Breaking News

ENTERTAINMENT

‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవ సభలో బాబాయ్ ప్రసంగం అద్భుతం..?

maxresdefault

టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు మండిపడుతున్న తరుణంలో హీరో రామ్ చరణ్ ఓ పోస్ట్ చేశాడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన బాబాయ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు. ‘ఉత్తేజ పరిచేలా, నిజాయతీగా ఉన్న గొప్ప ప్రసంగం!! భవిష్యత్తులోనైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం..’ …

Read More »

షూటింగ్ విశేషాలు బయటపెట్టొద్దనే నిర్ణయం…?

62555332

‘సైరా’ సినిమా ఇంతకుముందే ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. అయితే ఆ షెడ్యూల్ లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉండటంతో, ప్రస్తుతం ఆ సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు.ఇక రెండవ షెడ్యూల్ షూటింగును ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.ఈ షెడ్యూల్లో అమితాబ్ .. నయనతార కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఫస్టు షెడ్యూల్ కి .. సెకండ్ షెడ్యూల్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా రావడంతో, నానా రకాల పుకార్లు షికారు చేశాయి. అందువలన ఇక నుంచి …

Read More »

ఇద్దరు దర్శకులకు ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చాడు..?

y48gc7SF_400x400

తమిళ అగ్ర కథానాయకుల జాబితాలో సూర్య కనిపిస్తాడు. ఒక వైపున నిర్మాతగానూ .. మరో వైపున హీరోగాను సూర్య చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. తనకి సక్సెస్ ను అందించిన దర్శకులకు ఖరీదైన కానుకలను అందజేయడం సూర్యకు మొదటి నుంచి అలవాటు. అలా తాజాగా ఆయన ‘సింగం 3’ దర్శకుడు ‘హరి’కి .. ‘తానా సెరిందా కూట్టమ్’ దర్శకుడు విఘ్నేష్ శివన్ కి చెరో కారును కానుకగా ఇచ్చాడు. 2017 లో వచ్చిన ‘సింగం 3’ అక్కడ సూర్యకు విజయాన్ని అందించింది. ఇక ఈ ఏడాది …

Read More »

ఇష్టం లేని పనులు చేయను..ఎవరినీ బాధ పెట్టను..?

Shruti-Hassan-Bun-Hairsytle

కొంతమందికి అనారోగ్య కారణాల వలన నిద్ర పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి నిద్రపట్టదు. అలా జరిగింది అంటే వాళ్లలో కొంతమందైనా ఆ రోజున ఏదో ఒక పొరపాటు చేసినట్టేనని శ్రుతి హాసన్ తో కమల్ చెబుతూ ఉండేవారట. ఆ పొరపాటు ఏమిటనే విషయం గుర్తుచేసుకుని .. మరోమారు అలా జరగకుండా చూసుకోమని ఆయన అనేవారట. అందువలన రాత్రి తాను నిద్రపోయే ముందు .. ఆ రోజంతా తాను చేసిన పనులను శ్రుతి ఒకసారి గుర్తు చేసుకుంటుందట. ఆ రోజున ఇష్టం లేకపోయినా …

Read More »

‘సవ్యసాచి’ ఫస్టులుక్.?

savyasachi-stills-photos-pictures-05

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ చిత్రం రూపొందుతోంది. ఫస్టు పంచ్ పేరుతో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ లో చైతూ రఫ్ లుక్ తో చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఆయన హావభావాలకు అద్దం పడుతూ .. ఆయన అనుబంధాలను ఆవిష్కరిస్తూ ఈ పోస్టర్లో అనేక చేతులు కనిపిస్తున్నాయి. ఆ చేతులపై ఏవో అంకెలు .. గుర్తులు .. పేర్లు టాటూలుగా కనిపిస్తున్నాయి. కొన్ని చేతులు హీరో ఆవేదనను .. …

Read More »

చికిత్స చేసి, విశ్రాంతి తీసుకొమ్మన్న వైద్యులు..?

fVcTr66k_400x400

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ‘పద్మావత్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనే తీవ్రమైన నడుం,  మెడ నొప్పితో దీపికా బాధపడింది. దీంతో వైద్యులను సంప్రదించింది. దీపిక విటమిన్ 3డీ లోపంతో బాధపడుతోందని నిర్ధారించిన వైద్యులు, విశ్రాంతి తీసుకుని ఫిజియోధెరపీ చేయించుకోవాలని సూచించారు. దీంతో దీపిక విశ్రాంతి, చికిత్స తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విశాల్ భరద్వాజ్ రూపొందించే సినిమా ఆలస్యమవుతోందని బాలీవుడ్ సమాచారం. విశ్రాంతి తీసుకుంటూనే దీపిక కొత్త కథలను వింటోందని తెలుస్తోంది.

Read More »

ప్రతి రోజూ తాను కలలోకి వస్తున్నట్లు ఉందని జగన్‌ అన్నారు..?

babu_38_0

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతి రోజూ తాను కలలోకి వస్తున్నట్లు ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాలన గురించి వైఎస్‌ జగన్‌ చిన్న కథ చెప్పారు. ‘ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ రోజు మంచి జరగాలని కోరుకుంటాం. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి ఇలా అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం …

Read More »

ఆ భూమి చంద్రబాబు ఇచ్చాడన్న వార్త బయటకి వచ్చింది…?

0673311d-b7ba-48d4-ad6b-6e39bc155d41 (1)

జనసేన అదినేత పవర్ స్ఠార్ పవన్ కళ్యాణ్.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక పద్దతితో కూడిన రాజకీయాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఫ్యాకేజ్ పవన్ గా పేరు ఉన్నా.. తాను అలాంటి వాడిని కాదని చెప్పుకొచ్చారు.ఆయా సందర్బంలో తన వద్ద డబ్బులు లేవని అలా ఉండి ఉంటే.. ఈ ఎన్నో చేసేవాడినని చెప్పుకొస్తుంటారు. అలాంటి పవన్ ఎన్ని చెప్పినా ఆయన మీద విమర్శలు ఆగటం లేదు.రాజధానిలో పవన్ రెండు ఎకరాల్లో ఇల్లునిర్మిస్తున్నారు. ఆ భూమి చంద్రబాబు ఇచ్చాడన్న వార్త బయటకి వచ్చింది. ఈ విషయాన్ని …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో సీఎం…?

8406be95-43ef-412f-8aa1-b31f32c483b2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో సీఎం నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో  తెదేపా  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా యూపీ, బీహార్లలో   ఉప ఎన్నిక ఫలితాలతో పాటు వైకాపా వ్యవహార శైలి, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తదితర అంశాలపై చర్చ జరిగింది. యూపీ, బీహార్లలో వివిధ రౌండ్లలో వచ్చిన ఓట్ల లెక్కింపు గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు  దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని నేతలతో అన్నారు. ఏపీలో ప్రతిపక్షం శాసనసభ సమావేశాలకు …

Read More »

కృష్ణగారితో ‘అమ్మదొంగా’ చేశాను..ఆయన మాట్లాడేవారు కాదు..?

Inbdraja-PR-Manager-Took-45-Lakhs-Without-Telling-her

ఇంద్రజకి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలలో ‘అమ్మదొంగా’ ఒకటి. ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ఒక సంఘటనను గురించి ఆమె ‘ఆలీతో సరదాగా’ వేదికపై పంచుకున్నారు. ఈ సినిమా కోసం కబురు చేస్తే సెట్ కి వెళ్లాను. దర్శకులు సాగర్ గారు నన్ను చూసి .. ఈ అమ్మాయి మరీ చిన్నపిల్లలా వుంది అని చెప్పేసి పంపించేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ .. ఉన్నావని చెప్పారు.“కృష్ణగారు అస్సలు మాట్లాడేవారు కాదు. నేను …

Read More »