Breaking News

ARTICLES

సింహాద్రి గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రారంభోస్థావంలో శ్రీనివాసులు రెడ్డి…?

22f5f91a-ca37-4e89-866a-51356967e226

పొదిలి మండలం మర్రిచేట్లపాలెం గ్రామం వద్ద వేలూరు రోడ్డులో సింహాద్రి గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు

Read More »

కాళ్లు పట్టుకుంటా సార్, పరీక్ష రాయనివ్వండి సార్, అని కాళ్లు పట్టుకుంటున్న విద్యార్థిని….?

375fd2a8-a1cf-4f08-a80c-ac1e3f7725a2

చాలా చోట్ల హాల్ టికెట్లు ఇచ్చే దిక్కులేదు…ఆ దిక్కుమాలిన నిమిషం నిబంధన మాత్రం ఘనంగా, గొప్పగా చెప్పుకునే ‘మైండ్ లెస్’ విద్యాశాఖ అధికారులకు జోహార్లు… దీన్ని సమర్థించే ‘పెద్ద మనుషులకు’ మరీ మరీ జోహార్లు…యేళ్ళ తరబడి కోర్టులలో న్యాయం లేటు…! నిమిషం లేటైనా పరీక్షకు రానివ్వం అనే నిబంధన అధికారుల అమానుషత్వానికి ప్రతీక..ప్రభుత్వ అజ్ఞానానికి పరాకాష్టఅహంకారానికి నిదర్శనం అర్థరహితమైన ఈ నిబంధన కొనసాగడం అహేతుకం. దీనిని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు, విద్యాసంస్థలు కూడా నిరసించాలి.  ఒక విద్యార్ధి పరీక్షకి పది నిముషాలు లేటుగా వెళితే అతడి …

Read More »

అంథోనీకి ఆర్థికసాయం చేసిన పూర్వ విధ్యార్ధులు…?

8686ad11-b300-4fe9-96e8-242a20fedb67

కొనకనమిట్ల మండలంలోని చింతగుంట గ్రామంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాగి.అంథోనీ అనే వ్యక్తికి పూర్వ విద్యార్థులు10000 ఆర్థికసాయం చేసిన పూర్వ విధ్యార్ధులు

Read More »

చంద్ర‌బాబుకి, కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ మధ్యలో నడుస్తున్న కథ…?

20-1453298899-cbn-jr-ntr-645

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి, కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ గారాల ప‌ట్టి పురంధేశ్వ‌రి మ‌ధ్య హాట్ ఫైట్ న‌డుస్తుంద‌నేది ఓపెన్ సీక్రెట్‌. ఇద్ద‌రి మ‌ధ్య బంధుత్వం ఉన్నా.. రాజ‌కీయంగా మాత్రం ఇద్ద‌రు బ‌ద్ధ శ‌త్రువులు.

Read More »

అతిలోకసుందరికి బాలీవుడ్ నిర్మాత కరణ్ విందు..?

63064498

అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పంచుకున్న క్షణాలను వీడియో రూపంలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిర్మాత కరణ్ జోహార్ తన మిత్రులైన శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలను మీరు వీడియోలో చూడొచ్చు. అమ్మ లాంటి శ్రీదేవితో కలిసి ఉన్నామని ఈ వీడియోలో వారంతా చెప్పారు. శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోందని, దానిని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు …

Read More »

అఖిల్ హీరోయిన్ ప్రేమాయణం నిజమేనా…?

59491071

స్టార్ కిడ్స్ ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణి ప్రియదర్శన్ ప్రేమ పక్షులుగా మారారు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు.. ఈ మధ్య జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆది’ సినిమాతో ప్రణవ్ వెండితెరకు పరిచయం కాగా.. అఖిల్ అక్కినేని ‘హలో’ సినిమాతో కల్యాణి పరిచయం అయ్యింది. ఈ ఇద్దరూ మాలీవుడ్‌లో హాట్ టాపిక్. వీళ్ల పెళ్లికి అంతా సిద్ధమవుతుందంటూ ఓ వార్త కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. దీన్ని కల్యాణి కొట్టిపారేసింది. అదంతా కేవలం ప్రచారమేనని..దానిలో ఏ నిజం లేదని తెలిపింది. తామిద్దరం …

Read More »

చిత్రలహరి’ టైటిల్ వెనుక కథ..?

JpvZRA-m_400x400

ఒక హీరో కోసం కథను తయారు చేసుకుని .. ఆ హీరోతో చేసే అవకాశం లేనప్పుడు, మరో హీరోకి తగినట్టుగా ఆ కథను మార్చడం జరుగుతూ ఉంటుంది. అలా దర్శకుడు కిషోర్ తిరుమల .. నాని కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘చిత్రలహరి’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. అయితే నాని పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో, సాయిధరమ్ తేజ్ తో చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ తో చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం …

Read More »

చెత్త కామెంట్లతో పాటు లేపేస్తామంటూ వార్నింగ్…?

sunny leone_2_0_0_0_0_0_0_0

బాలీవుడ్‌లో రివెంజ్ స్టోరీల పరంగా మర్డర్ తర్వాత హేట్ స్టోరీ అంతటి స్థానాన్ని ఆక్రమించింది. తొలి హేట్ స్టోరీ 2012లో రిలీజయింది. ఈ సినిమా సీక్వెళ్ల పరంపర ప్రస్తుతం నాలుగో భాగం వద్ద కొనసాగుతోంది. హేట్ స్టోరీ-4 సినిమాకి సంబంధించిన ట్రైలర్‌కి పాజిటివ్ స్పందన వచ్చింది. అదే సమయంలో ఇందులో నటించిన హీరోయిన్ ఊర్వశి రౌతెలాకి ప్రశంసలతో పాటు చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలిసింది. ట్రైలర్‌లో ద్రౌపదిని చాలా అసభ్యంగా చూపించారంటూ కొందరు వీక్షకులు మండిపడుతున్నారు. ఇది తమ మనోభావాలను గాయపరిచిందని వారు …

Read More »

గురుకుల విద్యాలయాల్లో 5 వ తరగతి ప్రవేశం…?

swaminarayan-international-school-1493204297-2

గురుకుల విద్యాలయాల్లో 5 వ తరగతిలో ప్రవేశానికి వచ్చే నెల 8 న  ప్రవేశ ఎగ్జామ్ నిర్వహి౦చనున్నట్లు నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ హేమలత తెలిపారు. ఈ నెల 20 లోపల ప్రవేశ ఎగ్జామ్ దరఖాస్తు చేసుకోవాలని సూచి౦చారు. 1-9-2005 ను౦చి 31-8-2009 మద్యన జన్మి౦చిన, 2017-18 విద్యా స౦వ౦త్సర౦లో గుర్తి౦పు పో౦దిన లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్ననాల్గో తరగతి విద్యార్దులు అర్హులని తెలిపారు. తల్లి త౦డ్రుల ఆదాయ౦ 100000 రూపాయలు మి౦చరాదన్నారు దరఖాస్తు కోస౦ సమీప౦లోని గురుకుల పాఠశాలలో లేదా మీ సేవ …

Read More »

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో గ్యాస్ ప్రమాదం..?

e1ee1a6e-00a6-4238-a0de-f6d15892907d

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి గుడి వద్ద గ్యాస్ బండలుపేలి  తగలబడుతున్న కొట్లు అందుబాటులో లేని ఫైరింజన్లు

Read More »