Breaking News

Gossips

యువ రాజకీయ నేత పాత్రలో ఆది పినిశెట్టి…?

bbf80d342cb8b961367bcdd219606c0a

తమిళంలో హీరోగా దూసుకుపోతూ తెలుగులో విలన్‌తో పాటు తనకు దక్కిన పాత్రలకు వన్నె తీసుకొస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’ సినిమాలో విలన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ బ్యూటిఫుల్ విలన్ కమ్ హీరో ఇప్పుడు రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో అతను చరణ్ అన్నగా ఓ యువ రాజకీయ నేత పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కథంతా కూడా అతని పాత్ర చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇందులో ఆది పాత్ర పేరు …

Read More »

శ్రీదేవి జ్ఞాపకాలు..?

Sridevi ram gopal verma

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీదేవి జ్ఞాపకాల నుంచి బయటపడినట్టు అనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఆఫీసర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ శివ తెరకెక్కిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో ఆ రేంజ్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆఫీసర్ మూవీకి సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన దగ్గర నుంచి దాదాపు 10రోజుల పాటు ఆమె జ్ఞాపకాల్లోనే గడిపారాయన. ఆ తర్వాత ‘ఆఫీసర్’ …

Read More »

ఈరోజు విజయవాడలో కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్స్) ల క‌న్వీన‌ర్ల‌తో సమావేశం.

9e39d702-4e83-48b6-8048-43ae2c405acd

సెట్స్ నిర్వ‌హ‌ణ, ఏర్పాట్ల‌పై సమీక్ష నిర్వహించాను. వారం రోజుల్లో అన్ని సెట్ల‌కు నోటిఫికేష‌న్ లు విడుదల చేయనున్నాము. ఎంసెట్, ఐసెట్, లాసెట్, పిజిఈసెట్, ఈసెట్, పీఎడ్ సెట్, ఎడ్ సెట్ల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షించడం జరిగింది. ఆన్ లైన్ లోనే అన్ని సెట్ల నిర్వ‌హ‌ణ, విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించాను. ఎల‌క్ట్రిసీటీ, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించాను. ప‌రీక్షల‌ నిర్వ‌హ‌ణ అనంత‌రం త్వ‌రిత‌గ‌తిన ఫ‌లితాలు విడుద‌ల అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఆదేశించాను. 

Read More »

తీవ్రమైన జ్వరంతోను శ్రీదేవి…. మహేశ్ భట్

220px-Sridevi

శ్రీదేవి మరణం ఆమె అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. ఆమెతో సినిమాలు చేసిన దర్శకులు ఆమె అంకితభావాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో మహేశ్ భట్ మాట్లాడుతూ .. ” శ్రీదేవి కథానాయికగా నేను ‘గుమ్రా’ సినిమా చేస్తున్నాను. ఆమె నీటిలో వుండే ఒక సన్నివేశాన్ని చిత్రీకరించవలసి వుంది. అయితే ఆ సమయంలో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. నీటిలో ఎక్కువ సేపు వుంటే ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని భావించి, షూటింగును వాయిదా వేస్తున్నట్టుగా ఆమెతో చెప్పాను. తన వలన షూటింగును పోస్ట్ పోన్ …

Read More »

త‌మిళంలోకి మిల్క్ బాయ్…?

Mahesh-Babu4

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా ద‌ర్శ‌కుడు జయంత్ సీ.ప‌రాన్జీ 2002లో `ట‌క్క‌రిదొంగ‌` సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాడు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలై జ‌యంత్‌కు అప్పుల‌ను మిగిల్చింది. తాజాగా ఈ సినిమాను త‌మిళంలోకి డ‌బ్ చేయ‌నున్నారు. మ‌హేష్ ఇటీవ‌ల న‌టించిన `స్పైడ‌ర్` తెలుగులో స‌రిగ్గా ఆడ‌క‌పోయినా.. త‌మిళంలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. దీంతో మ‌హేష్ సినిమాల‌ను త‌మిళంలోకి డ‌బ్ చేసి వ‌దులుతున్నారు. కొన్ని నెల‌ల కింద‌ట `బ్ర‌హ్మోత్స‌వం` సినిమాను కూడా త‌మిళంలో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో `ట‌క్క‌రి దొంగ‌` …

Read More »

ఇషా రెబ్బపై ఎమోషనల్ సీన్…?

Actress-Eesha-Latest-Photos

ఇటీవల కాలంలో వచ్చిన ‘అ!’ చిత్రం వైవిధ్యభరితమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెరపై ఈ సినిమాను ఆసక్తికరంగా ఆవిష్కరించిన దర్శకుడు ప్రశాంత వర్మ, తాజాగా ఐ డ్రీమ్స్ తో ఈ సినిమా విషయాలను పంచుకున్నాడు. ” ఇషా రెబ్బ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఒక రోజున ఆమెపై ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నాను. ఆ సీన్ అంతా కూడా సింగిల్ షాట్ లో తీయాలని ప్లాన్ చేశాను”“డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ఒకటి రెండు డైలాగ్స్ మరిచిపోయింది. రెండవసారి డైలాగ్స్ …

Read More »

తప్పులు చేయనంటున్న శ్రద్ధా…?

31_01_2018-shrd_baid_1

ఏ హీరోయిన్‌ అయినా తన కొత్త సినిమా డిఫరెంట్‌గా ఉంటుందనీ, అందులో కొత్తగా కనిపిస్తానని చెప్పుకుంటుంది ఇప్పుడు శ్రద్ధాదాస్‌ కూడా ఇలాంటి మాటలే చెబుతోంది. శ్రద్ధాకు ఉత్తర, దక్షిణాది సినీ పరిశ్రమ అంతగా కలిసి రాలేదు. ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న హీరోయన్లు రేసుగుర్రాల్లా దూసుకు వెళ్ళిపోతుంటే శ్రద్ధా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. దీనికి కారణం ఒకటే చెబుతోంది. సినిమాల ఎంపిక సమయంలో కొద్దిగా తబడడిన మాట నిజమేననీ, అందుకే వరుసపెట్ట అవకాశాలురావడం లేదనీ చెబుతోంది. ఇప్పుడు మాత్రం …

Read More »

ఈ వారంలో మొదలు కావలసిన సెకండ్ షెడ్యూల్…కొన్ని కారణాల వలన వాయిదా..!

unnamed

ప్ర‌స్తుతం భార‌తీయ సినిమాల‌కు చైనాలో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బాలీవుడ్ సినిమాలు `పీకే`, `దంగ‌ల్‌`, `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` వంటి సినిమాలు చైనాలో వ‌సూళ్ల సునామీని సృష్టించాయి. తాజాగా త‌న సినిమాను కూడా చైనాలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `సైరా`. స్వాతంత్ర్య స‌మర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌కథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను చైనాలో చిత్రీక‌రించాల‌ని చిత్ర‌బృందం …

Read More »

నిన్న రష్మి.. నేడు నేను..?

Vidyullekha Raman profile family, wiki Age, Affairs, Biodata, Height, Weight, Husband, Biography go profile2

అనసూయతో కలిసి రష్మి గురువారం ట్విట్టర్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. దీనికి నెటిజన్లు కూడా సరదా సరదా కామెంట్స్ పెట్టారు. అయితే తాజాగా వెన్నెల కిషోర్‌‌తో కలిసి విద్యు రామన్ ట్విట్టర్‌లో సందడి చేసింది. వెన్నెల కిషోర్ పాపం ఈ వేడికి తల పగిలిపోతోంది అంటూ విద్యు ట్వీట్ చేసింది. విద్యు ట్వీట్‌కి బ్రహ్మాజీ ‘వెన్నెల పక్కన ఉంటే వేడి ఆ..’ అంటూ కామెంట్ పెట్టారు. ఓ నెటిజన్ ‘అక్కా నువ్వు బాగా ఫేమస్ అయ్యావ్.. తొలిప్రేమ చూసినోళ్లు నీ గురించే మాట్లాడుతున్నారు..’ …

Read More »

ఈ ప్రేమ జంటకి భారీ పారితోషికం…!

samantha

ప్రస్తుతం నాగచైతన్య .. సమంత ఇద్దరూ కూడా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ముందుగా ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పిన చైతూ .. ఆ తరువాత ఈ సినిమా చేస్తున్నట్టుగా చెప్పాడు. అందుకు కారణం పారితోషికమేననే టాక్ వినిస్తోంది. సాధారణంగా ఒక సినిమాకి  చైతూ 3 కోట్లకి పైగా తీసుకుంటాడు. ఇక సమంత ఒకటిన్నర వరకూ తీసుకుంటుంది. అయితే వివాహం తరువాత చైతూ .. సమంతల కాంబినేషన్లో వస్తోన్న …

Read More »