Breaking News

ARTICLES

సుధీర్‌తో పెళ్లి.. రచ్చ రచ్చ…?

rashmi_8216

ఉగాది ఈవెంట్ కోసం టీవీలో సుధీర్‌తో రష్మి తన పెళ్లయినట్టు నటించడమేమో కానీ ఇప్పడది ట్విట్టర్‌లో రచ్చ రచ్చ అవుతోంది. నెటిజన్ల రకరకాల ప్రశ్నలకు రష్మి ఓపికగా సమాధానం చెబుతోంది. పాజిటివ్, నెగిటివ్ తేడా లేకుండా నెటిజన్లు ఎవరికి తోచినట్టుగా వారు ఈ పెళ్లిపై స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ‘‘నేను షో ప్రోమోని యూ ట్యూబ్‌లో చూశాను. ఒకవేళ నీ ఈగోని, ఐడెంటిటీని పక్కన పెడితే, టీవీ ప్రజలను రియల్ ఆర్ట్స్ వైపు స్పందించనివ్వకుండా చేస్తోందని నీకు అర్థమవుతుంది. వారిలోని సౌందర్యాన్ని ఆరాధించే సెన్స్‌ని …

Read More »

నిజమా లేదంటే ఫేకా? సుధీర్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నావా…?

rashmi_8216

ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా ఓ షోలో ప్రముఖ యాంకర్ రష్మి, కమెడియన్ సుధీర్ పెళ్లి చేసుకున్నట్టుగా చూపించారు. అది నిజంగా నిజం కాదులెండి. కానీ అసలు నిజంగా పెళ్లైందా? లేదంటే ఫేకా? అన్న సందేహం ఇంకా నెటిజన్లలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ రష్మిని ట్విట్టర్‌లో నేరుగా అడిగేశాడు. ‘నిజమా లేదంటే ఫేకా? సుధీర్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నావా.. లేదా? మాకు క్లారిటీ కావాలి’ అని రష్మికి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి రష్మి ‘షో చివరి వరకూ చూడండి …

Read More »

భారీ రిలీజ్…అందరిలో పెరుగుతోన్న ఆసక్తి..?

mahanati

కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో ‘మహానటి’ సినిమా రూపొందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై .. సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను గురించి ఆమె అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. గతంలో ఇదే రోజున ఇదే బ్యానర్ పై విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఘనవిజయాన్ని అందుకుంది. అదే రోజును ‘మహానటి’ విడుదల తేదీగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆయా పాత్రల కోసం ఎంపిక …

Read More »

ఒక్కో మెట్టూ ఎక్కుతోన్న రాశి ఖన్నా…?

rashi-khanna_150994937020

‘ఊహలు గుసగుసలాడే’ .. ‘బెంగాల్ టైగర్’ .. ‘సుప్రీమ్’ .. ‘ జై లవకుశ’ .. ‘తొలిప్రేమ’ సినిమాలు రాశిఖన్నా కెరియర్ కి ఎంతో హెల్ప్ చేశాయి. సినిమా .. సినిమాకి ఆమె తన గ్లామర్ తో పాటు నటనకి కూడా మెరుగులు దిద్దుతూ, వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ .. ఆలీ సరదా ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానమిచ్చింది.హిందీలోను .. తెలుగులోను ఏ హీరోలతో నటించాలని ఉందనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .. ” హిందీలో రణ్ …

Read More »

షూటింగుకి నయనతార వచ్చేసింది…?

Sye_Raa_film_poster

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో అసంతృప్తిగా అనిపించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ కూడా మొదలైపోయింది. ఈ షెడ్యూల్లో నయనతార జాయిన్ అయింది. చిరంజీవి సరసన కథానాయికగా ఆమె ఎంపిక జరిగిందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను, హైదరాబాద్ – నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమా …

Read More »

నితిన్ కి బదులుగా నిఖిల్…?

Nikhil-Siddhartha-Bollywood-Debut-Film (1)

‘ఛలో’ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుని .. దర్శకుడిగా తన సత్తాను వెంకీ కుడుముల చాటుకున్నాడు. కథా కథనాలను .. పాత్రలను ఆయన ఆవిష్కరించిన తీరు మంచి మార్కులను తెచ్చిపెట్టింది. దాంతో చాలామంది యువ కథానాయకులు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ తో ఆయన సినిమా చేయనున్నాడనీ .. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నితిన్ కి బదులుగా నిఖిల్ కి ఛాన్స్ …

Read More »

సినిమా కోసం 15 కేజీలు తగ్గనున్న నారా..?

This-Tollywood-Hero-sheds-21-kilos--1499864886-149

ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నారా రోహిత్ నటనలో పరిణతిని సాధిస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథైతే చాలు .. మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తేజ దర్శకత్వంలో ‘ఆట నాదే వేట నాదే’ చేయడానికి అంగీకరించాడు. తేజ దర్శకత్వంలో మల్టీస్టారర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ నటిస్తుండగా .. మరో హీరోగా నారా రోహిత్ కనిపించనున్నాడు.ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో బావ – బావమరుదులుగా కనిపించనున్నారు. ఈ …

Read More »

ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే…?

l_tp-8446

కల్యాణ్ రామ్ హీరోగా ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందింది. ఉపేంద్రమాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ న్యూ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా కాజల్ నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజున కర్నూల్ లో భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లోనే జరపాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ …

Read More »

బావ బామ్మర్దులకి జోడీగా అమ్మలా…?

AMALA-PAUL-e1500304459281-774x768

తెలుగులో అమలా పాల్ కి అవకాశాలు తగ్గినా, తమిళ .. మలయాళ భాషల్లో ఆమె జోరు కొనసాగుతూనే వుంది. కొంత గ్యాప్ వచ్చినా తెలుగు నుంచి మళ్లీ ఆమెకి అవకాశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ మూవీని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కథానాయికగా అమలా పాల్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా నాగార్జున – నాని కాంబినేషన్లో …

Read More »

మల్టీ స్టారర్ లో కల్యాణ్ రామ్…?

dc-Cover-b293njv2b9tgv14dgs00po3cp6-20170505223927.Medi

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రేక్షకులను పలకరించడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తాయనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాను ఓ మల్టీ స్టారర్ సినిమాను చేయనున్నట్టు చెప్పాడు. కొంతకాలం క్రితం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ – సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తి కారణంగానే ఆ …

Read More »