Breaking News

ANDHRA PRADESH

అనసూయ కూడ పొడుపించుకుందా..?

ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడంలో మన కథానాయికలు ఎప్పుడు ముందే ఉంటారు. ఈ ట్రెండ్ లో టాటూ ఒకటి. నాగార్జున సినిమా సూపర్ తరవాత హీరోలు, హీరోయిన్లూ టాటూలపై మోజు పెంచుకొన్నారు. కొన్నాళ్లు ఆ ప్రవాహం కొనసాగింది. మధ్యలో చిన్న బ్రేక్. ఇప్పుడు మళ్లీ ఈ హంగామా మొదలైంది. ఇటివలే సమంత ఓ రెండు చోట్ల టాటులు వేయించుకుంది. అయితే ఇప్పుడీ లిస్టు లో యాంకర్ కమ్ నటి అనసూయ కూడా చేరింది. యద పై ఓ టాటూ వేయించుకుంది అనసూయ. సాయి ధరమ్ తేజ్ …

Read More »

Dj లో పోలీస్ ఆఫీసర్ గా బన్నీ…!

allu-arjun-dj-first-look_b_1802170934

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ ఇటీవలే బయటికి వచ్చింది. ఈ సినిమాలో బన్నీ కేటరింగ్ సర్వీస్ చేసే బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు. ఆయన పాత్ర అంతే అయితే కథలో మజా ఏవుంటుంది? ఇక్కడే ఏదో వుంది .. అని అభిమానులు అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ పాత్రలో బన్నీ కనిపించడం వెనుక పెద్ద కథే వుందట. ఒక మిషన్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం బన్నీ ఈ పాత్రలో ఉంటూ పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తూ ఉంటాడట. …

Read More »

‘కాటమరాయుడు’ కి పాటల పండగ లేదా..?

 ట్రెండ్ సెట్ చేస్తా అనే పవన్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడా?….  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు  నిరాశ కలిగిస్తున్నాడా ? ….  ఈ  మధ్య కాలంలో మెగా హీరోలు కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు గా ఉంది. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్ చరణ్ ‘ధృవ’, చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, తాజాగా సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాలకు ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తాజాగా …

Read More »

ఏపిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి విజయం ..?

ysrcp-tdp-Survey-300x126

ఆంధ్రాలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి చేసుకుంటోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల ఫీవర్ ఉంటుంది. అంటే ఇంకా ఆయన సరిగ్గా పనిచేసేందుకు మిగిలి ఉన్నది ఒక్క ఏడాది మాత్రమే. మరి ఇప్పటివరకూ చంద్రబాబు సర్కారు పనితీరుపై జనం నాడి ఎలా ఉంది.ఆంధ్రాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి.. ఇది చాలా ఇంట్రస్టింగ్ కదూ.. అందుకే ఈ విషయంపై ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి రాజగోపాల్ …

Read More »

వేదింపులకు గురైన మరో హీరోయిన్..!

మోలీవుడ్ నటి భావన తర్వాత, ఇప్పడు నటుడు శరత్‌కుమార్ కుమార్తె, తమిళ నటి వరలక్ష్మి వంతు.. తనకు కూడా ఒక సందర్భంలో దాదాపు ఇలాంటి అనుభవమే జరిగిందని ఆమె అంటున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు చెందిన ప్రోగ్రామింగ్‌ హెడ్‌ తనతో నీచంగా మాట్లాడారని వరలక్ష్మి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు తర్జనభర్జన పడి ఇక ఆగలేక చెప్పేస్తున్నానని అన్నారు. ఓ రోజు ప్రముఖ టీవీ ఛానెల్‌ ప్రోగ్రామింగ్‌ హెడ్‌తో సమావేశంలో పాల్గొన్నప్పుడు.. దాదాపు అర్ధగంట చర్చ అయ్యాక ‘మనం ఎప్పుడు బయటకలుద్దాం..?’ అని …

Read More »

ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్ళకు భారీ షాక్…!

ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో సర్వ సాధారణం. ఇక్కడ ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో నిలిచిన ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టడం ఒకటైతే, అత్యధిక ధర పలుకుతాడనుకునే క్రికెటర్లను అసలు ఎవ్వరూ పట్టించుకోక పోవడం మరొకటి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. మరొకసారి కూడా అదే కనిపించింది. ఐపీఎల్ -10 సీజన్ కు సంబంధించి సోమవారం నాటి వేలంలో ఊహించని పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్(రూ.14.5 కోట్లు), తైమాన్ …

Read More »

ఘాజి కలెక్షన్లు అదుర్స్…!

రానా ప్రధాన పాత్రధారిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఘాజీ’ సినిమా, ఈ నెల 17వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మొట్టమొదటిసారిగా సబ్ మెరైన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది.శుక్రవారం రోజున 4.25 కోట్లు .. శనివారం రోజున 5.25 కోట్లు .. ఆదివారం రోజున 6.25 కోట్లను వసూలు చేసింది. ఇలా ఇండియా మొత్తంలో ఈ సినిమా అన్ని వెర్షన్లలో కలుపుకుని 15.75 కోట్లను రాబట్టింది. ఓవర్సీస్ లో …

Read More »

కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారు..!

No-Funds-Tirupathi-Pledge-600x336

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారయింది. ఈ నెల 21వ తేదీన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను మొక్కుకున్న మొక్కులను ఈ సందర్భంగా ఆయన చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు.

Read More »

జగన్ కు జైలు జీవితం ఖాయం: చంద్రబాబు

maxresdefault

ఆదాయానికి మంచిన ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ జైలుకి వెళ్లిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లంతా ఆమెతో వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని పోల్చుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్‌ను శ‌శిక‌ళ‌తో పోల్చుతూ అక్రమాస్తుల కేసులో ఆమె 20 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లిందని, ఇక్క‌డ జ‌గ‌న్ కూడా రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడ‌ని, ఆయ‌న కూడా జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఆయ‌న మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నార‌ని …

Read More »

పన్నీరుకు కన్నీరేనా…?

tamil-nadu-cm-300x200

తమిళనాడు రాజకీయాలు కొత్త ముఖ్యమంత్రి దిశగా సాగుతున్నాయి. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా వస్తారని భావిస్తూ వచ్చిన పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలుగా మిగిలిపోనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత పది రోజులుగా, పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైన వేళ, నిన్న శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పన్నీర్ వర్గంలోకి ఎవరూ వచ్చి చేరలేదు. అందరమూ ఏకతాటిపై, శశికళ సూచించినట్టుగా పళనిస్వామి వెంటే ఉన్నామన్న సంకేతాలు ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వేళ, ఆయనే కాబోయే సీఎం అని …

Read More »