Breaking News

ENTERTAINMENT

అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్డులో ఘటన…. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభించడానికి వచ్చిన సమంత..?

Samantha-Ruth-Prabhu-pics

సినీనటి సమంతను చూడడానికి వచ్చిన ఓ అభిమాని అత్యుత్సాహం చూపి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న ఘటన అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్డులో చోటు చేసుకుంది. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభించడానికి సమంత ఈ రోజు అక్కడకు వచ్చింది. ఆమెను చూడడానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. ఓ అభిమాని సమంతను చూడడానికి ముందుకు దూసుకొచ్చి అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు అతడిని వెనక్కినెట్టేశారు. దీంతో ఆ అభిమాని పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. దీంతో సమంత షోరూంను …

Read More »

ప్రభాస్ ని లవ్ చేస్తున్నపూజ…?

Pooja-Hegde-Sahoo

టాలీవుడ్ సుందరి పూజా హెగ్డే ప్రేమలో పడే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అదీ ప్రభాస్‌తో! సూచనలు కాదులెండి… ష్యూర్‌షాట్‌గా ప్రేమలో పడటం ఖాయం! అందుకు ఇంకో మూడు నాలుగు నెలల టైమ్‌ పడుతుందంతే! అయితే… ప్రభాస్‌తో ప్రేమ వ్యవహారం రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లో! ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చేస్తున్నారు. దీని తర్వాత ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక ప్రేమకథా చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్‌, పూజ …

Read More »

పండుగా నుంచి రెగ్యులర్‌గా….?

Nagarjuna-and-Nani-Multistarrer-Movie-1515246361-13

‘‘మా వైజయంతీ మూవీస్‌ సంస్థలో మణిశర్మ సంగీతం అందించిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో మేం తెరకెక్కిస్తోన్న చిత్రానికి కూడా మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి’’ అని నిర్మాత సి.అశ్వనీదత్‌ అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో సి.అశ్వనీదత్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘‘ఉగాది రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం. మా బేనర్‌లో …

Read More »

ఒక్క చోట చేరి సందడి చేశారు…?

hqdefault

టాలీవుడ్ లో మెగా హీరోలంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబం మొత్తం ఒక్కచోట చేరింది. అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వేడుకకు హాజరుకాగా, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్ అంతా సుష్మితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి, అందరం చాలా సంతోషంగా గడిపామని …

Read More »

యువ రాజకీయ నేత పాత్రలో ఆది పినిశెట్టి…?

bbf80d342cb8b961367bcdd219606c0a

తమిళంలో హీరోగా దూసుకుపోతూ తెలుగులో విలన్‌తో పాటు తనకు దక్కిన పాత్రలకు వన్నె తీసుకొస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’ సినిమాలో విలన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ బ్యూటిఫుల్ విలన్ కమ్ హీరో ఇప్పుడు రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో అతను చరణ్ అన్నగా ఓ యువ రాజకీయ నేత పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కథంతా కూడా అతని పాత్ర చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇందులో ఆది పాత్ర పేరు …

Read More »

శ్రీదేవి జ్ఞాపకాలు..?

Sridevi ram gopal verma

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీదేవి జ్ఞాపకాల నుంచి బయటపడినట్టు అనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఆఫీసర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ శివ తెరకెక్కిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో ఆ రేంజ్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆఫీసర్ మూవీకి సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన దగ్గర నుంచి దాదాపు 10రోజుల పాటు ఆమె జ్ఞాపకాల్లోనే గడిపారాయన. ఆ తర్వాత ‘ఆఫీసర్’ …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్…?

b9772a72-01f2-4525-99a7-4f9e32a405dc

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయించిన సందర్బంగా  మరియు అఖిల భారత కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నా సతీమణి  లక్ష్మీపద్మావతి మదర్ థెరిసా సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కనమర్లపూడి హరిప్రసాద రావు, కోశాధికారి చినిగేపల్లి సురేష్ బాబు, సంఘం సంయుక్త కార్యదర్శి మోదడుగు వెంకటేశ్వర్లు, సంఘం ఉపాధ్యక్షులు పోలేపల్లి మణికుమార్, నెరేళ్ల శ్రీనివాసరావు, యక్కల వెంకట సుబ్బయ్య, జమిలి పవనకుమార్, మువ్వల నాగరాజు, సంఘం కార్యదర్శులు …

Read More »

ఈరోజు విజయవాడలో కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్స్) ల క‌న్వీన‌ర్ల‌తో సమావేశం.

9e39d702-4e83-48b6-8048-43ae2c405acd

సెట్స్ నిర్వ‌హ‌ణ, ఏర్పాట్ల‌పై సమీక్ష నిర్వహించాను. వారం రోజుల్లో అన్ని సెట్ల‌కు నోటిఫికేష‌న్ లు విడుదల చేయనున్నాము. ఎంసెట్, ఐసెట్, లాసెట్, పిజిఈసెట్, ఈసెట్, పీఎడ్ సెట్, ఎడ్ సెట్ల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షించడం జరిగింది. ఆన్ లైన్ లోనే అన్ని సెట్ల నిర్వ‌హ‌ణ, విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించాను. ఎల‌క్ట్రిసీటీ, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించాను. ప‌రీక్షల‌ నిర్వ‌హ‌ణ అనంత‌రం త్వ‌రిత‌గ‌తిన ఫ‌లితాలు విడుద‌ల అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఆదేశించాను. 

Read More »

తీవ్రమైన జ్వరంతోను శ్రీదేవి…. మహేశ్ భట్

220px-Sridevi

శ్రీదేవి మరణం ఆమె అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. ఆమెతో సినిమాలు చేసిన దర్శకులు ఆమె అంకితభావాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో మహేశ్ భట్ మాట్లాడుతూ .. ” శ్రీదేవి కథానాయికగా నేను ‘గుమ్రా’ సినిమా చేస్తున్నాను. ఆమె నీటిలో వుండే ఒక సన్నివేశాన్ని చిత్రీకరించవలసి వుంది. అయితే ఆ సమయంలో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. నీటిలో ఎక్కువ సేపు వుంటే ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని భావించి, షూటింగును వాయిదా వేస్తున్నట్టుగా ఆమెతో చెప్పాను. తన వలన షూటింగును పోస్ట్ పోన్ …

Read More »

త‌మిళంలోకి మిల్క్ బాయ్…?

Mahesh-Babu4

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా ద‌ర్శ‌కుడు జయంత్ సీ.ప‌రాన్జీ 2002లో `ట‌క్క‌రిదొంగ‌` సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాడు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలై జ‌యంత్‌కు అప్పుల‌ను మిగిల్చింది. తాజాగా ఈ సినిమాను త‌మిళంలోకి డ‌బ్ చేయ‌నున్నారు. మ‌హేష్ ఇటీవ‌ల న‌టించిన `స్పైడ‌ర్` తెలుగులో స‌రిగ్గా ఆడ‌క‌పోయినా.. త‌మిళంలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. దీంతో మ‌హేష్ సినిమాల‌ను త‌మిళంలోకి డ‌బ్ చేసి వ‌దులుతున్నారు. కొన్ని నెల‌ల కింద‌ట `బ్ర‌హ్మోత్స‌వం` సినిమాను కూడా త‌మిళంలో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో `ట‌క్క‌రి దొంగ‌` …

Read More »