Breaking News

ENTERTAINMENT

విద్యాబాలన్‌తో శ్రీదేవి బయోపిక్..?

pjimage

దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌’ సినిమాలో నటించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్‌ తీసే అవకాశముందని బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఓ అంగ్ల దినపత్రికతో అన్నారు. శ్రీదేవి బతికున్నప్పుడు ఆమెతో సినిమా కోసం ఓ కథను సిద్ధం చేశానని, అయితే అది సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. వెండితెరపై మరో శ్రీదేవి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.అందువల్ల ఇప్పుడు సరైన నటి తనకు దొరికితే సినిమా చేసి దానిని శ్రీదేవికే అంకితం చేస్తానని …

Read More »

టూ షేడ్స్ లో కనిపించనున్న హీరో….?

c38a551881837443

కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉంటేనే శర్వానంద్ ఆ సినిమాను ఒప్పుకుంటాడు. అందువలన తమ కంటెంట్ వెరైటీగా ఉందనిపించిన దర్శకులే ఆయనను సంప్రదిస్తుంటారు. అలా కొత్తదనంతో కూడిన కథతో వచ్చిన సుధీర్ వర్మకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను 20 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ టూ షేడ్స్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం కోటి రూపాయల ఖర్చుతో ప్రతేకంగా ఒక సెట్ ను వేయించారట. చాలావరకూ …

Read More »

వివాహం చేసుకున్న శ్రియ‌.?

Shriya-Saran-Marriage-Pics-@-AAA-Movie_telugufilmnagar390241

తెలుగులో దాదాపు అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించిన శ్రియ వివాహం ఈ నెల‌లోనే ర‌హ‌స్యంగా జరిగిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ప్రియుడితో శ్రియ పెళ్లి జ‌రిగిపోయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌ష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌తో శ్రియ చాలా కాలంగా ప్రేమ‌లో ఉంది.ఈ నెల‌లోనే ఉద‌య్‌పూర్‌లో శ్రియ పెళ్లి అని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే శ్రియ, ఆమె త‌ల్లి ఆ వార్త‌ల‌ను ఖండించారు. అయితే ర‌హ‌స్యంగా ఈ నెల 12వ తేదీన ముంబైలోని ఇంట్లోనే శ్రియ పెళ్లి …

Read More »

ఇ’ట్స్ మై లవ్ స్టోరీ…?

Shalini-Pandey-1

‘అర్జున్ రెడ్డి’ చిన్న సినిమా అయినప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ అయింది. ఇందులో ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ శాలిని పాండే మధ్య షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది ఈ జంట. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయింది శాలిని. ఆ తర్వాత వరుసపెట్టి అవకాశాలు కొట్టేసిన ఈ సుందరి తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటకు చెప్పింది.ప్రస్తుతం తనుప్రేమలో ఉన్నానని చెప్పింది. అయితే అది …

Read More »

తన బ్రేక్‌ ఫాస్ట్‌ ఇదేనంటూ ట్వీట్‌ చేసి..?

maxresdefault

హాస్యనటుడు వెన్నెల కిశోర్ తాజాగా ట్విట్టర్‌లో ఫన్నీగా తన అల్పాహార విశేషాలను పోస్ట్ చేసి నవ్వించాడు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేసి అలరించాడు. తన బ్రేక్‌ ఫాస్ట్ ఇది మాత్రమేనని, 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు తిని, ఆ వెంటనే కొంచెం పొంగల్‌, రెండు ఆనియన్‌ దోశలు ఆనియన్లు లేకుండా తింటానని పేర్కొన్నాడు. అనంతరం ఒక టీ మాత్రం స్నాక్స్‌ లా తీసుకుంటాని నవ్వించాడు. ఆయన చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను అలరిస్తోంది. ఈ ట్వీట్ పై మంచు లక్ష్మి కూడా …

Read More »

‘కిరాక్ పార్టీ’ .. ఫస్టు డే వసూళ్లు…?

Kirrak-Party-Trailer-Review

నిఖిల్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ‘కిరాక్ పార్టీ’ సినిమా తెరకెక్కింది. సిమ్రాన్ పరీంజ .. సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా, ఊహించిన విధంగానే వాళ్లకి కనెక్ట్ అయ్యిందనే విషయాన్ని ఈ సినిమా తొలిరోజు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. నైజామ్ లో 1.39 కోట్లు .. సీడెడ్ లో 78 లక్షలను .. వైజాగ్ లో 62 లక్షలు .. తూర్పు …

Read More »

‘బిగ్‌బాస్‌- 2’కి హోస్ట్‌ని ఫైనల్‌…?

Big-boss-telugu-starts-on-july-26-on-star-maa-830x400 copy

స్టార్ మా టీవీలో ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -1కి వ్యాఖ్యాతగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌-2 సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు లేకపోవడంతో ఆయన స్థానంలో నేచురల్ స్టార్ నానిని లేక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా, నేచుర‌ల్ స్టార్ నానినే బిగ్‌బాస్‌ సీజ‌న్ 2కి హోస్ట్‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది. నాని గతంలో పలు …

Read More »

‘ఆచారి అమెరికా యాత్ర’కు ముహూర్తం..?

Achari-America-Yatra-Teaser-Talk

విష్ణు హీరోగా జి.నాగేశ్వర రెడ్డి ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, కొంతకాలం నుంచి సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం.బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, కథ ప్రకారం చాలా భాగం షూటింగును అమెరికాలో జరుపుకుంది. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గతంలో …

Read More »

బోయపాటి సినిమా కోసం చెర్రీ లుక్…?

Ram-Charan

హీరోలు ఒక సినిమాకు మరో సినిమాకు తమ లుక్ ఛేంజ్ చేస్తుంటారు. రొటీన్‌గా ఒకే లుక్‌లో కనిపిస్తే ప్రేక్షకులు పెద్దగా లైక్ చేయరు. దీనికోసం ప్రతి సినిమాకు న్యూలుక్ ట్రై చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన హీరోలు ట్రెండ్ సెటర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విషయానికి వస్తే రంగస్థలం సినిమా కోసం గడ్డం పెంచేసి ఊర మాస్ గెటప్‌లో కనిపించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో బోయపాటితో సినిమా …

Read More »

పెళ్లి తరువాత ఈ జంటకి తొలి మూవీ…?

mqdefault

ప్రస్తుతం నాగచైతన్య .. చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమా చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నవే .. చైతూ ఇంతవరకూ చేయని జోనర్ కి సంబంధించినవే. ఇవే కాకుండా దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వివాహం తరువాత చైతూ .. సమంతలు చేస్తోన్న ఫస్టు మూవీ ఇదే.ఈ రోజున ఈ సినిమా పనులను మొదలుపెట్టేశారు. “ఈ రోజు కచ్చితంగా చాలా కొత్త …

Read More »