారాయణ,మధనగోపల్, నరసింహులు, దామోదర్ గారు తదితరులు పాల్గొన్నారు.

Read More »

కల్యాణ్ రామ్ .. తమన్నా మూవీ రిలీజ్ డేట్…?

62414766

ప్రస్తుతం కల్యాణ్ రామ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కాజల్ కథానాయికగా చేస్తోన్న ‘ఎమ్మెల్యే’ అయితే .. మరొకటి తమన్నాతో చేస్తోన్న ‘నా నువ్వే’. ఈ రెండు సినిమాలు కూడా వెరైటీ కంటెంట్ తో రూపొందుతున్నాయి. తాజాగా ‘నా నువ్వే’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా జయేంద్ర పరిచయమవుతున్నాడు. ఇంతవరకూ కల్యాణ్ చేసిన పాత్రలకి .. ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని …

Read More »

రాజకీయవారసుడిగా అభిమానుల ముందుకు విజయ్…?

0vijaydevarakondanews812

‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన విపరీతమైన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి గాను విజయ్ దేవరకొండ తనవంతు కృషి చేస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ తన జోరు పెంచాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఆయన ఒక తమిళ సినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే హైదరాబాద్ లో మొదలైంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో కొనసాగుతుందట. రాజకీయ …

Read More »

అందరి దృష్టి ప్రియా ప్రకాశ్ పైనే..ఆమె గురించి ప్రస్తావించిన సాయిపల్లవి..?

DXH6HYGVAAAHhaO

ఇప్పుడు ఎక్కడ చూసినా కుర్రాళ్లంతా ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్ తో ఆమె కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తమిళం నుంచే కాదు ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎవరూ వెనుకాడకపోవడం విశేషం. అలాంటి ప్రియా ప్రకాశ్ గురించి తాజాగా ఓ సందర్భంలో సాయిపల్లవి ప్రస్తావించింది. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఛాన్సులు సంపాదించుకుంటోన్న ప్రియా ప్రకాశ్ ఇకపై చాలా జాగ్రత్తగా వుండాలని సాయిపల్లవి అంది. స్టార్ …

Read More »

పంచెలు వేడుకకు హాజరైన బలరామ్ గారు..?

fe8b0835-4085-41d7-9983-068fe493d167

ప్రముఖ న్యాయవాది రావి హజరత్తయ్య గారి కుమారుల పంచెలు వేడుకకు హాజరై..ఆ చిరంజీవులను ఆశీర్వదించిన జిల్లా యమ్.యల్.సి పెద్దాయన కరణం బలరామ్ గారు ..అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు …నియోజకవర్గ నాయకులు పెద్దలు

Read More »

తిమ్మాయపాలెం మోటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమలు…?

fb15e085-be0a-459a-99d3-13cd6e22285e

దర్శి మండలం తిమ్మాయపాలెం మోటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో రూ.3.50 లక్షలతో నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాను.  అనంతరం రూ. 7 లక్షల నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్, సైడ్ కాల్వల నిర్మాణానికి శంఖుస్థాపన చేసాను. ఎస్.సి, ఎస్.టి.లకు 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, 56 మంది లబ్ధిదారులకు రూ.27,82,844 విలువగల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందచేశాను.  గ్రామంలో 162 ఎకరాల భూమి పట్టాలు 96 మంది లబ్దిదారులకు పంపిణీ చేశాను.

Read More »

నిప్ప అంటుకొని 20 ట్రాక్టర్ల వరి గడ్డి దగ్ధం….?

rice-field

ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామంలోని కర్నాటి. శ్రీరాంరెడ్డి ,కర్నాటి. గురువారెడ్డి , కర్నాటి.భాస్కర్ రెడ్డి , కర్నాటి .గురెడ్డిలకు సంబందించిన  వరిగడ్డి వాములకు ప్రమాదవశాత్తు  నిప్ప అంటుకొని 20 ట్రాక్టర్ల వరి గడ్డి దగ్ధం.ఈ వరి గడ్డి విలువ సుమారు 1,60,000 రూపాయలు ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు.

Read More »

వాహనానికి ఉన్నాయిగా.. ఉపయోగిస్తే మీ సొమ్మేం పోతుంది… వెంకట్ మన్నేపల్లి

828c864d-f770-42ee-902a-9dedb0f01d98

ఇండికేటర్ వేయండయ్యా…. కార్లు, బైకులు ఉండటం… నడపడటమే కాదు.. అవేమీ ఎడ్ల బండ్లు కావు..  చిన్న చిన్న విషయాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు.. కాస్త మీ గురించే కాదు.. వెనక వచ్చే వాహనాల గురించి కొంచెం ఆలోచించండి..సమ స్య చిన్నదే.. కానీ వేగంగా వెనక వచ్చే వాహనాలకు పెద్ద ముప్పు.. ముందు వెళ్లే వాహనాలు సడన్ గా మలుపు తిప్పడంతో… వెనక వచ్చే వాహనాలు అదుపు కాక ముందు వెళ్లే వాహనాన్ని డీ కొనే ప్రమాదం ఉంది. ఇటీవల ఎన్నో ప్రమాదాలు జరిగాయి కూడా..  …

Read More »

నరేంద్రమోదీతో తలపడేందుకు సిద్ధమైన కేసీఆర్…?

KCR-with-Modi-in-New-Delhi

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీకి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్ రావు… ఇప్పుడు మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గుంభనంగా వ్యవహరిస్తుండగా… తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మోదీపై నేరుగానే ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే… ఇకపై మోదీని గట్టిగానే టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోదీతో తలపడేందుకు సిద్ధమైన కేసీఆర్… ఈ విషయంలో …

Read More »