Breaking News

ENTERTAINMENT

పంచెలు వేడుకకు హాజరైన బలరామ్ గారు..?

fe8b0835-4085-41d7-9983-068fe493d167

ప్రముఖ న్యాయవాది రావి హజరత్తయ్య గారి కుమారుల పంచెలు వేడుకకు హాజరై..ఆ చిరంజీవులను ఆశీర్వదించిన జిల్లా యమ్.యల్.సి పెద్దాయన కరణం బలరామ్ గారు ..అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు …నియోజకవర్గ నాయకులు పెద్దలు

Read More »

తిమ్మాయపాలెం మోటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమలు…?

fb15e085-be0a-459a-99d3-13cd6e22285e

దర్శి మండలం తిమ్మాయపాలెం మోటుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో రూ.3.50 లక్షలతో నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాను.  అనంతరం రూ. 7 లక్షల నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్, సైడ్ కాల్వల నిర్మాణానికి శంఖుస్థాపన చేసాను. ఎస్.సి, ఎస్.టి.లకు 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, 56 మంది లబ్ధిదారులకు రూ.27,82,844 విలువగల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందచేశాను.  గ్రామంలో 162 ఎకరాల భూమి పట్టాలు 96 మంది లబ్దిదారులకు పంపిణీ చేశాను.

Read More »

నిప్ప అంటుకొని 20 ట్రాక్టర్ల వరి గడ్డి దగ్ధం….?

rice-field

ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామంలోని కర్నాటి. శ్రీరాంరెడ్డి ,కర్నాటి. గురువారెడ్డి , కర్నాటి.భాస్కర్ రెడ్డి , కర్నాటి .గురెడ్డిలకు సంబందించిన  వరిగడ్డి వాములకు ప్రమాదవశాత్తు  నిప్ప అంటుకొని 20 ట్రాక్టర్ల వరి గడ్డి దగ్ధం.ఈ వరి గడ్డి విలువ సుమారు 1,60,000 రూపాయలు ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు.

Read More »

వాహనానికి ఉన్నాయిగా.. ఉపయోగిస్తే మీ సొమ్మేం పోతుంది… వెంకట్ మన్నేపల్లి

828c864d-f770-42ee-902a-9dedb0f01d98

ఇండికేటర్ వేయండయ్యా…. కార్లు, బైకులు ఉండటం… నడపడటమే కాదు.. అవేమీ ఎడ్ల బండ్లు కావు..  చిన్న చిన్న విషయాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు.. కాస్త మీ గురించే కాదు.. వెనక వచ్చే వాహనాల గురించి కొంచెం ఆలోచించండి..సమ స్య చిన్నదే.. కానీ వేగంగా వెనక వచ్చే వాహనాలకు పెద్ద ముప్పు.. ముందు వెళ్లే వాహనాలు సడన్ గా మలుపు తిప్పడంతో… వెనక వచ్చే వాహనాలు అదుపు కాక ముందు వెళ్లే వాహనాన్ని డీ కొనే ప్రమాదం ఉంది. ఇటీవల ఎన్నో ప్రమాదాలు జరిగాయి కూడా..  …

Read More »

కృష్ణాజిల్లా పెడన నియెజకవర్గం…?

vcdheQCCPCDOTTIEVITOT

బంటుమిల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విలేకరుల పై కేసు నమోదు. క్రైమ్ నెంబర్ 29/2018u/s384ipc. బంటుమిల్లి మండలం మణిమేశ్వరం గ్రామానికి చెందిన సుబ్బరాజు అను రైతు ప్రభుత్వం నుండి అనుమతులు పొంది చెరువు త్రవ్వకాలు జరుగుతుండగా  డబ్బులు డిమాండ్ చేసిన విలేకరులు. డబ్బులు 20000 ఇచ్చిన రైతు. అనంతరం పోలీసులు కు ఫిర్యాదు. ఆవుల శ్రీనివాసారావు,మాల్ల విఠల్ రావు అనుఇద్దరు విలేకరులు  పై కేసు నమోదు.

Read More »

అంతర్జాతీయ క్రీడలకు మచిలీపట్నం వేదికగా మారుతుంది…?

Untitled-1 copy

అంతర్జాతీయ క్రీడలకు మచిలీపట్నం వేదికగా చేస్తాము అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్రజాతీయ కళాశాలలో కర్నెల్ సి.కె.నాయుడు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మంత్రి కొల్లు రవీంద్ర బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు ను ఘనంగా సన్మానించారు.ఈ  సందర్భంగా క్రికెట్ కు బందర్లో  పూర్వవైభవం తెచ్చిన కర్నెల్ సి.కె.నాయుడు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ organising కమిటీను మంత్రి అభినందించారు.బందరులో 13 ఎకరాల్లో 5 కోట్లతో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్,8 కోట్లతో multipurpose ఇండోర్ స్టేడియం,400మీటర్ల …

Read More »

కాళ్లు పట్టుకుంటా సార్, పరీక్ష రాయనివ్వండి సార్, అని కాళ్లు పట్టుకుంటున్న విద్యార్థిని….?

375fd2a8-a1cf-4f08-a80c-ac1e3f7725a2

చాలా చోట్ల హాల్ టికెట్లు ఇచ్చే దిక్కులేదు…ఆ దిక్కుమాలిన నిమిషం నిబంధన మాత్రం ఘనంగా, గొప్పగా చెప్పుకునే ‘మైండ్ లెస్’ విద్యాశాఖ అధికారులకు జోహార్లు… దీన్ని సమర్థించే ‘పెద్ద మనుషులకు’ మరీ మరీ జోహార్లు…యేళ్ళ తరబడి కోర్టులలో న్యాయం లేటు…! నిమిషం లేటైనా పరీక్షకు రానివ్వం అనే నిబంధన అధికారుల అమానుషత్వానికి ప్రతీక..ప్రభుత్వ అజ్ఞానానికి పరాకాష్టఅహంకారానికి నిదర్శనం అర్థరహితమైన ఈ నిబంధన కొనసాగడం అహేతుకం. దీనిని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు, విద్యాసంస్థలు కూడా నిరసించాలి.  ఒక విద్యార్ధి పరీక్షకి పది నిముషాలు లేటుగా వెళితే అతడి …

Read More »

అంథోనీకి ఆర్థికసాయం చేసిన పూర్వ విధ్యార్ధులు…?

8686ad11-b300-4fe9-96e8-242a20fedb67

కొనకనమిట్ల మండలంలోని చింతగుంట గ్రామంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాగి.అంథోనీ అనే వ్యక్తికి పూర్వ విద్యార్థులు10000 ఆర్థికసాయం చేసిన పూర్వ విధ్యార్ధులు

Read More »

చంద్ర‌బాబుకి, కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ మధ్యలో నడుస్తున్న కథ…?

20-1453298899-cbn-jr-ntr-645

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి, కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ గారాల ప‌ట్టి పురంధేశ్వ‌రి మ‌ధ్య హాట్ ఫైట్ న‌డుస్తుంద‌నేది ఓపెన్ సీక్రెట్‌. ఇద్ద‌రి మ‌ధ్య బంధుత్వం ఉన్నా.. రాజ‌కీయంగా మాత్రం ఇద్ద‌రు బ‌ద్ధ శ‌త్రువులు.

Read More »

అతిలోకసుందరికి బాలీవుడ్ నిర్మాత కరణ్ విందు..?

63064498

అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పంచుకున్న క్షణాలను వీడియో రూపంలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిర్మాత కరణ్ జోహార్ తన మిత్రులైన శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలను మీరు వీడియోలో చూడొచ్చు. అమ్మ లాంటి శ్రీదేవితో కలిసి ఉన్నామని ఈ వీడియోలో వారంతా చెప్పారు. శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోందని, దానిని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు …

Read More »