Breaking News

HEROINES

ఇక ఆగేది లేదు .. త్రివిక్రమ్ – ఎన్టీఆర్…?

dc-Cover-j1ular1k5s3csi2ftdopo2sjb1-20170919000502.Medi

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారనేది తాజా సమాచారం. ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి .. నెలాఖరు వరకూ షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ ను పూర్తిచేయనున్నారు. ఆ తరువాత నాలుగైదు రోజులు మాత్రమే గ్యాప్ …

Read More »

రష్యాకు చెందిన ప్రియుడితో వివాహం…?

pavithra-sriya

హీరోయిన్ శ్రియ రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొచ్చివ్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న ముంబైలో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్ పేయి, షబానా అజ్మీలను మాత్రమే ఆహ్వానించారు. వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంట ఎలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి…!

Read More »

వినూత్నంగా `భ‌ర‌త్ అను నేను`…?

1512116663-171

సినిమా విడుద‌ల‌కు ముందు నిర్వ‌హించే ఆడియో విడుద‌ల లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్ల ద్వారా సినిమాల‌కు భారీ ప్ర‌చారం ల‌భిస్తుంది. ఆయా కార్య‌క్ర‌మాల నుంచే సినిమా ప‌బ్లిసిటీ ప్రారంభ‌మ‌వుతుంది. అందుకే ఆ కార్య‌క్రమాన్ని సినిమా జ‌నాలు చాలా సీరియ‌స్‌గా తీసుకుంటారు. భారీగా ఖ‌ర్చుపెట్టి వేడుక నిర్వ‌హిస్తారు. తాజాగా సినిమా నేప‌థ్యాన్నిత‌ల‌పించేలా సెట్‌లు వేయ‌డం కూడా మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన `రంగ‌స్థ‌లం 1985` ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మ వేదిక కోసం సెట్ వేసిన విష‌యం తెలిసిందే. గ్రామీణ నేప‌థ్యం థీమ్‌తో ఆ సెట్ వేశారు. త్వ‌ర‌లో …

Read More »

హుషారెత్తిస్తోన్న దేవిశ్రీ బీట్…?

DYTb11cVwAA6Vmp

చరణ్ ను డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోన్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘రంగ రంగ రంగస్థలాన’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబసభ్యుల వంటి గ్రామస్థులతో కలిసి డాన్స్ చేస్తూ చరణ్ ఈ పాటలో దుమ్ము రేపేశాడు. పల్లెలోని సఖ్యతకీ .. సంతోషానికి .. సంబరానికి ఈ పాట …

Read More »

ప్రియా తమిళ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది…?

Priya-Prakash-Varrier-1

మలయాళం సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ తమిళ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ తను నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ మూవీలోని ‘మాణిక్య మలరాయ పూవి’ అనే ఒక్క సాంగ్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కేవీ ఆనంద్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా తెరకెక్కబోయే ఓ సినిమా కోసం చిత్రబృందం ప్రియను సంప్రదించింది. దీనికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పేసినట్టు సమాచారం. ఇక అధికారిక సమాచారం రావడమే తరువాయి. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ …

Read More »

ప్రభాస్ ఒక రేంజ్ వున్న హీరో…ఆయన జోడీగా చేయాలంటే కంగారే..?

pooja-hegde-allu-arjun-mohenjo-daro-main_730x419

బాలీవుడ్ కి వెళ్లి వచ్చిన పూజా హెగ్డేకి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవచ్చని కొంతమంది అనుకున్నారు. తెలుగులో కథానాయికల పోటీ గట్టిగానే ఉండటంతో, వెనక్కి వచ్చిన ఈ సుందరిని అవకాశాలు వెతుక్కుంటూ రావడం కష్టమేనని చెప్పుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆమె బన్నీతో ‘దువ్వాడ జగన్నాథం’ చేసింది. ఆ తరువాత ఆమె ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ ల తదుపరి చిత్రాలలో అవకాశాలను సంపాదించుకుంది.నిజంగా ఇది తన అదృష్టమని చెబుతూ .. ప్రభాస్ తో చేయనున్న సినిమాను గురించి …

Read More »

చిరూకి కథ వినిపించిన సుకుమార్…?

Sukumar-Chiranjeevi

చరణ్ హీరోగా సుకుమార్ చేసిన ‘రంగస్థలం’, ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీ మళ్లీ మెగా హీరోతోనే చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన చిరంజీవిని కలిసి .. మాస్ ఎంటర్టైనర్ నేపథ్యంలోగల ఒక కథను వినిపించాడట. కథ బాగానే అనిపించినప్పటికీ, ‘రంగస్థలం’ ఫలితం చూసిన తరువాత ఓకే చెప్పవచ్చనే ఉద్దేశంతో చిరూ వున్నట్టుగా చెబుతున్నారు. ఇక గతంలో …

Read More »

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం…?

Untitled-1 copy

తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొశ్చీవ్ ను హీరోయిన్ శ్రియ రహస్యంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది మాత్రమే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఎరుపు రంగు లెహంగా, జువెలరీలో శ్రియ మెరిసిపోయింది. ఈ సందర్భంగా వీరికి సంబంధించిన ఓ వీడియో వెలుగుచూసింది. ఈ వీడియో ప్రారంభంలో తన భర్తకు శ్రియ ఓ కిస్ పెట్టింది. అనంతరం కొశ్చీవ్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి నిన్ను …

Read More »

ఒక సినిమాకే అనుష్క ఓకే చెప్పింద…?

hqdefault

తెలుగులో కథానాయిక ప్రాధాన్యత కలిగిన భారీ చిత్రం చేయాలనుకునే దర్శక నిర్మాతలు ముందుగా అనుష్క గురించే ఆలోచన చేస్తారు. నటన పరంగా అనుష్క అంతటి మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల వచ్చిన ‘భాగమతి’ సినిమా .. అది సాధించిన విజయం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించినా, అనుష్క వరుస సినిమాలు ఒప్పుకోలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మాత్రమే ఆమె అంగీకరించింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ …

Read More »

లవ్ లో పడ్డాననేది పుకారు మాత్రమే…?

Latest-Pictures-of-Rashi-Kh

సాధారణంగా ఒక హీరోయిన్ కి ఇతర హీరోయిన్లతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. రాశి ఖన్నాకి మాత్రం హీరోలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుందనే టాక్ వుంది. అదే విషయాన్ని ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆలీ ప్రస్తావించగా, రాశి ఖన్నా తనదైన శైలిలో స్పందించింది. తాను రకుల్ .. లావణ్య త్రిపాఠిలతో ఎక్కువ స్నేహంగా ఉంటానని చెప్పింది. ఇక హీరోలతో ఫ్రెండ్షిప్ ఎక్కువనే మాట కూడా నిజమేనని అంది. అయితే వాళ్లందరితో పాటు నన్నెందుకు బర్త్ డే పార్టీకి పిలవలేదంటూ ఆలీ ఆటపట్టించాడు. ‘ఒక మెగా హీరోతో …

Read More »