Breaking News

Gossips

అక్కడ ఆ పని చేస్తున్న హాట్ యాంకర్…!

hqdefault (2)

అందం – మాటలు – ఆకర్షణ ఇవన్నీ కలిస్తే యాంకర్ లు. హీరోయిన్ ల కంటే ఎక్కువగా పాపులర్ అవుతున్న యాంకరమ్మలు ఈ మధ్య కాలం లో బాగానే సంపాదిస్తున్నారు. నెమ్మదిగా ఒక ఫేమస్ టీవీ ఛానల్ లో చోటు సంపాదించుకుంటే చాలు త్వర త్వరగా ఇండస్ట్రీ లో అడుగు కూడా పెట్టేయ్యచ్చు. వారి లెక్క అలాగే ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ ల మీద కూడా అందాల ఆరబోత సాధ్యమా అనే వారికీ సమాధానం చెబుతున్నారు కొందరు యాంకర్ లు. హాట్ హాట్ గా …

Read More »

కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారు..!

No-Funds-Tirupathi-Pledge-600x336

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారయింది. ఈ నెల 21వ తేదీన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను మొక్కుకున్న మొక్కులను ఈ సందర్భంగా ఆయన చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు.

Read More »

ఆ ఫిల్మ్ లో పూనం పాండే ?

12-165219

పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే దారుణంగా వాడేస్తుంది పూనమ్ పాండే. స్కిన్ షో తో ప్రీ పబ్లిసిటీ ఎలా కొట్టేయాలి? ఈ సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ చేసింది హాట్ పూనమ్ పాండే. పూనమ్‌ చేసే గిమ్మిక్కులు అలా వుంటాయి. ‘నో బ్రా డే’ ‘సెక్సీ యోగా’ ‘ సెక్సీ హోలీ’ ‘హాట్ బాత్’.. ఒక్కటేమిటి ఇలా బోలెడు అకేషన్స్ ను సృస్టించి తన అందాలతో యువతను రెచ్చగొడుతుంటుంది పూనమ్‌.ఇప్పటికే హాట్ ఫొటో షూట్లు, వీడియోలతో కుర్రకారు మతి చెదరగోడుతున్న ఈ హాటీ.. …

Read More »

పద్మా అవార్డు రావలంటీ ఆ పని చేయాల్సిందేనట: గుత్త జ్వాల

jwala-gutta-red-carpet41-199x300

ప్రతి ఏడాది రిపబ్లికేడే రోజున పద్మ అవార్డులు ప్రకటిస్తారనే విషయం తెలిసిందే. అయితే బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల్లో సైనా నెహ్వాల్, సింధూలకు, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పద్మ అవార్డులు వచ్చాయి. కానీ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకు మాత్రం ఇప్పటివరకూ పద్మ అవార్డు రాలేదు. ఈ ఏడాది కూడా పద్మ అవార్డుల లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై ఆమె మనస్థాపానికి గురైంది. గత మూడు సంవత్సరాలుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. తాను ఎన్ని సాధించినా అవేమీ తనకు ఈ అవార్డు …

Read More »

త్వరలో ప్రభాస్ కొత్త సినిమా…!

‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ తదుపరి సినిమా సుజీత్ దర్శకత్వంలో వుండనుందనే వార్త చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్లోని సినిమాను, కొంతసేపటిక్రితం హైదరాబాద్ లో లాంచ్ చేశారు. కృష్ణంరాజు క్లాప్ కొట్టగా .. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా .. తొలి షాట్ ను ప్రభాస్ పై చిత్రీకరించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. మిర్చి ..  శ్రీమంతుడు .. ఘాజీ సినిమాలకి సినిమాటో గ్రాఫర్ గా పనిచేసిన ‘మధి’ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. ఇక నాలుగు …

Read More »

భార్యతో పవన్ అమెరికా పర్యటన…!

‘కాటమరాయుడు’ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవనకల్యాణ్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్‌ యూనివర్సిటీలో జరుగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్‌ 2017’ సమావేశంలో ప్రసంగించడానికి అమెరికాలో ల్యాండ్‌ అయ్యాడు. అమెరికాలోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు ఘనస్వాగతం లభించింది.  అక్కడి తెలుగువారు పవన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. పవన్‌తో పాటు ఈ సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ వంటి మహామహులు హాజరుకానున్నారు. కాగా, పవన్‌ ఈ …

Read More »

సింగం-3 మళ్లీ వాయిదా…?

‘సింగం 3’ సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ, విడుదలకి పరిస్థితులు ఎంత మాత్రం కలిసిరావడం లేదు. జయలలిత మరణం కారణంగా .. జల్లికట్టు వివాదం కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఊహించని  విధంగా తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అందరి దృష్టి ప్రస్తుత రాజకీయలపైనే వుంది. ఇది సినిమా విడుదలకి ఎంత మాత్రం అనుకూలంగా లేని సమయం. అలాగని మరో మారు వాయిదా …

Read More »

మెగామల్టీ స్టారర్…!

6b712ffdc8f8feacee35942b930e4f0c copy

చిరంజీవి .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో మెగా మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుందనీ, ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని సుబ్బరామిరెడ్డి ప్రకటించిన దగ్గర నుంచి ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. తెరపై కూడా చిరూ – పవన్ అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో, నాగబాబు ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడనేది తాజా సమాచారం. ఇలా ముగ్గురు అన్నదమ్ములు ఒకే తెరపై కనిపించనుండటం అరుదైన విషయం .. మెగా అభిమానులకి ఆనందాశ్చర్యాలను కలిగించే విషయం. ప్రస్తుతం ఈ సినిమాకి కథను సిద్ధం …

Read More »

సొంత గూటికి ఎర్రబెల్లి…?, టీఆర్ఎస్ లోకి రమణ…?

ఇప్పుడు తెలంగాణ టీడీపీ, టీఆర్ ఎస్ నేత‌ల్లో ఇదే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీలో కీల‌క స్థానంలో ఉండి హ‌ఠాత్తుగా టీఆర్ ఎస్‌లో చేరిన సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌.. ఇప్పుడు సెంట‌రాఫ్‌ది పాయింట్‌గా మారారు. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపిస్తున్న ఎల్ ర‌మ‌ణ.. ఎర్ర‌బెల్లితో గంట‌ల త‌ర‌బ‌డి భేటీ అయ్యారు. దీంతో ఈయ‌న‌పైనా అనేక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మొత్తానికి ఈ ఇద్ద‌రి య‌వ్వారం రంజుమీదుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి విష‌యం ఏంటో తెలియాలంటే.. ఇది చ‌ద‌వాల్సిందే! ప్ర‌స్తుతం ఎర్ర‌బెల్లి.. టీఆర్ …

Read More »