Breaking News

ENTERTAINMENT

విళ్ళంటే నాకు చాలా ఇష్టం…- నాగబాబు

naga-babu-in-jabardast-e-tv-show_b_3003170707

మెగా ఫ్యామిలీ హీరోలుగా పవన్ కల్యాణ్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. అల్లు శిరీష్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు కాకుండా బయట హీరోల్లో మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారనే ప్రశ్న నాగబాబుకు ఎదురైంది. ఈ ప్రశ్నకి ఆయన తనదైన శైలిలో స్పందించారు. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. ప్రభాస్ అంటే తనకి ఎంతో ఇష్టమని నాగబాబు అన్నారు. హీరోలుగా వాళ్లు ఈ స్థాయికి …

Read More »

‘పెళ్లి చూపులు’ బాటలోనే ‘మెంటల్ మదిలో’

mental_madilo_movie_first_look_poster_and_photo_1502171117_01

‘పెళ్లి చూపులు’ బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా చాలా చిన్న సినిమా .. అయినా అది ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి .. సురేశ్ బాబుకి చూపించగా, ఆయనకి నచ్చి డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక తాజాగా రాజ్ కందుకూరి .. ‘మెంటల్ మదిలో’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణు .. నివేతా పేతురాజ్ నాయకా …

Read More »

బ్యాంకులో ఒక ఖాతా తెరవాలంటే అక్షరాల… రూ.139 ఖర్చవుతుంది- RBI

8brk-banks82

మామూలుగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఏం చేయాలి..? బ్యాంకుకెళ్లి సదరు బ్యాంకు అందించే ఖాతాలపై విచారణ చేస్తాం. తర్వాత సంబంధిత పత్రాలు సమర్పించి.. డాక్యుమెంట్స్‌ తీసుకుంటాం. మరి దీనంతటికీ ఎంత ఖర్చవుతుందో తెలుసా.. దీనికి ఖర్చేముంటుంది.. పొదుపు, కరెంట్‌ ఖాతాలైతే బ్యాంకులను బట్టి ఎంతో కొంత డిపాజిట్‌ చేస్తాం. ఇక జీరో బ్యాలెన్స్‌ అయితే అది కూడా అవసరం ఉండదనుకుంటున్నారు కదా.. కానీ.. ప్రాథమికంగా బ్యాంకులో ఒక ఖాతా తెరవాలంటే అక్షరాల రూ.139 ఖర్చవుతుందట. ఈ మేరకు ఆర్‌బీఐ తన నివేదికలో తెలిపింది.2016లో బ్యాంకుల …

Read More »

14 మందిని బలి తీసుకున్న’ఇర్మా బీభత్సం’..|

8brk-48

మరో భారీ హరికేన్‌ ఇర్మా అమెరికా వాసులను వణికిస్తోంది. కరీబియన్‌ దీవుల్లో పెను బీభత్సం సృష్టించిన ఇర్మా క్రమంగా.. ఫ్లోరిడా వైపునకు కదులుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఇది దక్షిణ ఫ్లోరిడాను చుట్టుముట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్‌ మార్టిన్‌, ప్యూర్టోరికా దీవుల్లో ఇర్మా ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 285 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తుండటంతో విద్యుత్‌, సమాచార, రవాణా వ్యవస్థలు కుప్పకూలాయి. సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంలో 95 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయి. 25 …

Read More »

‘డేరా బాబా’ ఆశ్రమంలో అస్థిపంజరాలు ఉన్నాయి….!

8brk-55

అత్యాచారం చేసిన ఇద్దరు సాధ్వీలపై కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ గురించి రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. డేరా ప్రధాన ఆశ్రమమైన హరియాణాలోని సిర్సాలో గుర్మీత్‌ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారని వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేగాక హరియాణా, పంజాబ్‌లలోని డేరా ఆశ్రమాల నుంచి ఇప్పటికే ఆయుధాలు లభ్యమయ్యాయి. దీంతో సిర్సాలోని ఆశ్రమంలో నేడు అధికారులు తనిఖీలుచేపట్టారు. అయితే తనిఖీలకు కొద్ది గంటల ముందే డేరా అనుకూల పత్రిక ఒకటి ఆశ్రమం గురించి …

Read More »

‘ఇర్మా’ ఊబిలో చిక్కుకున్న అమెరికా….

7brk-irma1

వరుస హరికేన్లతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. మొన్నటిమొన్న టెక్సాస్‌లో ‘హార్వీ’ హరికేన్‌ బీభత్సం సృష్టించగా.. తాజాగా మరో హరికేన్‌ ‘ఇర్మా’ అమెరికాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరేబియన్‌ దీవులను దాటేసిన ఇర్మా.. ప్యూర్టోరికా మీదుగా ఫ్లోరిడా వైపు కదులుతోంది. ఇర్మా కారణంగా కరేబియన్‌ దీవులు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ హరికేన్‌లో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది మంది గాయపడ్డారు. బార్బుడా, సెయింట్‌ మార్టిన్‌ దీవులపై ఇర్మా ప్రభావం విపరీతంగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్‌ మార్టిన్‌ దీవి దాదాపు 95శాతం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.ఆరుగురు …

Read More »

“డేరా బాబాకు “ మరో ఎదురుదెబ్బ……

gurmeet-ram-rahim-

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌కు మరో షాక్  తగిలింది. అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగార శిక్షకు గురైన డేరాకు ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీడీఏ), సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సీఐఎన్‌టీఏఏ)లు కీలక నిర్ణయం తీసుకున్నాయి…. గుర్మిత్ సింగ్ మరియు, హనీప్రీత్‌ కౌర్‌  భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు తీయకుండా ఇరువురి  సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీడీఏ అధ్యక్షుడు అశోక్‌ పండిట్‌ ప్రకటించారు. ఐఎఫ్‌టీడీఏ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.’ఇక రామ్‌ రహీమ్‌ …

Read More »

బాలయ్య చెంపదెబ్బ పై పూరీ కామెంట్..!

maxresdefault

బాలయ్య అంటే మామూలుగా అభిమానం పొటెత్తుంది. షూటింగ్ అయినా రాజకీయ ప్రచారం అయినా పబ్లిక్ ఫంక్షన్ అయినా.. ఆడియో రిలీజ్ వేడుక అయినా.. ఎక్కడైనా సరే బాలయ్య ఉంటే ఫ్యాన్స్‌కు తుఫానే. ఖమ్మంలో పైసావసూల్ సినిమా ఆడియో వేడుకలో ఈ క్రౌడ్ చూస్తేనే అర్థమయిపోతుంది. ఇలా గుమికూడిన ప్రతిసారి చిన్న సైజు తోపులాటో.. బాలయ్య వైపు నుంచి తనదైన స్టైల్లో ఓ రకమైన వార్నింగో వస్తూ ఉంటుంది. సరిగ్గా నంద్యాలలోను ఇదే జరిగింది. అభిమానిని బాలయ్య కొట్టడం.. ఆ వీడియో వైరల్ అయిన విషయం …

Read More »

Baahubali: The Conclusion completed 100 days

bahubali_1501869000_618x347

Prabhas is an Indian film actor. Prabhas made his film debut in 2002 with telugu movie movie Eshwar. The hero best known for his work in telugu film industry. Prabhas recent movie Baahubali: the conclusion, which directed by the star director SS Rajamouli, produced by  Prasad devineni and shobhu yarlagadda and music composed by MM Keeravani. Sathyaraj, rana daggubati, anushkashetty, …

Read More »

కాల్పుల నాటకానికి రచన, దర్శకత్వం వహించిన విక్రమ్‌గౌడ్‌…

Vikram_Goud

విక్రమ్ గౌడ్ ….ప్రస్తుతం వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు. బాగా అప్పులు చేస్తూ జల్సాలు చేశాడు మన విక్రం. వ్యాపారాల్లో నష్టం వస్తున్నా.. పెట్టుబడులపై లాభం రాకున్నా.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్లినట్టు పోలీసులు ఆయన వాంగ్మూలం ద్వారా తెలుసుకున్నారు. ఏ వ్యాపారమైనా సరే రూ.లక్షల్లో పెట్టుబడులు, సాయంత్రం, రాత్రివేళల్లో స్నేహితులతో విందులకు వెళ్లినప్పుడు రూ.లక్షల్లో ఖర్చైనా తనే చెల్లించడం చేసేవాడు. తండ్రి ముఖేష్‌గౌడ్‌ స్నేహితులు, గతంలో తనకు స్నేహితులుగా ఉన్నవారి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పుగా తీసుకున్నాడు. రెండు, మూడురోజుల్లో ఇస్తానంటూ వారికి …

Read More »