Breaking News

ARTICLES

కొత్త నోట్లు – 50 రూపాయస్

RBI-announces-new-Rs-50-currency-note-features_1503071731 copy

కొత్త రూ.50 నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. త్వరలో ఈ నోటు బ్యాంకుల ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి రానుంది. ఫ్లోరెసెంట్‌ బ్లూ కలర్‌లోవున్న ఈ నోటు, భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్‌భారత్‌ లోగో ఈ నోటు వెనుక వున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ నోట్లపై ఆర్బీఐ గవర్నరు సంతకం ఉంటుంది. ఫీచర్స్ విషయానికొస్తే.. నోటు ముందు మహాత్మాగాంధీ ఫొటో, దేవనాగరి లిపిలో 50 సంఖ్య వుంది. ఆర్బీఐ అని మైక్రోలెటర్స్‌, ఇండియా అని దేవనాగరి లిపిలో రాసి …

Read More »

Baahubali: The Conclusion completed 100 days

bahubali_1501869000_618x347

Prabhas is an Indian film actor. Prabhas made his film debut in 2002 with telugu movie movie Eshwar. The hero best known for his work in telugu film industry. Prabhas recent movie Baahubali: the conclusion, which directed by the star director SS Rajamouli, produced by  Prasad devineni and shobhu yarlagadda and music composed by MM Keeravani. Sathyaraj, rana daggubati, anushkashetty, …

Read More »

కాల్పుల నాటకానికి రచన, దర్శకత్వం వహించిన విక్రమ్‌గౌడ్‌…

Vikram_Goud

విక్రమ్ గౌడ్ ….ప్రస్తుతం వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు. బాగా అప్పులు చేస్తూ జల్సాలు చేశాడు మన విక్రం. వ్యాపారాల్లో నష్టం వస్తున్నా.. పెట్టుబడులపై లాభం రాకున్నా.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్లినట్టు పోలీసులు ఆయన వాంగ్మూలం ద్వారా తెలుసుకున్నారు. ఏ వ్యాపారమైనా సరే రూ.లక్షల్లో పెట్టుబడులు, సాయంత్రం, రాత్రివేళల్లో స్నేహితులతో విందులకు వెళ్లినప్పుడు రూ.లక్షల్లో ఖర్చైనా తనే చెల్లించడం చేసేవాడు. తండ్రి ముఖేష్‌గౌడ్‌ స్నేహితులు, గతంలో తనకు స్నేహితులుగా ఉన్నవారి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పుగా తీసుకున్నాడు. రెండు, మూడురోజుల్లో ఇస్తానంటూ వారికి …

Read More »

Now time to win hearts and beat hunger – Gautham Ghambir

gambhir647_042817111052

Gautham Ghambir, Indian Senior cricketer Well Known For his active Participation in campaigning for the army crew, and standing firmly on his opinions at any critical situation. Gautham ghambhir taking another positive decision, the former Indian cricketer has started a new venture to help the less privileged by feeding the poor and building a flat form to not let any …

Read More »

ఎమోషనల్ అయిన ధావన్ …..ఎందుకో తెలుసా ?

article-20151233813574250262000

భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ భారత్‌-శ్రీలంక మధ్య గాలెలో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ధావన్‌ 190 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనకు వెళ్లిన భాతర జట్టులో  అనుకోకుండా చోటు దక్కించుకున్న ధావన్‌ మొదటి ఇన్నింగ్స్ తోనే తనలో సత్తా ఇంకా అలానే ఉందని రుజువు చేశాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే శిఖర్ ఎల్లప్పుడూ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు …

Read More »

హ్యాట్రిక్ కొట్టిన టైటాన్స్ …….ఎందులో తెలుసా ?

up-yoddha-m1

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కొత్త జట్టు యూపీ యోధా 31-38 తో తెలుగు టీమ్‌ను చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన రాహుల్‌సేన వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఇక్కడి తొలుత పోటాపోటీగా ఆడి తొలి అర్ధ భాగాన్ని 11-12తో ముగించిన టైటాన్స్‌ సెకండాఫ్‌లో తేలిపోయింది. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి 7  పాయింట్లతో ఫర్వాలేదనిపించినా.. కీలక సమయాల్లో మాత్రం విఫలయ్యాడు. మరో స్టార్‌ రైడర్‌ నీలేష్‌ సాలుంకె,  ఆల్‌రౌండర్‌ రాకేశ్‌ కుమార్‌,  తీవ్రంగా నిరాశపరిచారు. డిఫెండర్‌ …

Read More »

ఉద్యోగాల పేరుతో కోటిన్నరా దోచుకున్న కాలేజ్ యాజమాన్యం…..

19196909-hacker-typing-on-a-laptop-with-binary-code-in-background

విదేశాలలో ఉద్యోగం అనగానే ప్రతిఒక్కరు ఆసక్తి కనబరుస్తారు. దీనిని చనువుగా తీసుకుని ఉద్యోగాల పేరిట చేసే మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో చోటుచేసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను మోసం చేశారు  దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆర్యన్ కాలేజీ యాజమాన్యం. వీరు ఉద్యోగాల పేరుతో 80 మంది విద్యార్థుల నుంచి రూ.కోటిన్నర వసూలు చేశారు ఈ అవినీతి పరులు. మాల్దీవులలో ఉద్యోగాలు అంటూ మాయమాటలు చెప్పి డబ్బలు వసూలు చేశారు. కొంత మంది విద్యార్థులను మాల్దీవులకు …

Read More »

ఐశ్వర్యరాయ్ క్రేజ్ ఎలాంటిదో తెలుసా …..

aishwarya-rai-bachchan_149543093240

ఐశ్వర్యరాయ్…..ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్క కుర్రకారు ముఖంలో ఆనందం చిగురిస్తుంది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ల్ సైతం ఆమెను తాకడానికి ఆసక్తి చూపారంటే అతియోశక్తే లేదు. అలాంటి అందాలరాశి ఐశ్వర్యరాయ్‌తో కలిసి పనిచేయాలని కోరుకోని దర్శకుడు ఉండరు. ఎందుకంటే ఆమె సినిమాలో ఉందంటే ఆ క్రేజే వేరు. అలా కోరుకునే దర్శకులలో ఒకరు బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌.ఆయన సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’తో ఐష్‌తో కలిసి పనిచేయాలన్న కోరిక నెరవేరింది అంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో ఐష్‌ …

Read More »

పూరి జగన్నాథ్ కి బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో తెలుసా …..

96735

సీనియర్ హీరో బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైలాగ్ లతో అందరి ఆదరణను పొందుతాడు మన బాలయ్య. అయితే బాలయ్యను అభిమానించే వ్యక్తుల్లో డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఒకరు. అయితే తన అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు మన పూరి. వివరాల్లోకి వెళ్తే .. పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను స్టంపర్ క్యాప్షన్ తో …

Read More »

బాహుబలి “మనోహరి “కి కోపం వచ్చింది …ఆమెను ఎక్కడో తాకాడట తోటి నటుడు ……

scarlett-wilson

బాహుబలి తో ప్రపంచానికి టాలివుడ్ సత్తా చూపించాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచానికి ఒక స్టార్ హీరో గా మారిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ తో బాహుబలి లో నటించిన ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అఖండ విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ అనే పాటలో మైమరపించిన ఐటెం గర్ల్ స్కార్లెట్ విల్సన్ ఒక్కసారిగా మార్కెట్ పెంచేసుకుంది. అయితే ఈమెకి ఒక్కసారిగా కోపం వచ్చి, తోటి నటుడి చెంపను ఛెళ్లుమనిపించింది. వివరాల్లోకి …

Read More »