Breaking News

Gallery

గోపీచంద్ ‘పంతం’ రిలీజ్… అదే రోజున విజయ్ దేవరకొండ మూవీ…?

154751

కొంతకాలంగా గోపీచంద్ కి సరైన హిట్ లేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ క్రమంలోనే కథా కథనాలు కొత్తగా అనిపించడంతో ఆయన దర్శకుడు ‘చక్రి’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ ఎన్.ఆర్.ఐ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి ‘పంతం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆయనకి ఇది 25వ సినిమా కావడంతో, అన్ని విషయాల్లోను జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాను, మే 18వ తేదీన విడుదల చేయనున్నారు. …

Read More »

తన కుమారుడితో కలిసి ఆమెలా నటించిన బన్ని…అలరిస్తోన్న వీడియో..!

Untitled-1 copy

‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ పాట‌లో న‌టి ప్రియా ప్రకాశ్ వారియర్ క‌న‌బ‌ర్చిన హావ‌భావాలు బాగా పాప్యులర్ అయిన విష‌యం తెలిసిందే. ఆ పాట‌లో ప్రియా వారియ‌ర్ చేసిన‌ట్లే సినీన‌టుడు అల్లు అర్జున్ చేసి అల‌రించాడు. తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ పేరడీని చేశాడు. తన చూపుడు వేలు, మధ్య వేలుకు ముద్దుపెట్టిన బన్ని, తన కుమారుడికి దాన్ని గురిపెట్టి షూట్ చేశాడు. బ‌న్ని అలా షూట్ చేయ‌డంతో అయాన్ అంతే తమాషాగా బెడ్‌పై పడిపోయాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ …

Read More »

వివాదాల్లో ఇరుక్కున్న ప్రియాంక చోప్రా…?

sad-priyanka-chopra-cried-on-the-sets-of-jai-gangaajal-06-1452082246

గతంలో హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించిన నటించిన ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లోనూ బిజీబిజీగా గడిపిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం క్వాంటికో 3 సీజన్‌తో పాటు ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఆమెను ఇటీవల పలు వివాదాలు చుట్టుముట్టాయి. మోసానికి పాల్పడ్డ నిర‌వ్ మోదీ.. వ‌జ్రాల వ్యాపారానికి ఆమె ప్రచారకర్తగా ఉండడంతో పాటు ఇటీవల అర్ధ న‌గ్నంగా అసోం పర్యాటక శాఖ క్యాలెండర్స్‌పై ఆమె కనపడింది. అయితే, ప్రియాంక …

Read More »

గట్టెక్కిన దిల్ రాజ్….?

Dil-Raju-1024x680

పోయిన చోటే వెతుక్కోమన్నారు మన పెద్దలు. నిర్మాత దిల్‌రాజు కూడా సరిగ్గా ఇదే పని చేశారు. ‘అజ్ఞాతవాసి’ ఆయనకు చేదు అనుభవాన్ని మిగిలిస్తే, ‘తొలిప్రేమ’ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈసినిమాను దిల్‌రాజు 18 కోట్లకు కొని పంపిణీ చేశారు. ప్రారంభంలో ఈ సినిమా అంత తీసుకువస్తుందా? అన్న అనుమానాన్ని చాలా మందే వ్యక్తం చేశారట! కానీ కాలం కలిసి వచ్చి ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. దాంతో ఇంటా బయటా అంటే ఇక్కడా, విదేశాల్లో కూడా మంచి వసూళ్ళనే రాబడుతోంది. ఈ దెబ్బతో …

Read More »

విజయ్ దేవరకొండ ‘ ఏ మంత్రం వేశావే’…?

vijay-deverakonda-0917117001513659612

యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు యువకథానాయకుల జాబితాలో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన అరడజను వరకూ సినిమాలు చేస్తున్నాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఇవి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో ఆయన ‘ఏ మంత్రం వేశావే’ సినిమా చేశాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా శివానీ సింగ్ నటించింది. తాజాగా చిత్ర సమర్పకుడు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ .. ” విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. విదేశాల్లో …

Read More »

సినీ లవర్స్ కి షాక్… థియేటర్లు బంద్…?

Screen_Shot_2015-05-08_at_12.32.14_PM.0.0

వచ్చే నెల 2వ తేది నుంచి దక్షిణాదిలో సినిమా థియేటర్లను బంద్ చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు విఫలమవడంతో ఈ వైపు అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది. డిజిటలైజేషన్‌లో భాగంగా క్యూబ్ చార్జెస్ అధికంగా వసూలు చేస్తుండడంతో, వాటిని 25 శాతం మేర తగ్గించాలని థియేటర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కానీ యూఎఫ్ఓ, క్యూబ్ యజమానులు 8.5 శాతం మాత్రమే తగ్గిస్తామని చెప్పడంతో సంతృప్తి చెందని జాయింట్ యాక్షన్ కమిటీ మార్చి 2 నుంచి దక్షిణాదిలోని అన్ని …

Read More »

నువ్వు కాదు….నేను కాదు….మాస్ మహా రాజ్…?

462397-ravi-teja

టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ‘దాగుడుమూతలు’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనులతో బిజీగా వున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ .. నితిన్ కథానాయకులుగా నటించనున్నారు. ఈ సినిమా తరువాత ‘సీటీమార్’ అనే సినిమా చేయడానికి హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ముందుగా ఆయన ఈ సినిమాను నానితో చేయాలనుకున్నాడు. తాను బిజీగా వున్నానని నాని చెప్పడంతో, బన్నీతో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. బన్నీకి హరీశ్ శంకర్ కథ వినిపించాడా .. లేదా? అనే విషయం తెలియదు గానీ, …

Read More »

నానితో సినిమా చేయాలనుకున్న అవసరాల…?

Nani4

‘అష్టా చమ్మా’ సినిమా నుంచి నాని .. అవసరాల శ్రీనివాస్ మంచి స్నేహితులు. అవసరాల శ్రీనివాస్ ఒక వైపున నటన కొనసాగిస్తూనే మరో వైపున దర్శకుడిగానూ శభాష్ అనిపించుకున్నాడు. ఇక నాని కూడా హీరోగా దూసుకుపోతూ, తాజాగా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది.నానితో సినిమా చేసే సమయం కోసం అవసరాల చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా నాని ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని ఒక మల్టీస్టారర్ చేయనున్నాడు. …

Read More »

ఉగాదికి అభిమానుల ముందుకు వస్తున్న మిల్క్ బాయ్ కొత్త టీజర్…?

131614897540752

టాలీవుడ్ మిల్క్ బాయ్ మన అందగాడు  మహేశ్ బాబు. సినీ రంగంలో తనకున క్రేజ్ అంత..ఇంత కాదు. ఎన్నో సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం   కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లండన్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందట. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఓ టీజర్ ను ఉగాది పండుగా నాడు రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తునాటు దర్శకుడు చెప్పారు. ఈ  సినిమా ఏప్రిల్ 20న …

Read More »

నేర్చుకోడానికి నాకు పెద్దగా టైమ్ పట్టలేదు…?

1507537805_DLoi9X_VYAATh2h

టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలేయిన తనకంటూ ఓ స్థాయిని తెచ్చుకుంది మన ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. తన నటనతో అందరిని తన వైపు తిప్పుకుంది. ఇక ఈ సుందరి తెలుగు భాష నేర్చుకోవడానికి నాకు అట్టే సమయం పట్టలేదు.. అంటోంది మల్లూ బేబీ. “సినిమాల్లోకి రాకముందు నేను అందరితోనూ ఇట్టే కలిసేదాన్ని కాదు. అయితే, తెలుగు వాతావరణానికి మాత్రం కలసిపోయాను. ఓ విధంగా చెప్పాలంటే, ఇక్కడి మనుషులే నన్ను అలా కలిపేసుకున్నారేమో. అందుకే తెలుగు నేర్చుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు” అని …

Read More »