Breaking News

Gossips

చైతూ హీరోగా ‘సవ్యసాచి’…మార్చి 18న ఫస్టులుక్..?

1506327715-1264

చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి ‘ చిత్రం రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగును పూర్తి చేసుకుంది. మార్చి 18వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ ను .. జూన్ 14వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. తమిళ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండటంతో , చైతూ వదిన పాత్రలో భూమిక నటిస్తోంది. కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. గతంలో చందూ మొండేటి …

Read More »

త్వరలోనే పెళ్ళి…?

t3G2AeK

నయనతార విఘ్నేష్‌ల ప్రేమ మీదా, పెళ్ళి మీదా బోలెడన్ని పుకార్లు షికారు చేశాయి. ఇవన్నీ తమకు మామూలే అని ఆ ఇద్దరూ ఎక్కడా నోరు మెదపలేదు. ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఈ జంట చూస్తోందట! త్వరలోనే పెళ్ళి చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చారని సినీ జనాలు అంటున్నారు. ప్రస్తుతం నయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. విఘ్నేష్‌ పూర్తి చేయాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇవేవీ తమ పెళ్ళికి అడ్డురాకుండా డేట్లు అడ్జస్ట్‌ చేసుకుని పెళ్ళి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఆ ఇద్దరి సన్నిహితులు …

Read More »

కళ్లను దానం చేస్తున్న అమలాపాల్‌….?

amala-paul_149968858540

సమీపకాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న ‘మైనా’ సుందరి అమలాపాల్‌ ఎట్టకేలకు ఒక మంచి పనితో అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆమె తన కళ్లను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో కళ్లను దానం చేస్తున్నట్టు సంతకం కూడా చేసింది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కళ్లు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు కారణం, కళ్ల దానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే. ఇకపై అయినా ప్రజలు చైతన్యవంతులై నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలని …

Read More »

చెప్పినట్లుగానే ‘పరిచయం’ చేశాడు నాని…?

nani1

ఓ నిజమైన ప్రేమకథను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కుతున్న సినిమా ‘పరిచయం’. లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు రియాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా రాబోతున్న ఈ సినిమా టీజర్, ఫస్ట్‌ లుక్ పోస్టర్ నాచురల్ స్టార్ నాని చేతులమీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్. అంతకుముందు.. యూత్ హృదయాలను కవ్వించే విధంగా అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని రూపొందించి ప్రేక్షకులకు ‘పరిచయం’ చేస్తున్నాం అని చెప్పిన యూనిట్ మాటలు నిజమే అనిపిస్తున్నాయి ఈ టీజర్ చూస్తుంటే. ‘ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ తమ ప్రాణానికన్నా …

Read More »

సినిమా జీవితంలో సుఖం ఉండదు..ఆడంబరాలే తప్ప ఆనందం ఎరుగము..?

thamanna

సినిమా తారల జీవితాలు సుఖంగా సాగుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఇక్కడ సుఖ జీవనం అన్నది అపోహేనని, తమ జీవితాలు సమస్యలమయమని చాలా మందికి తెలియదని హీరోయిన్ తమన్నా అభిప్రాయపడింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, తమకు లభించేది ఆడంబరాలతో కూడిన జీవితమే తప్ప ఆనందం ఉండదని అంటోంది. హీరోయిన్లు ఎవరూ సంపూర్ణంగా సంతోషాన్ని అనుభవించడం లేదని, రాత్రింబవళ్లూ షూటింగ్ ల్లో పాల్గొంటూ శ్రమిస్తుంటామని చెప్పింది. స్పాట్ లో ‘రెడీ’ అని వినబడగానే వెళ్లి నిలుచోవాలని, మనసులో ఎన్ని …

Read More »

రాశిఖన్నాతో నితిన్ పెళ్లి…?

636557569429210431

స్టార్ హీరోయిన్ రాశిఖన్నాతో నితిన్ పెళ్లి జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్‌లో ట్రేండింగ్‌గా మారుతోంది. ఏంటి నిజంగానా అని ఆశ్చర్యపోతున్నారు కదూ..! అవునండీ ఇదంతా నిజమే.. కాకపోతే రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. చాలాకాలం తర్వాత దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ సరసన ముద్దుగుమ్మ రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘శతమానం భవతి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పేరేంటో …

Read More »

హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో సంతాప సభ…?

84-10sridevi2_5

ఇటీవ‌ల మృతి చెందిన సినీ నటి శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ లో రేపు ఎంపీ టీ సుబ్బ‌రామి రెడ్డి ఆధ్వ‌ర్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాప‌ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. రేపు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సంతాప స‌భ‌కు సినీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మతో …

Read More »

ఇదే టీజర్ అంటూ కొన్ని దృశ్యాలు…ఇప్పటికే విడుదలైన ‘2.0’ పాటలు..?

Rajinikanth-Kabali

ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’ సినిమా పైరసీ బారిన పడింది. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదల కాగా, టీజర్ కోసం ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రజనీతో పాటు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియోను ఎవరో విడుదల చేశారు. ఇదే ‘టీజర్ లీక్’ అంటూ ‘2.0’లోని కొన్ని దృశ్యాలు ఈ ఉదయం విడుదల …

Read More »

జపాన్ లో విడుదలైన ‘బాహుబలి 2’…?

mighty-prabhas-in-this-new-bahubali--hzb

దర్శక దిగ్గజం రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి’ ఇప్పుడు జపాన్ లో ప్రభంజనం చూపిస్తోంది. చాలా దేశాల్లో రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల సునామీలు సృష్టించిన ‘బాహుబలి’ని ఇప్పుడు జపాన్ ప్రజలు అక్కు చేర్చుకున్నారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ ఇటీవల జపాన్ లో విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయోంది. ఇప్పటికే వన్ మిలియన్ మార్క్ ను దాటేసిన మూవీ, మరిన్ని కలెక్షన్ల దిశగా సాగుతుండగా, ఆ ఆనందాన్ని చిత్ర నిర్మాతలు తమ ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే …

Read More »

అమెజాన్ ప్రైమ్ సొంతమైన ‘సైరా’ డిజిటల్ రైట్స్…?

chiranjeevi

ప్రస్తుతం తన 101వ చిత్రం ‘సైరా’లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో చిత్ర పరిశ్రమకు మరోసారి తెలిసొచ్చింది. తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రూ. 30 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందట. ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు… సినిమాకు సంబంధించి డిజిటల్ మీడియా మాధ్యమంగా సాగే అన్ని కార్యక్రమాల హక్కులూ అమెజాన్ కు దక్కాయని తెలుస్తుండగా, ఆ సంస్థ ఇంత భారీ మొత్తం …

Read More »