Breaking News

ANDHRA PRADESH

మన మారుదాం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం – వి.జగదీశ్వర్ గౌడ్

3f339edb-c0b5-45a9-ba48-dd18fd3af95b

హైదరాబాద్ శేరిలింగంపల్లి మాదాపూర్ ఫిబ్రవరి 3 విజయ pj న్యూస్ ; స్వచ్ఛ్ తెలంగాణ,స్వచ్ఛ్ సర్వేక్షన్లో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 5.30 గంటలకు హఫీజ్ పెట్ సుభాష్ చంద్ర బోస్ నగర్ దర్గా నుండి శంషాబాద్ కొత్తూర్ జహంగీర్ పిర్ దర్గా వరకు స్వచ్ఛ్ తెలంగాణ సైకులోథాన్,బైసైకిల్ యాత్ర చేపట్టడం జరుగుతుందని మాదాపూర్ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ సభ్యులు,శ్రీ కృష్ణ యూత్ మరియు జెవైఎస్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.శనివారం రోజు నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరియు డిప్యూటీ మేయర్ బాబా …

Read More »

శేరి లింగంపల్లి చందానగర్‌లో ట్రీపుల్ మర్డర్..?

97588347-5f35-4d1a-85fd-b8cdd638cedb

[3:28 PM, 1/29/2018] +91 91826 98313: శేరి లింగంపల్లి : అనుమాస్పదస్థిలో రక్తపు మడుగులో హత్యకు గురైన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్ ఫరిదిలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీమవరం పాలకొల్లు కి ప్రాంతానికి చెందిన అపర్ణ తో ఆమే కూతురు కార్తికేయ ఆమే తల్లి విజయమ్మ ల మృతుదేహలు చందానగర్‌ లోని సాయికుచల అపార్టమెంట్‌లోని మొదటి అంతస్తు 102 రూం నెంబర్‌ లో అనుమాస్పదంగా రక్తపు మడుగులో పడిఉన్నాయి. సమాచారం అందుకున్న హుటాహుటిన సంఘటన స్థలానికి …

Read More »

‘ఇతనే అసలైన బాహుబలి’అంటూ ఫొటోను పోస్ట్‌ చేసిన్నా KTR..?

10264231BRK-KTR662

పై ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తిని చూశారా? ఓ ఏనుగు పిల్లను ఎంత జాగ్రత్తగా తీసుకెళుతున్నాడో. ఈ ఒక్క ఫొటోతో అతను హీరో అయిపోయాడు. ఇతని పేరు శరత్‌కుమార్‌. తమిళనాడులో ఫారెస్ట్‌ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను గార్డుగా పనిచేస్తున్న అడవిలో ఓ ఏనుగు పిల్ల గుంతలో పడిపోయింది. దాంతో ఆ పిల్ల తల్లి అడవి సమీపంలో ఉన్న రహదారిపైకి వచ్చి వాహనాలను ఆపేసింది. కొందరు వ్యక్తులు దాన్ని అడవిలోకి తరిమేందుకు యత్నించగా గుంతలో పడి ఉన్న ఏనుగు పిల్ల కంటపడింది. వెంటనే వారు గార్డుకు …

Read More »

ఈ సినిమాతో నిర్మాతగా మారే ప్రయత్నం…సామ్…?

Samantha-Ruth-Prabhu

తెలుగు సినిమా విజయంలో .. వైభవంలో అన్నపూర్ణ స్టూడియోస్ పాత్ర కూడా ప్రధానమైనదే. ఈ సంస్థలో చేసే అవకాశం రావడమే అదృష్టమని అనుకునే నటీనటులు .. సాంకేతిక నిపుణులు వున్నారు. ఈ సంస్థలో చేసిన తరువాత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నవారు వున్నారు. అలాంటి ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ పై నిర్మించిన ‘మనం’ సినిమా, అక్కినేని ఫ్యామిలీకి అపురూప చిత్రంగా నిలిచింది.దాంతో ‘మనం’ అనే టైటిల్ ను వదులుకోవడం ఇష్టం లేక, నాగ్ ‘మనం …

Read More »

రాజకీయాల నుంచి తప్పుకుంటా …సోనియా..?

61282541

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంచలన ప్రకటన చేశారు. 19 ఏళ్లుగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా.. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శనివారం ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సోనియా కీలక ప్రకటన చేయడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు సోనియాగాంధీ హాజరయ్యారు. సభ వాయిదా అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. …

Read More »

డిసెంబర్‌ 3న దక్షిణకొరియా పర్యటన…?

naidu_aa9ca576-95fb-11e6-98f6-96638e85be2b

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్‌ 3న దక్షిణకొరియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన మూడురోజుల పాటు జరగనుంది. ఏపీలో కొరియా పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరగనున్నట్లు సమాచారం.

Read More »

ప‌ది గ్రాముల‌ బంగారం ధ‌ర‌ రూ.100 ..?

1502192964070

మార్కెట్లో ఈ రోజు బంగారం ధ‌ర కాస్త త‌గ్గింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారు ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో ప‌ది గ్రాముల‌ బంగారం ధ‌ర‌ రూ.100 తగ్గి, రూ.30,525గా న‌మోదైంది. మూడు రోజుల నుంచి బంగారం ధ‌ర‌ పెరుగుతూ వ‌చ్చి, ఈ రోజు మాత్రం కింది చూపులు చూసింది. మరోవైపు కిలో వెండి ధర రూ.75 తగ్గి, రూ.40,650గా న‌మోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో వెండి ధర కాస్త త‌గ్గింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌ గ్లోబ‌ల్ …

Read More »

సేవా కేంద్రాలతో ఇంక పన్ని లేదు…ఫోన్ నెంబర్ వుంటే చాలు..?

Tri-color-desktop-background--high-definition-wallpapers copy

కొత్త విధానాలపై టెలికాం ప్రణాళికకు యూఐడీఏఐ అనుమతి…మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ సులువుకానుంది. టెలికాం సంస్థల సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్‌ అనుసంధానంలో భాగంగా ప్రస్తుత చందాదార్ల సిమ్‌ల పునఃపరిశీలనకు (రీవెరిఫికేషన్‌) అనుసరించే కొత్త మార్గాలపై టెలికాం కంపెనీలు సమర్పించిన బ్లూప్రింట్‌ను యూఐడీఏఐ ఆమోదం తెలిపింది. డిసెంబరు 1 నుంచి ఈ కొత్త మార్గాలను అనుసరించేందుకు అనుమతినిచ్చినట్లు యూఐడీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అజయ్‌ భూషణ్‌ …

Read More »

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు.

7brk87a

తిరుమల: శనివారం మధ్యాహ్నం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. సిరిసేన దంపతులకు తిరుమల జేఈవో కెఎస్‌.శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో రవికృష్ణ పుష్పగుచ్ఛాలందించి స్వాగతం పలికారు. అంతకుముందు సిరిసేన దంపతులు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు.

Read More »

అశోక్‌ గజపతిరాజు మంత్రి పితాని గారికి పవన్‌ కళ్యాణ్‌ ఎవరో తెలియదు సంతోషం – పవన్

PawanKalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలైన తెదేపా, జనసేన నాయకుల మధ్య నాటకీయ, వ్యంగ్య వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి. వివిధ అంశాలపై ట్విట్టర్‌ ద్వారా స్పందించే జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెదేపా నాయకులు అశోక్‌ గజపతిరాజు, పితాని సత్యనారాయణలపై శుక్రవారం తన ట్విట్టర్‌ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘అశోక్‌ గజపతిరాజు గారికి పవన్‌ కళ్యాణ్‌ ఎవరో తెలియదు. మంత్రి పితాని గారికి పవన్‌ కళ్యాణ్‌ ఏంటో తెలియదు.. సంతోషం’’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు. తనను, జనసేన పార్టీని ఉద్దేశించి కేంద్ర …

Read More »