Breaking News

Gossips

అమ్మ దగ్గర నా కెంతో చనువు వుంది…?

54170543

తాజాగా ఐ డ్రీమ్స్ తో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. తల్లి పట్ల తనకి గల ప్రేమానురాగాలను గురించి ప్రస్తావించాడు. తన కెరియర్ పట్ల ఆమె తీసుకునే శ్రద్ధ గురించి .. తల్లి దగ్గర తనకి గల స్వేచ్ఛను గురించి చెప్పుకొచ్చాడు. ” మా అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది. ఎంతో బాధ్యతాయుతంగా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది” “అందువలన నేను అమ్మ దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టను. నేను పాస్ అయిన విషయాన్ని .. ఫెయిల్ అయిన సంగతిని చెప్పేవాడిని. …

Read More »

తొలిప్రేమ ద‌ర్శ‌కుడితో అక్కినేని రెండో వారసుడు..?

Is-This-Real-Reason-Behind-Akhil-Hello-Movie-US-Tour

మొద‌టి రెండు సినిమాలు `అఖిల్`, `హ‌లో` సినిమాలు నిరాశ‌ప‌ర‌చ‌డంతో తీవ్ర నిరాశ‌లో మునిగిపోయాడు అక్కినేని అఖిల్‌. రెండో సినిమా కాస్త ఫ‌ర్వాలేద‌నిపించినా అనుకున్నంత‌ స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో త‌న మూడో సినిమా గురించి అఖిల్ ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేక‌పోతున్నాడు.   ప్ర‌స్తుతం కొంత‌మంది ద‌ర్శ‌కుల నుంచి క‌థ‌లు వింటున్నాడు. ఇటీవ‌ల `తొలిప్రేమ‌` సినిమాతో మంచి విజ‌యం అందుకున్న వెంకీ అట్లూరి వ‌ద్ద అఖిల్‌కు స‌రిపోయే క‌థ‌ ఉంద‌ట‌. త్వ‌ర‌లో అఖిల్‌ను క‌లిసి ఆ క‌థ‌ను వినిపించాల‌ని వెంకీ భావిస్తున్నాడ‌ట‌. `తొలిప్రేమ‌` నిర్మాత‌కే వెంకీ …

Read More »

అ! సినిమాకి మంచి రెస్పాన్స్…ఓవర్సీస్ లో తగ్గని జోరు…?

62223328

నాని నిర్మాతగా ఇటీవల ‘అ!’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా ఏ సెంటర్స్ లో ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ఓవర్సీస్ లోను నాని సినిమాలకి మంచి ఆదరణ వుంది. ఆయన నిర్మించిన సినిమా కావడంతో .. ఆయన టేస్టుకు తగినట్టుగానే ఉంటుందని భావించారు. ఫలితంగా అక్కడి థియేటర్స్ దగ్గర తొలి రోజునే సందడి మొదలైంది .. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తూ 6.7 లక్షల డాలర్లను వసూలు చేసింది. …

Read More »

‘అహం బ్రహ్మాస్మి’ వరుణ్ తేజ్ కోసం కాదు….?

Varun-Tej-Tholiprema

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ‘అంతరిక్షం’ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాకి ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా నిన్న వార్తలు వచ్చాయి. సంకల్ప్ రెడ్డి సిద్ధం చేసుకున్న కంటెంట్ కి .. ఎంచుకున్న టైటిల్ కి సంబంధం లేదనే సందేహం తలెత్తింది. ఏదో సంబంధం వుండే ఉంటుందని సరిపెట్టుకున్నారు. కానీ నిజంగానే ఈ కథకీ .. టైటిల్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న రాజీవ్ …

Read More »

ప్రభాస్ తో హిందీ సినిమా ప్లాన్ చేసిన కరణ్ జొహార్…?

prabhas 3

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా రూపొందుతోంది. ఈ నెలాఖరులో గానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని ఈ సినిమా టీమ్ దుబాయ్ వెళ్లనుంది. అక్కడ ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించిన గాసిప్ ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమాను కొనడానికి ఉత్తరాది నుంచి ఎవరూ ఆసక్తిని చూపడం లేదట. అందుకు కారణం .. ప్రభాస్ .. కరణ్ జొహార్ మధ్య నడుస్తోన్న కోల్డ్ …

Read More »

యూట్యూబ్ నుంచి GST డిలీట్…?

GST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించింది. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ స్క్రిప్ట్ తనదేనంటూ ఆరోపణలు చేసిన రచయిత జైకుమార్ ఈ మేరకు యూట్యూబ్ కు గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆ ట్రైలర్ ని యూట్యూబ్ నుంచి తొలగించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఐద్వా మహిళ మణి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్టు చేయాలంటూ …

Read More »

వాటి జోలికి వెళ్లను….?

7N3Cyfk

టాలీవుడ్ సీనియర్ హీరో మన శ్రీకాంత్. ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ఓ స్థాయిని తేచుకున్నాడు. ఇక విషయంలోకి వస్తే.. ఎంతోమంది హీరోలు రాజకియల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. కానీ మన హీరో…రాజకీయాల్లోకి తాను ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనని, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నానని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ నుంచి పిలుపు వస్తే వెళతారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, రాజకీయాలపై తనకు అవగాహన లేదని అన్నారు. అయితే,  రాజకీయాల్లోకి ఎవరు …

Read More »

NO సాంగ్స్ అంటున్న వరుణ్…?

BofD3jUIEAEgJso

విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వరుణ్ తేజ్ ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకి ‘ఫిదా’ .. ‘తొలిప్రేమ’ వంటి హిట్స్ దక్కాయి. ఆయన తదుపరి చిత్రం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అంతరిక్షం నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ‘వ్యోమగామి’గా కనిపించనున్నాడు. ఏప్రిల్ నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో డ్యూయెట్స్ ఉండవట. సందర్భాన్ని బట్టి ఒకటి రెండు పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయట అంతే. …

Read More »

‘దువ్వాడ’ పాటలో నుంచి సెట్ చేసిన టైటిల్…?

harish-shankar

మాస్ ఆడియన్స్ ను .. యూత్ ను కట్టిపడేసే కంటెంట్ ను ఎంచుకోవడంలో హరీశ్ శంకర్ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన దిల్ రాజు దర్శకత్వంలో ‘ దాగుడుమూతలు’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది మల్టీ స్టారర్ సినిమా .. స్క్రిప్ట్ పనులు చివరిదశకు చేరుకున్నాయని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించే ప్రయత్నాల్లో హరీశ్ శంకర్ ఉన్నాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘సీటీ మార్’ అనే టైటిల్ …

Read More »

రారండోయ్ వేడుక చూద్దాం..సినిమా జోడీ మళ్ళి అభిమానుల ముందుకు…?

Rarandoi-veduka-chudam-trailer-impresses

ఒక జోడీ ఒకసారి హిట్ కొడితే .. ఆ జోడీ మళ్లీ రిపీట్ కావడానికి ఎక్కువకాలం పట్టదు. నాగచైతన్య .. రకుల్  కాంబినేషన్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. చైతూ .. రకుల్ కలిసి ఆ మధ్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేశారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. దాంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య .. చైతూ …

Read More »