Breaking News

ENTERTAINMENT

నేను కూడా కచ్చితంగా పెళ్లి చేసుకుంటా..సరైన సమయంలో…!

AAkO4g8

హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ సక్సెల్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇటీవల విడుదలైన ‘అ!’ చిత్రం కూడా హిట్ కావడంతో మరింత జోష్ లో ఉంది. ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ… పెద్దగా సక్సెస్ రాకపోవడంతో, పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇటీవలే ఓ చిన్నారికి కూడా జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో, ‘నీ పెళ్లి ఎప్పుడు?’ అనే ప్రశ్న కాజల్ కు తరచుగా ఎదురవుతోంది. తాజాగా ఈ ప్రశ్నపై …

Read More »

MPSRC సినిమా ఈవెంట్ లో DSP సందడి…?

Devi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో అభిమానుల ముందుకు వస్తున్న ‘రంగస్థలం’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా మార్చి 30న తెరక్కెకుతుంది. విడుదలకు ముందు సినిమా  ప్రమోషన్‌లో భాగంగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నారట. దీనికోసం ఇప్పటికే తేదీని, వేదికను నిర్మాతలు ఖరారు చేసినట్లుగా  టాలీవుడ్ లో …

Read More »

ఆ తరువాత సినిమాగా ‘సీటీమార్’…తాజాగా తెరపైకి బన్నీ పేరు…?

Harish-Shankar

ప్రస్తుతం శర్వానంద్ – నితిన్ కాంబినేషన్లో హరీశ్ శంకర్ ఓ మల్టీస్టారర్ ను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి ‘దాగుడుమూతలు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా .. మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది.ఒక వైపున ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేస్తూనే, ఆ తరువాత ప్రాజెక్టును కూడా హరీశ్ శంకర్ లైన్లో పెడుతున్నాడు. ఈ సినిమాకి ‘సీటీమార్’ అనే టైటిల్ …

Read More »

‘జువ్వ’ సినిమాకు తొలుత ‘జింతాత’ టైటిల్ అనుకున్నారు…రాజమౌళికి చెబితే వద్దని వారించారు..?

rajamouli-needs-to-give-explanations-b-2606170130-1507599226

సినీరంగ దర్శకదిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి. ఎన్నో సినిమాలతో హిట్స్ ను తన కథలో వేసుకున్నాడు మన జక్కన్న. ప్రస్తుతం ఏ సినిమాతో అభిమానుల ముందుకు వస్తాడో అన్ని తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జక్కన్న వద్ద గతంలో అసిస్టెంట్ గా పని చేసిన త్రికోటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జువ్వ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రంజిత్, పాలక్ లల్వాని హీరోహీరోయిన్లుగా నటించారు. తొలుత ఈ సినిమాకు ‘జింతాత’ అనే టైటిల్ ను ఎంచుకున్నారట. ఈ విషయాన్ని రాజమౌళికి చెబితే… …

Read More »

బిగ్‌బీ సినిమా నుంచి తప్పుకున్నారు…?

Sye-Ra-Narasimha-reddy-Cash-and-crew

టాలీవుడ్ సీనియర్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు నటిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ‘సైరా’ సినిమా లేట్ అవడం కారణంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్  సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే చిత్రబృందం కూడా ఈ వార్తపై స్పందించలేదు. ఇటీవల సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు …

Read More »

మరో మూవీకి లాక్…?

SC6NF4IO_400x400

అర్జున్‌రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాలు మరింకేం రిలీజ్ కాలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఫుల్ బిజీ అయిపోయాడు. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో తీరిక లేకుండా ఉన్నాడు. జై లవ కుశతో ఎన్టీఆర్‌కు మంచి సక్సెస్‌‌ను అందించిన బాబీ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు.పెళ్లి చూపులు డైరెక్టర్‌తో ఓ సినిమా, గీతా ఆర్ట్ బ్యానర్‌లో సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే మణిరత్నం డైరెక్షన్‌లోనూ ఈ యంగ్ హీరోకి ఆఫర్ వచ్చిందని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ …

Read More »

సీనియారిటీ వల్ల నాతో దురుసుగా వ్యవహరించేది…..?

Namrata-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పై బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేనాటికే నమ్రత సీనియర్ మోడల్ అని చెప్పింది. ఆమెతో పాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా అగ్ర స్థానంలో ఉండేదని తెలిపింది. అయితే సీనియారిటీ కారణంగా వీరిద్దరూ తనతో చాలా పొగరుగా ప్రవర్తించేవారని వ్యాఖ్యానించింది. బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తున్న ‘వోగ్ బీఎఫ్ఎఫ్’ కార్యక్రమంలో… మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ, …

Read More »

గురువారం తో మహేష్ సక్సెస్…?

Sankarabharanam-Movie-Stills-09

కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ కిరాక్ పార్టీ నిఖిల్ హీరోగా తెరకెక్కిన విషయం తెలిసిందే. శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్‌లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. నిఖిల్ సరసన సిమ్రన్ పరీన్జా, సంయుక్త హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సమ్మర్‌లో రిలీజ్ కావొచ్చని సమాచారం. హ్యాపీ డేస్ సినిమాలాగే ఈ సినిమా కూడా పూర్తి కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాలోని ‘గురువారం’ …

Read More »

ఫిట్‌నెస్ సెంటర్‌లో అందాల భామ కసరత్తులు…?

5coh6YUg_400x400

టాలీవుడ్ లో ‘ముకుంద’, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఉత్తరాది ముద్దు గుమ్మ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ పొడగరి, సొగసరి మాత్రమే కాదు అభినయంలోనూ ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి మార్కులే కొట్టేస్తోంది. తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్‌గా మారుతోంది. ఇండస్ట్రీలో నెలకొన్న పోటీ నేపథ్యంలో అందంతో పాటు ఫిట్‌నెస్‌కి కూడా హీరోయిన్లు చాలాకాలంగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మామూలుగా బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, ఆలియా భట్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ లాంటి భామలు ఫిట్‌నెస్ సెంటర్లలో తెగ ఫీట్లు …

Read More »

‘లక్ష్మి’ టీజర్ .. ప్రభుదేవా ఫ్యాన్స్ కి పండగే…!

prabhu-devas-next-horror-family-drama

ప్రభుదేవా డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. డాన్స్ ప్రధాన ఇతివృత్తంగా గతంలో తెరకెక్కిన ‘స్టైల్’ .. ‘ఏబీసీడీ’ వంటి సినిమాలను ఆయన అభిమానులు మరిచిపోలేరు. అలాగే డాన్స్ ప్రధానంగా రూపొందుతోన్న మరో సినిమాతో ఆయన అభిమానులను పలకరించనున్నారు. ఓ డాన్సింగ్ లెజెండ్ .. అతని స్టూడెంట్ ‘లక్ష్మి’కి సంబంధించిన కథా నేపథ్యంతో సినిమా రూపొందుతోంది. ప్రభుదేవా కీలకపాత్రగా ‘అభినేత్రి’ సినిమా చేసిన ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. డాన్స్ ప్రధాన …

Read More »