Breaking News

ANDHRA PRADESH

ఐశ్వర్యరాయ్ క్రేజ్ ఎలాంటిదో తెలుసా …..

aishwarya-rai-bachchan_149543093240

ఐశ్వర్యరాయ్…..ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్క కుర్రకారు ముఖంలో ఆనందం చిగురిస్తుంది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ల్ సైతం ఆమెను తాకడానికి ఆసక్తి చూపారంటే అతియోశక్తే లేదు. అలాంటి అందాలరాశి ఐశ్వర్యరాయ్‌తో కలిసి పనిచేయాలని కోరుకోని దర్శకుడు ఉండరు. ఎందుకంటే ఆమె సినిమాలో ఉందంటే ఆ క్రేజే వేరు. అలా కోరుకునే దర్శకులలో ఒకరు బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌.ఆయన సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’తో ఐష్‌తో కలిసి పనిచేయాలన్న కోరిక నెరవేరింది అంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో ఐష్‌ …

Read More »

పూరి జగన్నాథ్ కి బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో తెలుసా …..

96735

సీనియర్ హీరో బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైలాగ్ లతో అందరి ఆదరణను పొందుతాడు మన బాలయ్య. అయితే బాలయ్యను అభిమానించే వ్యక్తుల్లో డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఒకరు. అయితే తన అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు మన పూరి. వివరాల్లోకి వెళ్తే .. పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను స్టంపర్ క్యాప్షన్ తో …

Read More »

బాహుబలి “మనోహరి “కి కోపం వచ్చింది …ఆమెను ఎక్కడో తాకాడట తోటి నటుడు ……

scarlett-wilson

బాహుబలి తో ప్రపంచానికి టాలివుడ్ సత్తా చూపించాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచానికి ఒక స్టార్ హీరో గా మారిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ తో బాహుబలి లో నటించిన ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అఖండ విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ అనే పాటలో మైమరపించిన ఐటెం గర్ల్ స్కార్లెట్ విల్సన్ ఒక్కసారిగా మార్కెట్ పెంచేసుకుంది. అయితే ఈమెకి ఒక్కసారిగా కోపం వచ్చి, తోటి నటుడి చెంపను ఛెళ్లుమనిపించింది. వివరాల్లోకి …

Read More »

ఆందోళనలో శృతిహసన్ …..ఎందుకో తెలుసా ?

Shruti-Hassan-beautiful-new-wallpaper

టాలివుడ్ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సుందరి శృతి హసన్. ఆ తర్వాత కోలివుడ్, తర్వాత బాలివుడ్ వెళ్ళిపోయింది. అయితే మొదటి నుంచి కూడా శ్రుతిహాసన్ హిందీ సినిమాలపైనే దృష్టి పెడుతూ వచ్చిందట. వీలును బట్టి తెలుగు .. తమిళ సినిమాలను అంగీకరిస్తోంది. ఈ కారణంగా తెలుగు .. తమిళ భాషల్లో ఆమె చేసే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది గానీ, హిందీ సినిమాల వలన కలిసొచ్చినదైతే ఏమీ లేదనే చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘బెహన్ హోగీ తెరి’ సినిమా కూడా ఆమెకు నిరాశనే …

Read More »

అబ్బాయి పై అత్యాచారం ….

download

నేటి సమాజంలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కుడా జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన చెబుతోంది. సభ్యసమాజం సైతం సిగ్గుతో తలదిoచుకునేల ఓ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే …మైసూరు జిల్లాలోని హెచ్‌.డి.కోట తాలూకాలోని నంజనయ్య కాలనీకి చెందిన మణి అనే వ్యక్తి దురలవాట్లకు బానిస అయిపోయాడు. ఐదు రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడికి కూలీ పనులు ఇప్పిస్తానని నమ్మించి, వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనిపై భలవంతంగా లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే …

Read More »

కేటిఆర్ నిజాయితీకి నిదర్శనం …..

1753_KTR

తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో ఎన్ని ఇబ్బందులు వచ్చిన, ఎవరు దీనికి అడ్డు వచ్చిన, ఇచ్చిన మాట నేరవేరుస్తాం అని కేటీఆర్ మరొకసారి నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే … టీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్ లక్ష్మీ కుమారుడు మనీష్ గౌడ్ తన అనుచరులతో కలసి చేసిన కడ్తాల్ టోల్ గేట్ సిబ్బందిపై దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ప్రస్తావిస్తూ ప్రియావ్ దేశాయ్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. తన ట్వీట్ లో… ఇలాంటి దాడులపై చర్యలు …

Read More »

పార్టీలకు అతీతంగా పవన్ చేసిన పని చూస్తే శభాష్ అంటారు

telugu-story_647_090216015003

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కార్యాన్ని ప్రారంభించనున్నాడు. ఏపీ జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ నిమిత్తం అమరావతి జీవన్ దాన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భాగంగా పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి మరింత ప్రచారం కల్పించేందుకు పేరున్న వ్యక్తిని ప్రచారకర్తగా నియమించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఆదివారం ఉద్దానం కిడ్నీ సమస్యలపై పోరాటంతో తన చిత్తశుద్ధి నిరూపించుకున్న పవన్ కల్యాణ్ …

Read More »

ఈ వీడియో అందరూ చూడాలి – హైదరాబాద్ పోలీస్

AcademicAdda_TRafficpolice2-300x169

ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. ఓ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విదిస్తున్నప్పటికి పట్టించు కోకుండా తిరుగుతున్నారు ప్రజలు. నగరంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల నిబంధనలను ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చారు. ఇదే సమయంలో, వాహనదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలో, వాహనదారులను మరింత చైతన్యవంతులను చేసేందుకు తమ ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోలీసులు అప్ లోడ్ చేశారు. అంతేకాదు, “ఈ వీడియో …

Read More »

ఇప్పటికైనా మనుషుల్లా మారండి – విరాట్ కోహ్లి …

virat-kohli7596

క్రికెట్ లో విరాట్ కోహ్లి అటు బ్యాట్ మెన్ గా, ఇటు క్యాప్టెన్ గా జట్టుకు సేవలందిస్తున్నాడు. తనలో మంచి ఆటగాడే కాదు, మానవత్వం ఉన్న మనిషి కూడా ఉన్నాడని తెలియజేశాడు కోహ్లి. వివరాల్లోకి వెళ్తే… సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కుంటున్నారు మహిళలు. చాలా మంది అబ్బాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తించే ఈవ్ టీజర్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సందేశం ఇచ్చాడు.   ఈ జీవితాన్ని మీకు వారే ఇచ్చారనే విషయాన్ని చెప్పడానికి తాను …

Read More »

విరామం లేకుండా సినిమా……ఎవరిదో తెలుసా…?

simbu-stills-11

సినిమా అంటే పాటలు, పోరాట సన్నివేశాలు, వినోదం వీటితో పాటుగా మధ్యలో చిన్న విరామం కోరుకుంటారు. అలాంటిది ఒక సినిమా పాటలు, విరామం లేకుండా వచ్చేస్తుంది. మొదటి నుంచి తన సినిమాలలో ప్రయోగాలు చేయడం శింబుకు అలవాటు. అదే తరహాలో ఇప్పుడు వస్తున్నా సినిమాలో కూడా ఈ ప్రయోగం చేశాడు. శింబుకి ప్రయోగాలు చేయడం అలవాటే. తన సినిమాలు ఏ స్థాయి హిట్ కొట్టాయనే దానికంటే, తనని తాను కొత్తగా తెరపై చూసుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా ప్రయోగాత్మకంగా తాజాగా ప్రేక్షకుల …

Read More »